ప్రకటనలు
శీర్షిక | వివరాలు | ప్రారంబపు తేది | ఎండ్ డేట్ | దస్తావేజులు |
---|---|---|---|---|
యెన్.సి.డి ప్రోగ్రామ్ కింద మెడికల్ ఆఫీసర్ల ఫైనల్ మెరిట్ జాబితా | యెన్.సి.డి ప్రోగ్రామ్ కింద మెడికల్ ఆఫీసర్ల ఫైనల్ మెరిట్ జాబితా |
05/02/2019 | 06/02/2019 | చూడు (668 KB) |
కాంట్రాక్ట్ బేసిస్ పై మెడికల్ ఆఫీసర్ల నియామకం- డి యం ఎచ్ ఓ , విజయనగరం | ఏదైనా క్లారిఫికేషన్స్ కొరకు సంప్రదించండి డి.యం.ఎచ్.ఓ ఆఫీసు సంప్రదించండి, విజయనగరం 08922-234553 |
02/02/2019 | 03/02/2019 | చూడు (691 KB) |
విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక రిక్రూట్మెంట్ కింద రిజర్వ్ చేసిన బ్యాక్లాగ్ ఖాళీల కింద అభ్యర్దుల తుది మెరిట్ జాబితా | ప్రత్యేక రిక్రూట్మెంట్ కింద రిజర్వ్ చేసిన విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ ఖాళీల కింద అభ్యర్దుల తుది మెరిట్ జాబితా |
07/01/2019 | 31/01/2019 | చూడు (1 MB) Class 4 1:2Final Merit List 2018 (662 KB) Group-IV FML 2018 (569 KB) Group-IV FML 2018 (632 KB) |
ఎస్. సి , ఎస్. టి బ్యాక్లాగ్ గ్రూప్ 4 తాత్కాలిక మెరిట్ లిస్ట్ | ఎస్. సి , ఎస్. టి బ్యాక్లాగ్ గ్రూప్ 4 తాత్కాలిక మెరిట్ లిస్ట్ గమనిక: తేది.23.02.2018 దిన విజయనగరం జిల్లాలో గల S.C. మరియు S.T. బ్యాక్ లాగ్ ఉద్యోగముల నియామకము కోరకు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం Junior Assistant, Junior Assistant cum Typist మరియు Junior Accountant పోస్టులకు సంబంధించి Provisional Merit List ప్రచురించడమైనది. సదరు జాబితాపై అభ్యర్ధులకు గల అభ్యంతరములును సర్టిఫికేట్ల పరిశీలనలో ఇచ్చిన రశీదుతో కార్యాలయపు పని వేళలలో తేది.03.01.2019 సాయంత్రం 5.00 గం,, లలోగా శ్రీ జిల్లా కలక్టరు, విజయనగరం వారికి వ్రాత పూర్వకంగా తెలియజేయవలసినదిగా కోరడమైనది. సదరు గడువు తేది తరువాత వచ్చిన అభ్యంతరములు పరిగణన లోనికి తీసుకోనబడవు. ఎదైనా సమాచారం కొరకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ , కలెక్టర్ ఆఫీస్ , విజయనగరం 08922-275560 |
20/12/2018 | 30/01/2019 | చూడు (3 MB) |
ఎస్ . సి /ఎస్ . టి బ్యాక్ లాగ్ ఎల్. జి. ఎస్ కేడెర్ యొక్క తాత్కాలిక మెరిట్ లిస్ట్ | ఎస్ . సి /ఎస్ . టి బ్యాక్ లాగ్ ఎల్. జి. ఎస్ కేడెర్ యొక్క తాత్కాలిక మెరిట్ లిస్ట్ ఏ సమాచారం కొరకు 08922-276713 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కలెక్టర్ కార్యాలయం ఎస్.సి విభాగం వారు శ్రీ అది నారయణ గారిని 9492591938 ఎస్.టి విభాగం వారు శ్రీ టి. సిన్న రావు గారిని 9490898267 లో సంప్రదించగలరు |
10/12/2018 | 30/01/2019 | చూడు (3 MB) STBacklogLGS (2 MB) |
స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ క్రింద విభిన్న ప్రతిభావంతుల నియామకపు ప్రకటన | స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ క్రింద విభిన్న ప్రతిభావంతుల నియామకపు ప్రకటన అప్లికేషను పంపుటకు ఆఖరు తేది 23-01-2019 |
10/01/2019 | 23/01/2019 | చూడు (562 KB) Appl SRD Disabledwelfare (307 KB) |
కాంటాక్ట్ పద్దతి పై పిడియట్ట్రిసియన్ నియామకపు ప్రకటన – జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి | కాంటాక్ట్ పద్దతి పై పిడియట్ట్రిసియన్ నియామించుటకు అర్హులైన అభ్యర్డులనుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది – జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి |
03/01/2019 | 06/01/2019 | చూడు (1 MB) dchsAppl (322 KB) |
KGBV లలో ప్రత్యేక అధికారులు / CRT / PET యొక్క తాత్కాలిక మెరిట్ జాబితా | KGBV లలో ప్రత్యేక అధికారులు / CRT / PET యొక్క తాత్కాలిక మెరిట్ జాబితా అభ్యర్దుల నుండి అభ్యంతరాలు తేది 27-12-2018 నుండి 02-01-2019 వరకు ప్రాజెక్ట్ అధికారి, సర్వ శిక్ష అభియాన్, విజయనగరం వద్ద స్వీకరించెదరు. వివరములకు 9849909125 సంప్రదించగలరు. |
27/12/2018 | 02/01/2019 | చూడు (415 KB) Hindi (3 MB) english (331 KB) maths (404 KB) pet (842 KB) ps (261 KB) so (1 MB) telugu (5 MB) |
సీనియర్ మెడికల్ ఆఫీసర్ (టిబి వార్డ్) రిక్రూట్మెంట్ – డిస్ట్రిక్ట్ టి. బి ఆఫీస్ | సీనియర్ మెడికల్ ఆఫీసర్ (టిబి వార్డ్) రిక్రూట్మెంట్ – డిస్ట్రిక్ట్ టి. బి ఆఫీస్ ఎదైనా వివరాలకు 08922-234281 ను సంప్రదించండి |
12/12/2018 | 31/12/2018 | చూడు (968 KB) |
నోటిఫికేషన్ u / s 11 (1) – ల్యాండ్ అక్విసిషన్ – తోటపల్లి బారేజ్ ప్రాజెక్ట్ | నోటిఫికేషన్ u / s 11 (1) – భూమిని కొనుగోలు – తోటపల్లి బారేజ్ ప్రాజెక్ట్ — నెల్లిమర్ల, గరివిడి మరియు గుర్ల మండలాలు – అలుగొలు, నీలాద్రిపురం మరియు గూడెం గ్రామాలు. |
13/11/2018 | 31/12/2018 | చూడు (132 KB) |