ముగించు

మహిళలు, పిల్లల అభివృద్ధి పథకాలు

పథకాలు
అమృత హస్తం ఈ కార్యక్రమం 16222  గర్భిణీ స్త్రీలలో మరియు 15372  చనుబాలిచ్చే తల్లుల యొక్క పూర్తి భోజనం రూ .20 /. లో సమకూరుస్తుంది.
గిరి గోరు ముద్దలు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పాచిపెంట మరియు భద్రగిరి ప్రాజెక్టులలో ఈ కార్యక్రమం అమలు అవుతుంది. ఈ కార్యక్రమంలో 13350 మంది 7 నెలల నుండి 6 సంవత్సరాల పిల్లలు పోషక స్థితి అమలుకు అదనపు ఆహారాన్ని అందుకున్నారు.
బాల సంజీవని ఎస్.సి. సబ్ ప్లాన్ కింద షెడ్యూల్డ్ కులానికి, ఎస్.టి కింద షెడ్యూల్డ్ ట్రైబ్ కు 6 సంవత్సరాల లోపు గర్భిణీ, పాలిచ్చే మహిళలు మరియు పిల్లలకు ప్రత్యేక పోషకాహార కార్యక్రమం అమలు చేస్తారు.
బాల అమృతం 7 నెలల నుండి 3 సంవత్సరాల వరకు 63703  మంది పిల్లల కు  బాల అమృతం కార్యక్రమం అమలు.