ముగించు

యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కేటగిరీ కింద నీటి సంరక్షణలో విజయనగరం జిల్లాకు జాతీయ అవార్డు

🔹జల సంరక్షణ లో విజయనగరం జిల్లాకు జాతీయ స్థాయి ఉత్తమ అవార్డు

🔹2019 సంవత్సరానికి గాను ఎంపికైన విజయనగరం జిల్లా

🔹ఉత్తమ ఎస్పిరేషనల్ జిల్లాగా ఎంపిక చేస్తూ సమాచారం అందించిన కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖకు చెందిన వాప్కొస్ సంస్థ

🔹జల సంరక్షణలో జిల్లా కలెక్టర్ డా ఎం. హరిజవహర్ లాల్ సారధ్యంలో జిల్లా యంత్రాంగం చేసిన కృషిని గుర్తించిన వాప్కొస్ సంస్థ

🔹 గతంలోనే జిల్లాలో పర్యటించి జిల్లా యంత్రాంగం జల సంరక్షణలో చేస్తున్న కృషిని, చేపట్టిన చర్యలను పరిశీలించిన అనంతరం జిల్లాను ఎంపిక చేస్తూ ప్రకటన చేసిన వాప్కోస్