Uncategorized
Everyone who harvests should register an e-crop, JC Kishore clarified to the farmers
Published on: 18/10/2021పంట వేసిన ప్రతి ఒక్కరు ఈ-క్రాప్ నమోదు చేసుకోవాలి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధంచేయాలి వ్యవసాయాధికారులకు స్పష్టం చేసిన జే.సి కిషోర్ విజయనగరం, అక్టోబర్ 16: పంటల నమోదు జరగక పోతే రైతుకు రావలసిన రైతుకు భరోసా, పంటల నష్టం తదితర పధకాలు వర్తించవని సంయుక్త కలెక్టర్ రెవిన్యూ డా. జి.సి.కిషోర్ కుమార్ తెలిపారు. కౌలు రైతులు, ఈనాం భూముల్లో పండించే రైతులు, ప్రభుత్వ భూముల్లో పండించే రైతులు ఎవరైనా గానీ వాస్తవంగా పంటలువేసే రైతులందరూ ఈ […]
Hands should be kept clean District Collector A. Suryakumari
Published on: 18/10/2021చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విజయనగరం, అక్టోబరు 14 ః ప్రతీఒక్కరూ తమ చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి సూచించారు. చేతులను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా, చాలా వరకూ వ్యాధులను నివారించవచ్చని అన్నారు. గ్లోబల్ హేండ్ వాషింగ్ డేకి సంబంధించిన పోస్టర్లను గురువారం తన ఛాంబర్‌లో కలెక్టర్ ఆవిష్కరించారు. ఇతర ప్రచార సామగ్రిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఇ కె.శివానందకుమార్, జిల్లా పంచాయితీ అధికారి సుభాషిణి, డ్వామా […]
All facilities in R&R Colony Joint Collector Dr. GC Kishore Kumar laid the foundation stone for the construction of houses in the colony.
Published on: 18/10/2021ఆర్అండ్ఆర్ కాలనీలో అన్ని సదుపాయాలు జాయింట్ కలెక్టర్ డాక్టర్ జిసి కిశోర్ కుమార్ కాలనీ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన భోగాపురం (విజయనగరం), అక్టోబరు 14 ః నిర్వాసితులకోసం నిర్మించనున్న కాలనీల్లో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జిసి కిశోర్ కుమార్ అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వాసితులకోసం, గూడెపువలస వద్ద ప్రతిపాదించిన ఆర్అండ్ఆర్ కాలనీలో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం మొదలయ్యింది. ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనుల్లో భాగంగా, బొల్లింకలపాలెం గ్రామానికి చెందిన ఇళ్లు కోల్పోయిన 55 మంది […]
Health cards should be issued to girls as soon as possible. District Collector A. Suryakumari celebrated International Girls’ Day.
Published on: 18/10/2021బాలికలకు త్వరలో హెల్త్ కార్డులు వారికి ఆరోగ్యంపట్ల అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఘనంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవం విజయనగరం, అక్టోబరు 12 ః వసతిగృహాల్లో చదువుతున్న బాలికలకు త్వరలో హెల్త్‌కార్డులు జారీ చేస్తామని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ప్రకటించారు. దసరా సెలవుల అనంతరం, కౌమార బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, దీనికి జిల్లాలోని వైద్యులంతా సహకరించాలని కోరారు. జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమం కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన […]
Maternal deaths should be prevented and delivery should take place in a hospital. Vaccination process is commendable. District Collector A. Suryakumari
Published on: 18/10/2021మాతృమరణాలను అరికట్టాలి ఆసుపత్రిలోనే ప్రసవం జరిగేలా చూడాలి వేక్సినేషన్ ప్రక్రియ అభినందనీయం జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విజయనగరం, అక్టోబరు 12 ః మాతృమరణాలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి అధికారులను కోరారు. గర్భం దాల్చిన తరువాత త్వరగా వైద్య పరీక్షలు నిర్వహించడం ద్వారా, తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని మరింత మెరుగుపర్చవచ్చని సూచించారు. ఈ ఏడాది ఏప్రెల్ నుంచీ జిల్లాలో వివిధ కారణాలతో జరిగిన మాతృమరణాలపై కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం ఆడిట్ నిర్వహించారు. మరణాలకు కారణాలపై సంబంధిత వైద్యాధికారులను, ఇతర సిబ్బందిని […]
Collector who inspected the Secretariat
Published on: 18/10/2021సచివాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ డెంకాడ (విజయనగరం), అక్టోబరు 12 ః డెంకాడ మండలం మోపాడ గ్రామ వార్డు సచివాలయాన్ని, రైతు బరోసా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా అటెండెన్స్, మూవ్‌మెంట్ రిజిష్టర్లను ఆమె పరిశీలించారు. ఇతర రికార్డులను తనిఖీ చేశారు. స్పందన వినతులుపై ఆరా తీశారు. సచివాలయ పరిధిలో వివిధ పథకాల అమలును తెలుసుకున్నారు. వేక్సినేషన్ ప్రక్రియను శతశాతం పూర్తి చేయాలని సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. రైతు బరోసా కేంద్రాన్ని సందర్శించి ఎరువులపై, ఈక్రాప్ నమోదు,రైతు సంక్షేమ పధకాలపై ఆరా తీసారు.
