• సైట్ మ్యాప్
  • Accessibility Links
  • తెలుగు
ముగించు

ప్రకటనలు

Filter Past ప్రకటనలు

To
ప్రకటనలు
శీర్షిక వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
కాంటాక్ట్ పద్దతి పై పిడియట్ట్రిసియన్ నియామకపు ప్రకటన – జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి

కాంటాక్ట్ పద్దతి పై పిడియట్ట్రిసియన్ నియామించుటకు అర్హులైన అభ్యర్డులనుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది – జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి

03/01/2019 06/01/2019 చూడు (1 MB) dchsAppl (322 KB)
KGBV లలో ప్రత్యేక అధికారులు / CRT / PET యొక్క తాత్కాలిక మెరిట్ జాబితా

KGBV లలో ప్రత్యేక అధికారులు / CRT / PET యొక్క తాత్కాలిక మెరిట్ జాబితా అభ్యర్దుల నుండి అభ్యంతరాలు తేది 27-12-2018 నుండి 02-01-2019 వరకు ప్రాజెక్ట్ అధికారి, సర్వ శిక్ష అభియాన్, విజయనగరం వద్ద స్వీకరించెదరు. వివరములకు 9849909125 సంప్రదించగలరు.

27/12/2018 02/01/2019 చూడు (415 KB) Hindi (3 MB) english (331 KB) maths (404 KB) pet (842 KB) ps (261 KB) so (1 MB) telugu (5 MB)
సీనియర్ మెడికల్ ఆఫీసర్ (టిబి వార్డ్) రిక్రూట్మెంట్ – డిస్ట్రిక్ట్ టి. బి ఆఫీస్

సీనియర్ మెడికల్ ఆఫీసర్ (టిబి వార్డ్) రిక్రూట్మెంట్ – డిస్ట్రిక్ట్ టి. బి ఆఫీస్

ఎదైనా వివరాలకు 08922-234281 ను సంప్రదించండి

12/12/2018 31/12/2018 చూడు (968 KB)
నోటిఫికేషన్ u / s 11 (1) – ల్యాండ్ అక్విసిషన్ – తోటపల్లి బారేజ్ ప్రాజెక్ట్

నోటిఫికేషన్ u / s 11 (1) – భూమిని కొనుగోలు – తోటపల్లి బారేజ్ ప్రాజెక్ట్ — నెల్లిమర్ల, గరివిడి మరియు గుర్ల మండలాలు – అలుగొలు, నీలాద్రిపురం మరియు గూడెం గ్రామాలు.

13/11/2018 31/12/2018 చూడు (132 KB)
యెన్. సి. డి ప్రోగ్రాం రిక్రూట్మెంట్ -డి. యం.హెచ్ఓ కార్యాలయం, విజయనగరం

ఎదైనా సమాచారం కొరకు డి. యం.హెచ్ఓ కార్యాలయం, విజయనగరం ను 08922-234553 ని సంప్రదించ గలరు.

13/12/2018 22/12/2018 చూడు (620 KB)
కౌన్సిలర్ నియామకపు ప్రకటన — జిల్లా క్షయ నివారణ అధికారి

కౌన్సిలర్ నియామకము కొరకు దరకాస్తులు ఆహ్వానిచడమైనది — జిల్లా క్షయ నివారణ అధికారి ఆఖరు తేది 2-12-2018

26/11/2018 02/12/2018 చూడు (833 KB)
ప్రపంచ పర్యాటక దినోత్సవం 2018 27/09/2018 30/11/2018 చూడు (591 KB)
తాత్కాలిక సెలక్షన్ లిస్ట్ – డి.సి.హెచ్.ఎస్ ఆఫీస్

ఏదైనా ప్రశ్నలకు దయచేసి సంప్రదించండి 08922-272670 DCHS ఆఫీసు, విజయనగరం

09/11/2018 30/11/2018 చూడు (120 KB) Tentative Selection List Medical Officers (123 KB) Tentative Selection List Staff Nurse (209 KB)
సీనియర్ మెడికల్ ఆఫీసర్ నియామకపు తాత్కాలిక మెరిట్ జాబితా

సీనియర్ మెడికల్ ఆఫీసర్ నియామకపు తాత్కాలిక మెరిట్ జాబితా. ఈ జాబితా యందు ఏదేని అభ్యంతరములు తెలుపదలచిన 26-11-2018 తేది లోపుగా క్షయ నివారణ అధికారి, విజయనగరం వారికి తెలుపగలరు.

24/11/2018 26/11/2018 చూడు (167 KB)
బ్యాక్లాగ్ నియామకానికి సంబంధించి క్లాస్- IV మరియు ఇతర వర్గాల తిరస్కరించిన జాబితా

బ్యాక్లాగ్ నియామకానికి సంబంధించి క్లాస్- IV మరియు ఇతర వర్గాల తిరస్కరించిన జాబితా

19/11/2018 25/11/2018 చూడు (480 KB) DW Rej2 (269 KB) DWRej3 (840 KB)