• సైట్ మ్యాప్
  • Accessibility Links
  • తెలుగు
ముగించు

నియామకం

Filter Past నియామకం

To
నియామకం
శీర్షిక వివరాలు ప్రారంబపు తేది ఎండ్ డేట్ దస్తావేజులు
సీనియర్ మెడికల్ ఆఫీసర్ (డి.ఆర్.టి.బి. వార్డ్) నియామకము

సీనియర్ మెడికల్ ఆఫీసర్ (డి.ఆర్.టి.బి. వార్డ్ నందు) నియామకము కొరకు దరఖాస్తుల ఆహ్వానం. దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేది 29-10-2018

15/10/2018 29/10/2018 చూడు (893 KB)
TB నియంత్రణ కార్యాలయంలో ల్యాబ్ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ తుది మెరిట్ జాబితా

TB నియంత్రణ కార్యాలయంలో ల్యాబ్ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ తుది మెరిట్ జాబితా
అదనపు వివరముల కొరకు TB నియంత్రణ కార్యాలయం, విజయనగరం: 08922-234281

08/10/2018 25/10/2018 చూడు (321 KB)
కాంట్రాక్టు పద్దతి పై స్పెషలిస్ట్ డాక్టర్స్, మెడికల్ ఆఫీసర్స్, నర్సులు నియామకపు ప్రకటన 01/10/2018 08/10/2018 చూడు (1 MB)
జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమము విజయనగరము యొక్క ఉద్యోగనియామక ప్రక్రియ తుది  మెరిట్ జాబితా
జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమము విజయనగరము యొక్క ఉద్యోగనియామక ప్రక్రియ తుది  మెరిట్ జాబితా
08/08/2018 31/08/2018 చూడు (3 MB) CASE REGISTER ASSISTANT (3 MB) CONSULTANT PSYCHIATRIC (1 MB) PSYCHIATRIC SOCIAL WORKER (2 MB) STAFF NURSE (3 MB)
స్పెషలిస్ట్ వైద్యులు రిక్రూట్మెంట్ – డి సి హెచ్ విజయనగరం 22/08/2018 27/08/2018 చూడు (944 KB)
సెలక్షన్ జాబితా 1: 3 కింద మెంటల్ హెల్త్ ప్రోగ్రాం డి యం ఎచ్ ఒ , విజయనగరం 23/08/2018 26/08/2018 చూడు (3 MB)
జిల్లా క్షయ నివారణ కేంద్రం లో లాబ్ టెక్నీషియన్ నియామకం తాత్కాలిక మెరిట్ జాబితా – జిల్లా క్షయ నివారణ అధికారి

జిల్లా క్షయ నివారణ కేంద్రం లో లాబ్ టెక్నీషియన్ నియామకం తాత్కాలిక మెరిట్ జాబితా – జిల్లా క్షయ నివారణ అధికారి
అభ్యర్దులు తమ అభ్యంతరాలను 22-08-2018 వరకు జిల్లా క్షయ నివారణ అధికారికి తెలుపుకొనవచ్చు

16/08/2018 23/08/2018 చూడు (6 MB)
కాంటాక్ట్ పద్దతి పై ఎన్.ఎమ్.హెచ్.పి. ప్రోగ్రామ్ లో నియామకపు ప్రకటన – డి.ఎమ్.హెచ్.ఓ. –జిల్లా ఎంపిక కమిటీ ద్వారా ప్రాదాన్యత జాబితా తయారీలో ఉన్నది.

అర్హత గల అభ్యర్దుల నుంచి కాంటాక్ట్ పద్దతి పై ఎన్.ఎమ్.హెచ్.పి. ప్రోగ్రామ్ లో నియమించుటకు అప్లికేషన్ లు కోరడమైనది. డి.ఎమ్.హెచ్.ఓ., విజయనగరం

జిల్లా ఎంపిక కమిటీ ద్వారా ప్రాదాన్యత జాబితా తయారీలో ఉన్నది.

06/07/2018 06/08/2018 చూడు (72 KB) PSY Notification (2 MB)
కాంట్రాక్టు పద్ధతి పై అదనపు సివిల్ అసిస్టెంట్ సర్జన్ నియామకము కొరకు

కాంట్రాక్టు పద్ధతి పై అదనపు సివిల్ అసిస్టెంట్ సర్జన్ నియామకము ట్రైబల్ పి.హెచ్.సి. ల యందు  ధరకాస్తులను కోరడమైనది.

 

06/07/2018 31/07/2018 చూడు (671 KB)
కాంటాక్ట్ పధ్ధతి ద్వారా స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ కొరకు తాత్కాలిక మెరిట్ జాబితా

జిల్లా మెంటల్ హెల్త్ ప్రోగ్రాం నందు కాంటాక్ట్ పధ్ధతి ద్వారా స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ కొరకు తాత్కాలిక మెరిట్ జాబితా

16/07/2018 31/07/2018 చూడు (10 MB)