Uncategorized

Filter by:
SCut

పైడిమాంబ సిరిమాను చెట్టుకు పూజలు : డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీర భద్ర స్వామి

Published on: 28/09/2022

విజయనగరం, సెప్టెంబర్ 28:    ఉత్తరాంధ్ర కల్పవల్లి, శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను చెట్టుకు, బుధవారం గంట్యాడ మండలం సిరిపురంలో ఘనంగా పూజలు నిర్వహించారు. సిరిమాను తయారీ ప్రక్రియలో భాగంగా, ముందుగా సిరిమాను, ఇరుసుమాను చెట్లకు, నిర్ణయించిన ముహూర్తం ఉదయం 8.15 గంటలకు, సంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, చెట్లను నరికే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ చెట్లను నరికి బుధవారం సాయంత్రానికి విజయనగరం పట్టణం, హుకుంపేటలోని పూజారి ఇంటికి తరలించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ, పైడితల్లి అమ్మవారు ప్రజలందరినీ చల్లగా చూడాలని, అమ్మవారి దయతో జిల్లా అన్ని […]

249 applications for Spandana response, number of applications will decrease if resolution is expedited, District Collector A. Surya Kumari

249 applications for Spandana response, number of applications will decrease if resolution is expedited, District Collector A. Surya Kumari

Published on: 26/10/2021

స్పందన కు 249 అర్జీలు పరిష్కారం వేగంగా జరిగితే ఆర్జీల సంఖ్య తగ్గుతుంది                                                               జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి విజయనగరం, అక్టోబర్ 25:  ప్రజా వినతుల పరిష్కారానికి ప్రతి సోమవారం నిర్వహించే స్పందన […]

Get ready to buy grain , Make all arrangements in advance , J.C. Kishore Kumar orders at District Procurement Committee meeting

Get ready to buy grain , Make all arrangements in advance- J.C. Kishore Kumar orders at District Procurement Committee meeting

Published on: 25/10/2021

*ధాన్యం కొనుగోలుకు స‌మాయ‌త్తంకండి* *అన్ని ఏర్పాట్లూ ముందుగానే చేసుకోండి *జిల్లా ప్రొక్యూర్‌మెంట్ క‌మిటీ స‌మావేశంలో జేసీ కిశోర్ కుమార్ ఆదేశాలు విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌ర్ 23 ః ఈ ఏడాది ఖ‌రీఫ్ సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోలుకు అన్ని విభాగాల అధికారులు స‌మాయ‌త్తం కావాల‌ని, అన్ని ఏర్పాట్లూ ముందుగానే చేసుకొని సిద్దంగా ఉండాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ జేసీ కిశోర్ కుమార్ ఆదేశించారు. ఏలాంటి ఇబ్బందులూ రాకుండా అన్ని విభాగాల అధికారులు స‌మ‌న్వ‌యంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. ఈ ఖ‌రీఫ్ సీజన్ లో ధాన్యం కొనుగోలుకు సంబంధించిన […]

Kishore Kumar, Joint Collector, inspected the Secretariat

Kishore Kumar, Joint Collector, inspected the Secretariat

Published on: 25/10/2021

ఫిర్యాదుల‌ను త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రించండి* *స‌చివాలయం త‌నిఖీలో జాయింట్ క‌లెక్ట‌ర్ కిశోర్ కుమార్ విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌ర్ 23 ః ప్ర‌జ‌ల నుంచి వివిధ ఫిర్యాదుల‌ను స‌త్వ‌ర‌మే ప‌రిష్క‌రించాలని, పెండింగ్ ద‌ర‌ఖాస్తులను త‌క్ష‌ణ‌మే క్లియ‌ర్ చేయాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ కిశోర్ కుమార్ సచివాల‌య సిబ్బందిని ఆదేశించారు. శ‌నివారం ఆయ‌న కొత్త‌వ‌ల‌స మండ‌లం మంగ‌ళ‌పాలెం స‌చివాయాల‌న్ని ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన విన‌తుల‌కు సంబంధించిన రికార్డుల‌ను, ప్ర‌గ‌తి నివేదిక‌ల‌ను  ప‌రిశీలించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న వివిధ ప‌థ‌కాలకు సంబంధించిన అన‌ర్హుల జాబితాను […]

There are all kinds of advantages to industrialization, come up with the right proposals, District Collector A. Surya Kumari

There are all kinds of advantages to industrialization, come up with the right proposals, District Collector A. Surya Kumari

Published on: 25/10/2021

పరిశ్రమల స్థాపనకు  అన్నిరకాల అనుకూలాలు ఉన్నాయి సరైన ప్రతిపాదనలతో రండి జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి విజయనగరం, అక్టోబర్  23:   జిల్లాలో పరిశ్రమల స్థాపనకు, మార్కెటింగ్ చేసుకోడానికి అనుకూలమైన వాతావరణం ఉందని,  పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే  వారికీ అన్ని రకాలుగా చేయూత నివ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి తెలిపారు.   అందుకు సరైన ప్రతిపాదనల తో , సంబంధిన డాక్యుమెంట్లతో పరిశ్రమల శాఖ అధికారులను సంప్రదించాలని అన్నారు.   శనివారం కలెక్టరేట్ ఆడిటోరియం లో […]

