పత్రికా ప్రకటన
కిషోర బాలికల పరిశుభ్రతే ధ్యేయంగా స్వేచ్చ జిల్లా కలెక్టర్ ఎ.సూర్య కుమారి
ప్రచురణ: 08/10/2021కిషోర బాలికల పరిశుభ్రతే ధ్యేయంగా స్వేచ్చ 7 నుండి 12 వ తరగతి విద్యార్ధినులకు సానిటరీ నాప్కిన్లు సరఫరా గ్రామీణ మహిళలకు చేయూత కేంద్రాల్లో లభ్యత – ఎం.ఎల్.ఎ బొత్స అప్పలనరసయ్య తు సంబంధ సమస్యలు చదువుకు ఆటంకం కలగకూడదు జిల్లా కలెక్టర్ ఎ.సూర్య కుమారి విజయనగరం, అక్టోబర్ 05:: కిషోర బాలికల , మహిళల ఆత్మ గౌరవాన్ని పెంపొందించ దానికే స్వేచ్చ అనే పధకాన్ని అమలు చేస్తున్నట్లు శాసన సభ్యులు బొత్స […]
శిధిలమైన పాఠశాల భవనాలను తొలగించాలి, జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
ప్రచురణ: 08/10/2021పత్రికా ప్రకటన-5 శిధిలమైన పాఠశాల భవనాలను తొలగించాలి జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విజయనగరం, అక్టోబరు 06 ః జిల్లా వ్యాప్తంగా శిధిలమైన పాఠశాల భవనాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. విద్యాశాఖ, రాజీవ్ విద్యామిషన్, ఇంజనీరింగ్, సంక్షేమ శాఖల అధికారులతో బుధవారం ఆన్లైన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, జిల్లా అంతటా శిధిలమైన పాఠశాల భవనాలను, తరగతి గదులను ఇప్పటికే గుర్తించడం జరిగిందన్నారు. ప్రాధమిక పాఠశాల భవనాలు 290, ప్రాధమికోన్నత పాఠశాల భవనాలు 52, ఉన్నత పాఠశాల భవనాలు 167 పూర్తిగా కొన్ని, పాక్షికంగా కొన్నిదెబ్బతిన్నట్లు […]
వైఎస్ఆర్ ఆసరా పథకం క్రింద రూ.277.45 కోట్లు విడుదల చేసిన ముఖ్యమంత్రి
ప్రచురణ: 08/10/2021పత్రికా ప్రకటన-4 వైఎస్ఆర్ ఆసరా పథకం క్రింద రూ.277.45 కోట్లు విడుదల చేసిన ముఖ్యమంత్రిజగన్ మోహనరెడ్డి విజయనగరం, అక్టోబరు 07: వైఎస్ఆర్ ఆసరా క్రింద 4లక్షలా, 72వేల, 634 మంది మహిళలు, రూ.277.45కోట్ల రూపాయలను రుణ మాఫీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. గురువారం ఒంగోలులో జరిగిన ఆసరా 2వ విడత ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని, నగదు విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీ వాణి, జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస […]
డిక్లరేషన్ ప్రతిపాదనల ప్రచురణ-గోట్లం-నెల్లిమార్ల మధ్య కొత్త బై-పాస్ రైల్వే లైన్
ప్రచురణ: 05/10/2019డిక్లరేషన్ ప్రతిపాదనల ప్రచురణ-గోట్లం-నెల్లిమార్ల మధ్య కొత్త బై-పాస్ రైల్వే లైన్ కె.ఎల్.పురము – ద్వారపూడి (ఆంగ్లము) కె.ఎల్.పురము – ద్వారపూడి (తెలుగు) వేణుగోపాలపురం-ద్వారపూడి (ఆంగ్లము) వేణుగోపాలపురం-ద్వారపూడి (తెలుగు)
జలవనరుల ప్రాజక్టులను త్వరిత గతిన పూర్తిచేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్
ప్రచురణ: 02/08/2019జలవనరుల ప్రాజక్టులను త్వరిత గతిన పూర్తిచేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్జలవనరుల ప్రాజక్టులను త్వరిత గతిన పూర్తిచేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్
స్పందన కార్యక్రమం కోసం ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్
ప్రచురణ: 31/07/2019స్పందన కార్యక్రమం కోసం ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్CM Video Conference on 30-07-19
ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్
ప్రచురణ: 11/07/2019జిల్లా కల్లెక్టర్లతోముఖ్యమంత్రి వీడియోకాన్ఫరెన్స్
డా. వైఎస్ఆర్ పెన్షన్ పాస్ పుస్తకాలను ఆవిస్కరిచిన జిల్లా కలెక్టర్
ప్రచురణ: 06/07/2019YSR Pass Book
జిల్లా పరిషత్ ప్రత్యేకాధికారిగా జిల్లా కలెక్టర్
ప్రచురణ: 06/07/2019ZP
ఇవియం అండ్ వివి ప్యాడ్ ల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్
ప్రచురణ: 15/02/2019ఇవియం అండ్ వివి ప్యాడ్ ల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్