వార్తలు

Filter by:
Swachha District Collector A. Surya Kumari aims at the hygiene of teenage girls

కిషోర బాలికల పరిశుభ్రతే ధ్యేయంగా స్వేచ్చ జిల్లా కలెక్టర్ ఎ.సూర్య కుమారి

ప్రచురణ: 08/10/2021

              కిషోర బాలికల పరిశుభ్రతే ధ్యేయంగా స్వేచ్చ 7 నుండి 12 వ తరగతి  విద్యార్ధినులకు సానిటరీ  నాప్కిన్లు  సరఫరా గ్రామీణ మహిళలకు చేయూత కేంద్రాల్లో లభ్యత –  ఎం.ఎల్.ఎ బొత్స అప్పలనరసయ్య తు సంబంధ సమస్యలు చదువుకు ఆటంకం కలగకూడదు                                                                                                               జిల్లా కలెక్టర్ ఎ.సూర్య కుమారి విజయనగరం, అక్టోబర్ 05::  కిషోర బాలికల , మహిళల  ఆత్మ గౌరవాన్ని పెంపొందించ దానికే స్వేచ్చ అనే పధకాన్ని  అమలు చేస్తున్నట్లు   శాసన సభ్యులు బొత్స […]

Destroyed school buildings should be demolished

శిధిల‌మైన పాఠ‌శాల భ‌వ‌నాల‌ను తొల‌గించాలి, జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి

ప్రచురణ: 08/10/2021

ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌-5 శిధిల‌మైన పాఠ‌శాల భ‌వ‌నాల‌ను తొల‌గించాలి జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌రు 06 ః జిల్లా వ్యాప్తంగా శిధిల‌మైన పాఠ‌శాల భ‌వ‌నాల‌ను తొల‌గించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. విద్యాశాఖ‌, రాజీవ్ విద్యామిష‌న్‌, ఇంజ‌నీరింగ్, సంక్షేమ శాఖ‌ల‌ అధికారుల‌తో బుధ‌వారం ఆన్‌లైన్ స‌మావేశాన్ని నిర్వ‌హించారు.        ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మాట్లాడుతూ, జిల్లా అంత‌టా శిధిల‌మైన పాఠ‌శాల భ‌వ‌నాలను, త‌ర‌గ‌తి గ‌దుల‌ను ఇప్ప‌టికే గుర్తించ‌డం జ‌రిగింద‌న్నారు. ప్రాధ‌మిక పాఠ‌శాల భ‌వ‌నాలు 290, ప్రాధ‌మికోన్న‌త పాఠ‌శాల భ‌వ‌నాలు 52, ఉన్న‌త పాఠ‌శాల భ‌వ‌నాలు 167  పూర్తిగా కొన్ని, పాక్షికంగా కొన్నిదెబ్బ‌తిన్న‌ట్లు […]

AASARA

వైఎస్ఆర్ ఆస‌రా ప‌థ‌కం క్రింద రూ.277.45 కోట్లు విడుద‌ల‌ చేసిన ముఖ్యమంత్రి

ప్రచురణ: 08/10/2021

పత్రికా ప్రకటన-4 వైఎస్ఆర్ ఆస‌రా ప‌థ‌కం క్రింద రూ.277.45 కోట్లు విడుద‌ల‌ చేసిన ముఖ్యమంత్రిజ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌రు 07:  వైఎస్ఆర్ ఆస‌రా క్రింద 4ల‌క్ష‌లా, 72వేల‌, 634 మంది మ‌హిళ‌లు, రూ.277.45కోట్ల  రూపాయలను  రుణ మాఫీ  ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి  విడుద‌ల చేశారు.  గురువారం  ఒంగోలులో జరిగిన  ఆసరా  2వ విడత ప్రారంభ కార్య‌క్ర‌మంలో పాల్గొని, న‌గ‌దు విడుద‌ల చేశారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీ వాణి,  జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస […]

జలవనరుల ప్రాజక్టులను త్వరిత గతిన పూర్తిచేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్

జలవనరుల ప్రాజక్టులను త్వరిత గతిన పూర్తిచేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్

ప్రచురణ: 02/08/2019

జలవనరుల ప్రాజక్టులను త్వరిత గతిన పూర్తిచేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్జలవనరుల ప్రాజక్టులను త్వరిత గతిన పూర్తిచేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్

స్పందన కార్యక్రమం కోసం ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్

స్పందన కార్యక్రమం కోసం ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్

ప్రచురణ: 31/07/2019

స్పందన కార్యక్రమం కోసం ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్CM Video Conference on 30-07-19

ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్

ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్

ప్రచురణ: 11/07/2019

జిల్లా కల్లెక్టర్లతోముఖ్యమంత్రి వీడియోకాన్ఫరెన్స్

డా. వైఎస్ఆర్ పెన్షన్ పాస్ పుస్తకాలను ఆవిస్కరిచిన జిల్లా కలెక్టర్

డా. వైఎస్ఆర్ పెన్షన్ పాస్ పుస్తకాలను ఆవిస్కరిచిన జిల్లా కలెక్టర్

ప్రచురణ: 06/07/2019

YSR Pass Book

జిల్లా పరిషత్ ప్రత్యేకాధికారిగా జిల్లా కలెక్టర్

జిల్లా పరిషత్ ప్రత్యేకాధికారిగా జిల్లా కలెక్టర్

ప్రచురణ: 06/07/2019

ZP

District Collector Launching EVM-VVPAT Training Programme on 15.02.2019

ఇవియం అండ్ వివి ప్యాడ్ ల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్

ప్రచురణ: 15/02/2019

ఇవియం అండ్ వివి ప్యాడ్ ల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆన్ 31.10.2018

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్

ప్రచురణ: 02/11/2018

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్