ముగించు

ఎస్. సి , ఎస్. టి బ్యాక్లాగ్ గ్రూప్ 4 తాత్కాలిక మెరిట్ లిస్ట్

ఎస్. సి , ఎస్. టి బ్యాక్లాగ్ గ్రూప్ 4 తాత్కాలిక మెరిట్ లిస్ట్
శీర్షిక వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
ఎస్. సి , ఎస్. టి బ్యాక్లాగ్ గ్రూప్ 4 తాత్కాలిక మెరిట్ లిస్ట్

ఎస్. సి , ఎస్. టి బ్యాక్లాగ్ గ్రూప్ 4 తాత్కాలిక మెరిట్ లిస్ట్

గమనిక: తేది.23.02.2018 దిన విజయనగరం జిల్లాలో గల S.C. మరియు S.T. బ్యాక్ లాగ్ ఉద్యోగముల నియామకము కోరకు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం Junior Assistant, Junior Assistant cum Typist మరియు Junior Accountant పోస్టులకు సంబంధించి Provisional Merit List ప్రచురించడమైనది. సదరు జాబితాపై అభ్యర్ధులకు గల అభ్యంతరములును సర్టిఫికేట్ల పరిశీలనలో ఇచ్చిన రశీదుతో కార్యాలయపు పని వేళలలో తేది.03.01.2019 సాయంత్రం 5.00 గం,, లలోగా శ్రీ జిల్లా కలక్టరు, విజయనగరం వారికి వ్రాత పూర్వకంగా తెలియజేయవలసినదిగా కోరడమైనది. సదరు గడువు తేది తరువాత వచ్చిన అభ్యంతరములు పరిగణన లోనికి తీసుకోనబడవు.

ఎదైనా సమాచారం కొరకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ , కలెక్టర్ ఆఫీస్ , విజయనగరం 08922-275560

20/12/2018 30/01/2019 చూడు (3 MB)