విజయనగరం జిల్లాలోని ఎపివివిపి హాస్పిటల్లో తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్
శీర్షిక | వివరాలు | ప్రారంబపు తేది | ఎండ్ డేట్ | దస్తావేజులు |
---|---|---|---|---|
విజయనగరం జిల్లాలోని ఎపివివిపి హాస్పిటల్లో తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ | విజయనగరం జిల్లాలోని ఎపివివిపి హాస్పిటల్లోని వివిధ సంస్థలలో డేటా ఎంట్రీ ఆపరేటర్, రేడియోగ్రాఫర్, బయోస్టాటిస్టిషియన్, రెఫ్రక్షనిస్ట్ మరియు నర్సింగ్ ఆర్డర్‌లీని తాత్కాలిక ప్రాతిపదికన నియమించడానికి నోటిఫికేషన్. దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేది 22-07-2020 అదనపు సంచారము కొరకు : 08922-272670 సంప్రదించండి DCHS Office, Vizianagaram
|
18/07/2020 | 22/07/2020 | చూడు (112 KB) |