Uncategorized

Filter by:
Joint Collector Dr. Kishore Kumar JC who inspected the fertilizer shop

Joint Collector inspected the fertilizer shop

Published on: 08/10/2021

అక్ర‌మాల‌కు పాల్ప‌డితే జైలుకు పంపిస్తాం జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ కిశోర్ కుమార్‌ ఎరువుల షాపును త‌నిఖీ చేసిన జెసి ద‌త్తిరాజేరు (విజ‌య‌న‌గ‌రం), సెప్టెంబ‌రు 01 ః             ద‌త్తిరాజేరు మండ‌లం పెద‌మానాపురం వ‌ద్ద‌నున్న కోళ్ల న‌ర‌సింహ‌స్వామి అండ్ స‌న్స్ ఎరువుల దుఖానాన్ని జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ), రైతు భ‌రోసా) డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్ శుక్ర‌వారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. షాపులోని రికార్డుల‌ను, గోదాములను ప‌రిశీలించారు. రికార్డుల్లో ఉన్న ఎరువుల నిల్వ‌కు, గొడౌన్‌లో ఉన్న స్టాకుతో స‌రిపోల్చి చూశారు. ఎరువుల […]

District development should be done with the blessings of Goddess

District development should be done with the blessings of Goddess, Collector who worshiped Sirimanu

Published on: 08/10/2021

అమ్మవారి ఆశీస్సులతో జిల్లా అభివృద్ధి జరగాలి సిరిమానుకు పూజలు అమ్మవారి ఆశీస్సులతో జిల్లా అభివృద్ధి జరగాలి సిరిమానుకు పూజలు చేసిన కలెక్టర్ అక్టోబరు 02::  డెంకాడ మండలం చందక పేట లో  పైడితల్లి అమ్మవారి సిరిమాను పూజలు శనివారం ఘనంగా నిర్వహించారు.       పూజారి  కలలో కనపడిన అమ్మవారు ఈ సంవత్సరం సిరిమాను కోసం చందకపేట లో నున్న చింత చెట్టును చూపించిన నేపథ్యం లో అక్కడ సిరిమానును గుర్తించారు.  దేవస్థానం ఈ.ఓ అద్వర్యం లో […]

ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లందించండి

*Provide better medical care to the people * District Collector A. Suryakumari in a review with medical officers

Published on: 08/10/2021

ప‌త్రికా ప్ర‌క‌టన‌ *ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లందించండి* *వైద్యాధికారుల‌తో జ‌రిగిన స‌మీక్షలో జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి *మౌలిక వ‌సతుల క‌ల్ప‌న‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని డీసీహెచ్ఎస్‌కు సూచ‌న‌ విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌ర్ 06 ః వైద్యులు విధుల నిర్వ‌హ‌ణ‌లో అంకిత‌భావం ప్రద‌ర్శించాల‌ని, ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లందించాల‌ని క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి పేర్కొన్నారు. ప్ర‌భుత్వ ఆసుపత్రులపై ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కాన్ని పెంపొందించాల‌ని సూచించారు. ఆసుప‌త్రుల‌కు వ‌చ్చే రోగులతో ఆసుప‌త్రి సిబ్బంది స‌ఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించేలా వైద్యులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు. రోగులతో ప్రేమ‌గా మాట్లాడి వారిలో […]

రాయిపూర్ విశాఖపట్నం జాతీయ రహదారి పనుల పై సమీక్షించిన కలెక్టర్

80 per cent land acquisition to be completed by the end of this year, Raipur Visakhapatnam National Highway

Published on: 08/10/2021

పత్రికా ప్రకటన-4 ఈ నెలాఖరుకల్లా  80 శాతం భూ సేకరణ పూర్తి చేయాలి రాయిపూర్ విశాఖపట్నం  జాతీయ  రహదారి పనుల పై సమీక్షించిన కలెక్టర్ విజయనగరం, అక్టోబర్ 06 :   రాయిపూర్ విశాఖపట్నం  జాతీయ  రహదారి భూ సేకరణకు సంబంధించి  ఈ నెల 20 నాటికి  కనీసం 50 హెక్టార్ల కు   3 జి అవార్డు పూర్తి చేసి 70 కోట్ల భూ పరిహారాన్ని  లబ్దిదారులకు అందించాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి ఆదేశించారు. […]

ఓటు ప్రాముఖ్య‌త‌

* Everyone should know the importance of voting * Collector Suryakumari at the awareness session organized at JNTU

Published on: 08/10/2021

ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌-2 *ఓటు ప్రాముఖ్య‌త‌ను ప్ర‌తి ఒక్క‌రూ తెలుసుకోవాలి* *జేఎన్‌టీయూలో నిర్వ‌హించిన అవ‌గాహ‌న స‌ద‌స్సులో క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి *జ్ఞాన స‌ముపార్జ‌న‌కు సోష‌ల్ మీడియా అడ్డంకిగా మారింద‌ని వ్యాఖ్య‌ విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌ర్ 07 ః రాజ్యాంగం క‌ల్పించిన‌ ఓటు హ‌క్కును అంద‌రూ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని, ఓటు ప్రాముఖ్య‌త‌ను ప్ర‌తి ఒక్క‌రూ తెలుసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి పేర్కొన్నారు. కేవ‌లం ఎన్నిక‌ల స‌మ‌యంలోనే అంద‌రికీ ఓటు గుర్తు రావ‌టం శోచ‌నీయ‌మ‌ని, ముందుగానే ఓట‌రు జాబితా చూసుకోవాల్సిన బాధ్య‌త అందిరిపైనా ఉంద‌ని గుర్తు చేశారు. స్థానిక జేఎన్‌టీయూలో గురువారం […]

No Image

SSR-2022 Schedule and Voter Help Line App

Published on: 24/09/2021

SSR-2022 Schedule and Voter Helpline APP 

No Image

భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అదనపు భూ సేకరణ

Published on: 12/04/2021

భోగాపురం మండలం గూడెపువలస గ్రామం

No Image

PRELIMINARY NOTIFICATION – FORM6A LAND ACQUISITION FOR CONSTRUCTION OF NEW BY-PASS RAILWAY LINE

Published on: 19/08/2020

PRELIMINARY NOTIFICATION – FORM6A LAND ACQUISITION FOR CONSTRUCTION OF NEW BY-PASS RAILWAY LINE BETWEEN GOTALM AND NELLIMARLA FROM Km.103500 to Km.112110 in connection with Vizianagaram Titlagarh Tripling Project of East Coast Railway. form6a PRELIMINARY NOTIFICATION FOR ADDITIONAL LAND FOR BY-PASS RAILWAY LINE