News
పీజిఆర్ఎస్లో కలెక్టర్ మానవత్వం
Published on: 06/04/2026విజయనగరం, ఏప్రిల్ 06: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజిఆర్ఎస్ కార్యక్రమంలో ఒక అభ్యర్థి సమస్యపై జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి స్పందించిన విధానం అందరి దృష్టిని ఆకర్షించింది. కొత్తవలస మండలం ఉత్తరాపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడైన సబ్బవరపు పోతురాజు తన సమస్యను తెలియజేయడానికి కలెక్టరేట్‌కు వచ్చారు. పోర్టికో వద్ద ఆయనను గమనించిన కలెక్టర్ నేరుగా ఆయన వద్దకు వెల్లి దరఖాస్తును స్వీకరించారు. పోతురాజు తన సమస్యను వివరించగా, కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి, సమస్యను త్వరితగతిన పరిశీలించి పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. వారికి […]
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సన్నాహాలు వేగవంతం* **జులై లేదా ఆగష్టు లో ప్రారంభానికి అవకాశం* *జూన్ 2026 సిద్ధతకు 98.74% పురోగతి* –రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మాత్యులు జనార్దన్ రెడ్డి
Published on: 06/04/2026భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సన్నాహాలు వేగవంతం* **జులై లేదా ఆగష్టు లో ప్రారంభానికి అవకాశం* *జూన్ 2026 సిద్ధతకు 98.74% పురోగతి* –రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మాత్యులు జనార్దన్ రెడ్డి. విజయనగరం, ఏప్రిల్ 5: రాష్ట్రంలో కీలక మౌలిక వసతుల ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సంబంధించి సన్నాహాలు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మాత్యులు జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. విమానాశ్రయాన్ని జూలై 5, 8 లేదా ఆగస్టు […]
10.02.2026-సాంకేతికతను ఉపయోగిస్తూ అప్రమత్తం గా ఉండాలి.కుటుంబసభ్యులకు సైబర్ నేరాలు పై అవగాహన కల్పించాలి.సురక్షిత అంతర్జాల దినం కార్యశాలలో జిల్లా రెవిన్యూఅధికారి మురళి
Published on: 11/02/2026పత్రికా ప్రకటన సాంకేతికతను ఉపయోగిస్తూ అప్రమత్తం గా ఉండాలి. కుటుంబసభ్యులకు సైబర్ నేరాలు పై అవగాహన కల్పించాలి. సురక్షిత అంతర్జాల దినం కార్యశాలలో జిల్లా రెవిన్యూ అధికారి మురళి. విజయనగరం ఫిబ్రవరి 10 : ప్రస్తుత తరుణం లో ప్రతి ఒక్కరూ ఆధునిక పరికరాలు ఇంటర్ నెట్ అనుసంధానం తో విరివిగా ఉపయోగిస్తున్నారని అందువలన ఇంటర్నెట్ ద్వారా మోసాలుకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందని జిల్లా రెవిన్యూ అధికారి మురళి అన్నారు. కలెక్టర్ కార్యాలయం ఆడిటోరియంలో ఎన్ఐసి ఆధ్వర్యంలో జరిగిన […]
07.02.2026 స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేద్దాం* *విబి-జిఆర్ఏఎంజి ద్వారా శాశ్వత ఆస్తుల కల్పన* *20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంక దినకర్*
Published on: 11/02/2026పత్రికా ప్రకటన *స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేద్దాం* *విబి-జిఆర్ఏఎంజి ద్వారా శాశ్వత ఆస్తుల కల్పన* *20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంక దినకర్* విజయనగరం, ఫిబ్రవరి 07 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన వికసిత భారత్ సంకల్పంలో భాగంగా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించిన స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించేందుకు కృషి చేద్దామని 20 సూత్రాల కార్యక్రమం ఛైర్మన్ లంకా […]
02.02.2026 బంగ్లాదేశ్ చెర నుంచి జిల్లా మత్స్యకారులు విముక్తి!, క్షేమంగా ఇళ్లకు చేరిన మత్స్యకారులు, కుటుంబాల్లో ఆనందం, విడుదలకు కేంద్ర ప్రభుత్వంతో నిరంతర సంప్రదింపులు జరిపిన రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, విశాఖలో ఘన స్
Published on: 03/02/2026బంగ్లాదేశ్ చెర నుంచి జిల్లా మత్స్యకారులు విముక్తి! క్షేమంగా ఇళ్లకు చేరిన మత్స్యకారులు, కుటుంబాల్లో ఆనందం విడుదలకు కేంద్ర ప్రభుత్వంతో నిరంతర సంప్రదింపులు జరిపిన రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విశాఖలో ఘన స్వాగతం పలికి, నిత్యావస సరుకులు అందజేత. విశాఖపట్నం, విజయనగరం, ఫిబ్రవరి 2: బంగ్లాదేశ్ నౌకాదళం చెరలో చిక్కుకున్న తొమ్మిది మంది విజయనగరం జిల్లా మత్స్యకారుల వ్యవహారం సుఖాంతమైంది. రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తమ శాఖా పరంగా తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ, దౌత్యపరమైన ఒత్తిడి కారణంగా మత్స్యకారులు సోమవారం క్షేమంగా […]
