• సైట్ మ్యాప్
  • Accessibility Links
  • తెలుగు
ముగించు

ప్రకటనలు

Filter Past ప్రకటనలు

To
ప్రకటనలు
శీర్షిక వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
NCD నియామకపు మెరిట్ జాబితా 2019

NCD నియామకపు మెరిట్ జాబితా 2019

1. Consultant Medicine
2. Specialist Doctor (Cytopathologist)
3. Dental Hygenist
4. Epidemiologist
5. Finance cum Logistic consultatnt
6. Multi rehabilitation worker
7. Physician
8. Staff Nurse

అదనపు వివరముల కొరకు: 08922-234553

10/07/2019 17/07/2019 చూడు (2 MB) CYTHO_NCD (1 MB) DENTAL_HYGN_NCD (1 MB) EPIDEM_NCD (3 MB) FINANCE_CUM_LOGISTIC_NCD (7 MB) MULTI_REHAB_NCD (4 MB) PHYSICIAN_NCD (3 MB) STAFF_NURSE_ NCD (7 MB)
జిల్లా వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) లో నియామకపు ప్రకటన

జిల్లా వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) లో కాంట్రాక్ట్ పద్దతిపై

బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ (బి.టి.ఎం) – 1,
అసిస్టెంట్ టెక్నాలజీ మేనేజర్స్ (ఎ.టి.ఎం) – 8 మరియు
కంప్యూటర్ ప్రోగ్రామర్ (సి.పి.) – 1 నియామకపు ప్రకటన 

అదనపు వివరముల కొరకు: 08922-278646

08/07/2019 15/07/2019 చూడు (425 KB)
RBSK ప్రోగ్రాం కింద డెంటల్ డాక్టర్, డెంటల్ హైజెనిస్ట్ నియామకం – DM&HO, విజయనగరం

RBSK ప్రోగ్రాం కింద డెంటల్ డాక్టర్, డెంటల్ హైజెనిస్ట్ నియామకం – DM&HO, విజయనగరం
అప్లికేషన్లు తేది 05-07-2019 నుండి 13-07-2019 వరకు DM&HO ఆఫీస్ నందు స్వీకరించబడును.

05/07/2019 13/07/2019 చూడు (419 KB) Dental Application (192 KB)
విజయనగరంలోని కెజిబివి జూనియర్ కాలేజీలలో పిజిటి పోస్టు కోసం దరఖాస్తులు

విజయనగరంలోని కెజిబివి జూనియర్ కాలేజీలలో పిజిటి పోస్టు కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి
దరఖాస్తులను స్వీకరించడానికి ప్రారంభ తేదీ: 04-07-2019
దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ: 12-07-2019
అదనపు సమాచారం కోసం సంప్రదించవలసిన మొబైల్: 9346438732

04/07/2019 12/07/2019 చూడు (624 KB)
తాత్కాలిక మెరిట్ జాబితా — స్పెషలిస్ట్ డాక్టర్లు మరియు అదనపు పోస్టుల

స్పెషలిస్ట్ డాక్టర్లు మరియు అదనపు పోస్టుల తాత్కాలిక మెరిట్ జాబితా

జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి, విజయనగరం

వివరములకు 8008553382, 272670

21/06/2019 09/07/2019 చూడు (205 KB) 2PROVI Merit list of Supporting Staff (404 KB)
టెండర్ షెడ్యూల్ — జిల్లా నీటి యాజమాన్య సంస్థ

ఫర్నిచర్ కొరకు టెండర్ షెడ్యూల్ — జిల్లా నీటి యాజమాన్య సంస్థ

03/07/2019 06/07/2019 చూడు (233 KB)
టెండర్ షెడ్యూల్ — జిల్లా నీటి యాజమాన్య సంస్థ

టెండర్ షెడ్యూల్ — జిల్లా నీటి యాజమాన్య సంస్థ

28/06/2019 05/07/2019 చూడు (157 KB)
టెండర్ షెడ్యుల్ జిల్లా నీటి యాజమాన్య సంస్థ

విజయనగరం జిల్లా లో గల 34 మండలాల కంప్యూటర్ కేంద్రములకు టేబుల్స్,కుర్చీలు etc. కొరకు టెండర్ షెడ్యులు. టెండరు ఫారంలు దాఖలు చేయుటకు ఆఖరు తేది 26-06-2019.

04/06/2019 26/06/2019 చూడు (268 KB)
ఎన్సీడి ప్రోగ్రాం-డి.ఎం.ఎచ్.ఓ, విజయనగరంలో వివిధ విభాగాల తాత్కాలిక మెరిట్ జాబితా

ఏదైనా వివరణ కొరకు దయచేసి 08922-234553 లో డి.ఎం.ఎచ్.ఓ కార్యాలయం సంప్రదించండి

13/06/2019 25/06/2019 చూడు (379 KB) Dental_Hygienist_Provisional (348 KB) Epidemologist_Provisional (388 KB) Finance_Cum_logistic (341 KB) Multi_Rehabilitation_Worker_Pro (376 KB) Physician_Consultant_Medici_Pro (396 KB) Spl_Cytopathologist_Provisional (346 KB) Staff_Nurses (3 MB)
సాధారణ ఎన్నికలు 2019 – విజయనగరం జిల్లా – ఎన్నికల పోలింగ్ మెటీరియల్ సేకరణ – టెండర్ డాక్యుమెంట్

సాధారణ ఎన్నికలు 2019 – విజయనగరం జిల్లా – ఎన్నికల పోలింగ్ మెటీరియల్ సేకరణ – టెండర్ డాక్యుమెంట్

02/03/2019 08/03/2019 చూడు (2 MB)