SC, ST Backlog Group 4 Provisional Merit List |
SC, ST Backlog Group 4 Provisional Merit List
గమనిక: తేది.23.02.2018 దిన విజయనగరం జిల్లాలో గల S.C. మరియు S.T. బ్యాక్ లాగ్ ఉద్యోగముల నియామకము కోరకు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం Junior Assistant, Junior Assistant cum Typist మరియు Junior Accountant పోస్టులకు సంబంధించి Provisional Merit List ప్రచురించడమైనది. సదరు జాబితాపై అభ్యర్ధులకు గల అభ్యంతరములును సర్టిఫికేట్ల పరిశీలనలో ఇచ్చిన రశీదుతో కార్యాలయపు పని వేళలలో తేది.03.01.2019 సాయంత్రం 5.00 గం,, లలోగా శ్రీ జిల్లా కలక్టరు, విజయనగరం వారికి వ్రాత పూర్వకంగా తెలియజేయవలసినదిగా కోరడమైనది. సదరు గడువు తేది తరువాత వచ్చిన అభ్యంతరములు పరిగణన లోనికి తీసుకోనబడవు.
For Any Queries Please Contact Administrative Officer, Collectorate, Vizianagaram 08922-275560
|
20/12/2018 |
30/01/2019 |
View (3 MB) |