విజయనగరం టౌన్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి 55 కిలోమీటర్ల దూరంలో ఉంది.
రవాణా:

విమాన ద్వారా:
విజయనగరం టౌన్ నుండి సమీప అంతర్జాతీయ విమానాశ్రయము విశాఖపట్నం విమానాశ్రయం (60 కి.మీ.).
రైలు ద్వారా:
విజయనగరం స్టేషన్ రైల్వే జంక్షన్. ప్రతి రైలు హౌరా, భువనేశ్వర్, రాయ్పూర్ వెళ్ళే రైల్ లు విజయనగరం స్టేషన్ లో ఆగుతాయి.

రోడ్డు ద్వారా:
విజయనగరం బస్ స్టాండ్ విజయనగరం టౌన్ లో ఉంది. రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ కు చాలా దగ్గరగా ఉంటుంది. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు విశాఖపట్నం నుండి ప్రతి 20 నిమిషాలకు నిరంతర బస్ సేవలను కలిగి ఉన్నాయి.