Decisions should be taken to protect government lands, revenue issues should be resolved expeditiously, District Collector Suryakumari at the Revenue Officers' Conference

Decisions should be taken to protect government lands, revenue issues should be resolved expeditiously, District Collector Suryakumari at the Revenue Officers’ Conference

Published on: 23/10/2021

ప్రభుత్వ భూములు ప‌రిర‌క్షించేలా నిర్ణయాలు వుండాలి రెవిన్యూ  సంబంధ స‌మ‌స్యలు త్వర‌గా ప‌రిష్కారం కావాలి రెవిన్యూ అధికారుల సద‌స్సులో జిల్లా క‌లెక్టర్ సూర్యకుమారి విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌రు 22; రెవిన్యూ అధికారులు ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రభుత్వ భూములు ప‌రిర‌క్షించేందిగా వుండాల‌ని, ప్రభుత్వ భూముల విష‌యంలో నిర్ణయాలు తీసుకునేట‌ప్పుడు బాధ్యత‌గా, అప్రమ‌త్తంగా వ్యవ‌హ‌రించాల‌ని జిల్లా క‌లెక్టర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్యకుమారి త‌హ‌శీల్దార్లను ఆదేశించారు. ప్రభుత్వం వివిధ అవ‌స‌రాల నిమిత్తం సేక‌రించిన భూముల‌ను ప్రభుత్వ భూములుగా రికార్డుల్లో న‌మోదు చేసేందుకు అవ‌స‌ర‌మైన పూర్తి ప్రక్రియ‌నుపూర్తి చేసి భ‌విష్యత్తులో ఆ […]

District Collector Suryakumari directs the Secretariat staff to take immediate action to address public concerns, focus more on the Citizen Outreach program.

District Collector Suryakumari directs the Secretariat staff to take immediate action to address public concerns, focus more on the Citizen Outreach program.

Published on: 21/10/2021

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌కు సత్వ‌ర ప‌రిష్కారం చూపాలి సిటిజ‌న్ ఔట్ రీచ్ కార్య‌క్ర‌మంపై అధిక దృష్టి సారించాలి స‌చివాల‌య సిబ్బందికి జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి ఆదేశాలు వేపాడ మండ‌లంలో స‌చివాల‌యం, రైతుభ‌రోసా కేంద్రాల త‌నిఖీ విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌రు 20; గ్రామ స‌చివాల‌యాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నివ‌సించే ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు స‌త్వ‌రం ప‌రిష్కారం కావాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి అన్నారు. గ్రామీణ ప్ర‌జ‌లు ప్ర‌భుత్వ కార్యాల‌యాల చుట్టూ తిర‌గాల్సిన ప‌నిలేకుండా ఏ స‌మ‌స్యనైనా స‌చివాల‌య స్థాయిలోనే ప‌రిష్క‌రించేలా […]

Proposals for employment guarantee scheme works should be sent, secretariat inspections every three days, District Collector A. Surya Kumari

Proposals for employment guarantee scheme works should be sent, secretariat inspections every three days, District Collector A. Surya Kumari

Published on: 20/10/2021

ఉపాధి హామీ పధకం పనులకు ప్రతిపాదనలు పంపాలి ప్రతి మూడు రోజులకు సచివాలయాల తనిఖీలు జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌రు 18: ఉపాధి హామీ పధకం క్రింద   చేపట్టనున్న పనుల కోసం అన్ని శాఖలకు చెందిన పనుల ప్రతిపాదనలను ఈ నెల 22 లోగా  డుమా పి.డి. కి పంపాలని  జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి ఆదేశించారు.  2022-23 కు సంబంధించిన పనులను  నరేగా నుండి నవంబర్ 15 లోపల గ్రామ సభల్లో ఆమోదం తీసుకొని  […]

Everyone should work for a healthy society District Collector A. Suryakumari

Everyone should work for a healthy society District Collector A. Suryakumari

Published on: 20/10/2021

ఆరోగ్యకర సమాజానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌రు 18:   ప్రజలందరికీ జీవన విధానంపై అవగాహన కలిగివుండాలని, మంచి ఆహారం, మంచి అలవాట్లతో ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి తెలిపారు.    సోమవారం ఐఎంఎ హాలులో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, నేచర్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన బాలల హక్కుల అవగాహనా కార్యక్రామానికి ముఖ్య అతిధిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా వుంటే సమాజం ఆరోగ్యంగా వుంటుందని అభిప్రాయపడ్డారు.     […]

Festive arrangements are complete - District Collector * * Co-operate in complying with the rules of Covid

Festive arrangements are complete – District Collector * * Co-operate in complying with the rules of Covid

Published on: 18/10/2021

*ఉత్సవ ఏర్పాట్లు పూర్తి – జిల్లా కలెక్టర్* *కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సహకరించండి* విజయనగరం, అక్టోబర్ 18 :- ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ పైడి తల్లి అమ్మవారిని ఉత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని  జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి పేర్కొన్నారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ పైడి తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పైడి తల్లి అమ్మవారి ఉత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని, అమ్మవారి దర్శనానికి […]