25.01.2026 ఉత్తమ ఎన్నికల నిర్వహణ పురస్కారాన్ని అందుకున్న జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి* *విజయవాడలో ఘనంగా జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు* *కలెక్టర్‌తో పాటు పురస్కారాలు అందుకున్న రెవెన్యూ అధికారి మురళి, బిఎల్వో సత్యనారాయణ
Published on: 27/01/2026పత్రికా ప్రకటన *ఉత్తమ ఎన్నికల నిర్వహణ పురస్కారాన్ని అందుకున్న జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి* *విజయవాడలో ఘనంగా జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు* *కలెక్టర్‌తో పాటు పురస్కారాలు అందుకున్న రెవెన్యూ అధికారి మురళి, బిఎల్వో సత్యనారాయణ* విజయనగరం/విజయవాడ, జనవరి 25: ఎన్నికల నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు గాను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. రాంసుందర్ రెడ్డి రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని అందుకున్నారు. శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 16వ జాతీయ ఓటర్ల […]
వేసవి తాగునీటి కష్టాలకు చెక్* 👉 ఫిబ్రవరి 1 నుంచి ‘సమ్మర్ క్రాష్’ కార్యక్రమం 👉జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశం
Published on: 19/01/2026వేసవి తాగునీటి కష్టాలకు చెక్* ఫిబ్రవరి 1 నుంచి ‘సమ్మర్ క్రాష్’ కార్యక్రమం జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశం విజయనగరం, జనవరి 18: జిల్లాలో రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రజలకు తాగునీటి ఎద్దడి కలగకుండా ముందస్తు జాగ్రత్తగా 45 రోజుల పాటు ‘సమ్మర్ క్రాష్’ కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఈ ప్రత్యేక డ్రైవ్ ద్వారా జిల్లాలోని […]
ఇది ఆరంభం మాత్రమే.. భవిష్యత్ బంగారమే..!!* – భోగాపురంలో తొలి విమానం ల్యాండింగ్ – ఢిల్లీ నుండి భోగాపురం చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం. – అదే విమానంలో భోగాపురం చేరుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. – అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం కు స్వాగతం అన్న మ
Published on: 06/01/2026*ఇది ఆరంభం మాత్రమే.. భవిష్యత్ బంగారమే..!!* – భోగాపురంలో తొలి విమానం ల్యాండింగ్ – ఢిల్లీ నుండి భోగాపురం చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం. – అదే విమానంలో భోగాపురం చేరుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. – అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం కు స్వాగతం అన్న మాట చాలా ప్రత్యకంగా అనిపించింది అన్న రామ్మోహన్ నాయుడు. జనవరి 04 : ఉత్తరాంధ్ర చరిత్రలోనే చిరస్థాయిగా నిలచే రోజుగా జనవరి 04, 2026 ఖ్యాతినార్జించింది. ఉత్తరాంధ్ర రూపురేఖలు […]
జిల్లా KGBVలలో 73 బోధనేతర పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం, అదనపు పధక సమన్వయకర్త ఎ.రామారావు
Published on: 06/01/2026-జిల్లా KGBVలలో 73 బోధనేతర పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం – అదనపు పధక సమన్వయకర్త ఎ.రామారావు – విజయనగరం, జనవరి 05, 2026: విజయనగరం జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలలో (KGBV) ఖాళీగా ఉన్న 73 బోధనేతర (Non-Teaching) పోస్టులను అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు సమగ్ర శిక్షా అదనపు పథక సమన్వయకర్త ఎ.రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 73 ఖాళీలు దరఖాస్తు […]
29.12.2025 డీలర్లు నిబంధనలు ఉల్లంఘించినా, కృత్రిమ కొరత సృష్టించినా చర్యలు — జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి
Published on: 30/12/2025పత్రికా ప్రకటన-5 డీలర్లు నిబంధనలు ఉల్లంఘించినా, కృత్రిమ కొరత సృష్టించినా చర్యలు — జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి విజయనగరం, డిసెంబర్ 29: డీలర్లు నిబంధనలు ఉల్లంఘించినా, కృత్రిమ కొరత సృష్టించినా, ఎరువులను మళ్లింపుచేసినా సంబంధిత డీలర్లపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం ఉదయం వ్యవసాయ అధికారులు తో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం విత్తిన, భవిష్యత్ లో విత్తనున్న పంటలకు సంబంధించి ఎరువులు అవసరమైన గ్రామాలు, మండలాలను గుర్తించి ఎరువులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. చెరువులు మరియు […]