Uncategorized

Filter by:
Swachha District Collector A. Surya Kumari aims at the hygiene of teenage girls

కిషోర బాలికల పరిశుభ్రతే ధ్యేయంగా స్వేచ్చ జిల్లా కలెక్టర్ ఎ.సూర్య కుమారి

ప్రచురణ: 08/10/2021

              కిషోర బాలికల పరిశుభ్రతే ధ్యేయంగా స్వేచ్చ 7 నుండి 12 వ తరగతి  విద్యార్ధినులకు సానిటరీ  నాప్కిన్లు  సరఫరా గ్రామీణ మహిళలకు చేయూత కేంద్రాల్లో లభ్యత –  ఎం.ఎల్.ఎ బొత్స అప్పలనరసయ్య తు సంబంధ సమస్యలు చదువుకు ఆటంకం కలగకూడదు                                                                                                               జిల్లా కలెక్టర్ ఎ.సూర్య కుమారి విజయనగరం, అక్టోబర్ 05::  కిషోర బాలికల , మహిళల  ఆత్మ గౌరవాన్ని పెంపొందించ దానికే స్వేచ్చ అనే పధకాన్ని  అమలు చేస్తున్నట్లు   శాసన సభ్యులు బొత్స […]

Destroyed school buildings should be demolished

శిధిల‌మైన పాఠ‌శాల భ‌వ‌నాల‌ను తొల‌గించాలి, జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి

ప్రచురణ: 08/10/2021

ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌-5 శిధిల‌మైన పాఠ‌శాల భ‌వ‌నాల‌ను తొల‌గించాలి జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌రు 06 ః జిల్లా వ్యాప్తంగా శిధిల‌మైన పాఠ‌శాల భ‌వ‌నాల‌ను తొల‌గించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. విద్యాశాఖ‌, రాజీవ్ విద్యామిష‌న్‌, ఇంజ‌నీరింగ్, సంక్షేమ శాఖ‌ల‌ అధికారుల‌తో బుధ‌వారం ఆన్‌లైన్ స‌మావేశాన్ని నిర్వ‌హించారు.        ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మాట్లాడుతూ, జిల్లా అంత‌టా శిధిల‌మైన పాఠ‌శాల భ‌వ‌నాలను, త‌ర‌గ‌తి గ‌దుల‌ను ఇప్ప‌టికే గుర్తించ‌డం జ‌రిగింద‌న్నారు. ప్రాధ‌మిక పాఠ‌శాల భ‌వ‌నాలు 290, ప్రాధ‌మికోన్న‌త పాఠ‌శాల భ‌వ‌నాలు 52, ఉన్న‌త పాఠ‌శాల భ‌వ‌నాలు 167  పూర్తిగా కొన్ని, పాక్షికంగా కొన్నిదెబ్బ‌తిన్న‌ట్లు […]