Online Tickets for Pydithallamma Sirimanu festival Celebrations, Collector at 48th Ward Secretariat
Published on: 11/10/2021అమ్మవారి ఉత్సవాలకి ఆన్లైన్ టికెట్లు 48 వ వార్డు సచివాలయంలో ప్రారంభించిన కలెక్టర్ విజయనగరం, అక్టోబరు 10:: శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాల సందర్భంగా అమ్మ వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు విక్రయిస్తున్న ట్లు జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు. ఆదివారం 48 వ వార్డ్ సచివాలయంలో ఆన్లైన్ టిక్కెట్లు విక్రయాలను ప్రారంభించారు. అనంతరం ఆమె 400 రూపాయల తో రెండు టిక్కెట్లను కొనుగోలు చేశారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ రూ.200/- విలువ గల టికెట్ లను ఆదివారం నాడు 5 వార్డులో […]
All members should be aware of the SC, ST Attacks Act District Collector A. Surya Kumari
Published on: 11/10/2021దిశా యాప్ డౌన్లోడ్ చేసుకోవడం తో మహిళా బాధితల సంఖ్య తగ్గుతుంది ఎస్.సి, ఎస్.టి దాడుల చట్టం పై సభ్యులందరికి అవగాహన ఉండాలి జిల్లా కలెక్టర్ ఏ.సూర్య కుమారి విజయనగరం, అక్టోబర్ 08:: స్త్రీ, పురుష బేధం లేకుండా ప్రతి ఒక్కరూ దిశా యాప్ డౌన్లోడ్ చేసు కోవడం ద్వారా మహిళల పై దాడులు సంఖ్యను తగ్గించ వచ్చని జిల్లా కలెక్టర్ ఎ సూర్య కుమారి పేర్కొన్నారు. ఎస్.సి, ఎస్.టి దాడుల నిరోధ చట్టం జాతీయ స్థాయి లో ఉన్నప్పటికీ ఏ రాష్ట్రంలో లేని విధంగా […]
Women should grow as entrepreneurs and reach the level of employment for ten, District Collector A. Suryakumari
Published on: 08/10/2021మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి పదిమందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి చేరుకోవాలి జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విజయనగరం, సెప్టెంబరు 24 ః మహిళలు చిన్నచిన్న వ్యాపారాలకే పరిమితం కాకుండా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, తామే పదిమందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి కోరారు. మహిళలల్లో ప్రేరణ కల్పించేందుకు గానూ, వివిధ ప్రాంతాల్లో మహిళలు నిర్వహిస్తున్న పరిశ్రమలకు తీసుకువెళ్లి చూపించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా సమాఖ్య ప్రత్యేక కార్యవర్గ సమావేశం శుక్రవారం విటి అగ్రహారంలోని టిటిడిసిలో జరిగింది. ఈ సమావేశానికి హాజరైన కలెక్టర్ సూర్యకుమారి, మహిళలకు స్ఫూర్తినిచ్చేలా ప్రసంగించారు. […]
Coordinated Coastal Security Measures, Fishermen Identity Cards, District Collector Smt. A. Suryakumari
Published on: 08/10/2021సమన్వయంతో తీరప్రాంత భద్రతకు చర్యలు మత్స్యకారులకు గుర్తింపు కార్డులు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి విజయనగరం, సెప్టెంబరు 30; తీరప్రాంత భద్రతకు సంబంధించి ఇందులో భాగస్వామ్యం కలిగిన అన్ని పక్షాల మధ్య సమన్వయం అవసరమని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో తీరప్రాంత భద్రతపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గురువారం జరిగింది. ముఖ్యంగా తీరప్రాంత భద్రత విషయంలో మత్స్యకారులతో సమన్వయం అవసరమని పేర్కొన్నారు. తీరప్రాంతంలో అనుమానితులు, కొత్త వ్యక్తుల సమాచారం తెలుసుకోవడం వంటి అంశాల్లో మత్స్యకారుల […]