Close

According to the district collector, cultural programs will be organized at Vijayanagaram Shilparam for 14 days from June 1 to 14. Prasannakumari said in a statement.

  • Start: 01/06/2022
  • End: 14/06/2022

Venue: SHILPARAMAM

శిల్పారామం – సాంస్కృతిక కార్యక్రమాలు జూన్ 1 నుండి 14 వరకు

విజయనగరం, మే 30:  జిల్లా కలెక్టర్ వారి ఆదేశముల మేరకు విజయనగరం శిల్పారామంలో జూన్ 1 నుండి 14 వరకు 14రోజులు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్యకళాశాల, ప్రిన్సిపాల్ ఆర్.వి. ప్రసన్నకుమారి ఒక ప్రకటనలో తెలిపారు.

శిల్పారామంలో సాంస్కృతి కార్యక్రమాల వివరాలు

క్ర.సం.     తేది సాంస్కృతి కార్యక్రమం పేరు నిర్వహణ
1 01.06.2022 డోలు నాదస్వరం కచేరి

 

గాత్రం  కచేరి

శ్రీ ఎ.శ్రీనివాసులు, డోలు సహాయ అధ్యాపకులు,

శ్రీ ఎన్.గోపాలరావు, నాదస్వరం సహాయ అధ్యాపకులు

శ్రీమతి సిహెచ్.రాజ్యలక్ష్మీ, గాత్రం అధ్యాపకులు

శ్రీ ఎన్.రాధాకృష్ణ, మృదంగం సహాయ అధ్యాపకులు

శ్రీ సిహెచ్. పవన్ కుమార్, వయోలిన్ సహాయ అధ్యాపకులు

2 02.06.2022 భరతనాట్యం పదర్శన కుమారి డి.హిబిందు,  భరతనాట్యం అధ్యాపకులు
3 03.06.2022 వయోలిన్ కచేరి శ్రీ సిహెచ్. పవన్ కుమార్, వియోలిన్ సహాయ అధ్యాపకులు

శ్రీ ఎన్.రాధాకృష్ణ, మృదంగం సహాయ అధ్యాపకులు

4 04.06.2022 గాత్రం కచేరి శ్రీమతి ఎ.కనకమహాలక్ష్మి, గాయక్ అసిస్టెంట్

శ్రీ సిహెచ్. పవన్ కుమార్, వయోలిన్ సహాయ అధ్యాపకులు

శ్రీ ఎన్. రాధాకృష్ణ, మృదంగం సహాయ అధ్యాపకులు

5 05.06.2022 వీణ  కచేరి శ్రీ కె.ఎ.వి.ఎల్.ఎన్. శాస్త్రి, థియరీ అధ్యాపకులు

శ్రీ ఎన్. రాధాకృష్ణ, మృదంగం సహాయ అధ్యాపకులు

6 06.06.2022 డోలు లయ వాయిద్యం శ్రీ ఎ. శ్రీనివాసులు, డోలు సహాయ అధ్యాపకులు
7 07.06.2022 భరతనాట్యం  ప్రదర్శన కుమారి డి.హిబిందు, భరదనాట్యం అధ్యాపకులు
8 08.06.2022 మృదంగం లయ విన్యాసాలు కుమారి ఎం.నాగలక్ష్మి, మృదంగం అధ్యాపకులు
9 09.06.2022 డోలు నాదస్వరం కచేరి శ్రీ ఎ.శ్రీనివాసులు, డోలు సహాయ అధ్యాపకులు,

శ్రీ ఎన్.గోపాలరావు, నాదస్వరం సహాయ అధ్యాపకులు

10 10.06.2022 వీణ కచేరి శ్రీ కె.ఎ.వి.ఎల్.ఎన్. శాస్త్రి, థియరీ అధ్యాపకులు

కుమారి ఎం.నాగలక్ష్మి, మృదంగం అధ్యాపకులు

11 11.06.2022 గాత్రం కచేరి శ్రీమతి సిహెచ్.రాజ్యలక్ష్మీ, గాత్రం అధ్యాపకులు

శ్రీ సిహెచ్. పవన్ కుమార్, వయోలిన్ సహాయ అధ్యాపకులు

కుమారి ఎం.నాగలక్ష్మి, మృదంగం అధ్యాపకులు

12 12.06.2022 భరత నాట్యం నృత్యప్రదర్శన కుమారి డి.హిబిందు, భరదనాట్యం అధ్యాపకులు
13 13.06.2022 గాత్రం  కచేరి శ్రీమతి ఎ.కనకమహాలక్ష్మి, గాయక్ అసిస్టెంట్

శ్రీ సిహెచ్. పవన్ కుమార్, వయోలిన్ సహాయ అధ్యాపకులు

కుమారి ఎం.నాగలక్ష్మి, మృదంగం అధ్యాపకులు

14 14.06.2022 వయోలిన్ కచేరి శ్రీ సిహెచ్. పవన్ కుమార్, వయోలిన్ సహాయ అధ్యాపకులు

కుమారి ఎం.నాగలక్ష్మి, మృదంగం అధ్యాపకులు