| According to the district collector, cultural programs will be organized at Vijayanagaram Shilparam for 14 days from June 1 to 14. Prasannakumari said in a statement. |
శిల్పారామం – సాంస్కృతిక కార్యక్రమాలు జూన్ 1 నుండి 14 వరకు
విజయనగరం, మే 30: జిల్లా కలెక్టర్ వారి ఆదేశముల మేరకు విజయనగరం శిల్పారామంలో జూన్ 1 నుండి 14 వరకు 14రోజులు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్యకళాశాల, ప్రిన్సిపాల్ ఆర్.వి. ప్రసన్నకుమారి ఒక ప్రకటనలో తెలిపారు.
శిల్పారామంలో సాంస్కృతి కార్యక్రమాల వివరాలు
| క్ర.సం. |
తేది |
సాంస్కృతి కార్యక్రమం పేరు |
నిర్వహణ |
| 1 |
01.06.2022 |
డోలు నాదస్వరం కచేరి
గాత్రం కచేరి |
శ్రీ ఎ.శ్రీనివాసులు, డోలు సహాయ అధ్యాపకులు,
శ్రీ ఎన్.గోపాలరావు, నాదస్వరం సహాయ అధ్యాపకులు
శ్రీమతి సిహెచ్.రాజ్యలక్ష్మీ, గాత్రం అధ్యాపకులు
శ్రీ ఎన్.రాధాకృష్ణ, మృదంగం సహాయ అధ్యాపకులు
శ్రీ సిహెచ్. పవన్ కుమార్, వయోలిన్ సహాయ అధ్యాపకులు |
| 2 |
02.06.2022 |
భరతనాట్యం పదర్శన |
కుమారి డి.హిబిందు, భరతనాట్యం అధ్యాపకులు |
| 3 |
03.06.2022 |
వయోలిన్ కచేరి |
శ్రీ సిహెచ్. పవన్ కుమార్, వియోలిన్ సహాయ అధ్యాపకులు
శ్రీ ఎన్.రాధాకృష్ణ, మృదంగం సహాయ అధ్యాపకులు |
| 4 |
04.06.2022 |
గాత్రం కచేరి |
శ్రీమతి ఎ.కనకమహాలక్ష్మి, గాయక్ అసిస్టెంట్
శ్రీ సిహెచ్. పవన్ కుమార్, వయోలిన్ సహాయ అధ్యాపకులు
శ్రీ ఎన్. రాధాకృష్ణ, మృదంగం సహాయ అధ్యాపకులు |
| 5 |
05.06.2022 |
వీణ కచేరి |
శ్రీ కె.ఎ.వి.ఎల్.ఎన్. శాస్త్రి, థియరీ అధ్యాపకులు
శ్రీ ఎన్. రాధాకృష్ణ, మృదంగం సహాయ అధ్యాపకులు |
| 6 |
06.06.2022 |
డోలు లయ వాయిద్యం |
శ్రీ ఎ. శ్రీనివాసులు, డోలు సహాయ అధ్యాపకులు |
| 7 |
07.06.2022 |
భరతనాట్యం ప్రదర్శన |
కుమారి డి.హిబిందు, భరదనాట్యం అధ్యాపకులు |
| 8 |
08.06.2022 |
మృదంగం లయ విన్యాసాలు |
కుమారి ఎం.నాగలక్ష్మి, మృదంగం అధ్యాపకులు |
| 9 |
09.06.2022 |
డోలు నాదస్వరం కచేరి |
శ్రీ ఎ.శ్రీనివాసులు, డోలు సహాయ అధ్యాపకులు,
శ్రీ ఎన్.గోపాలరావు, నాదస్వరం సహాయ అధ్యాపకులు |
| 10 |
10.06.2022 |
వీణ కచేరి |
శ్రీ కె.ఎ.వి.ఎల్.ఎన్. శాస్త్రి, థియరీ అధ్యాపకులు
కుమారి ఎం.నాగలక్ష్మి, మృదంగం అధ్యాపకులు |
| 11 |
11.06.2022 |
గాత్రం కచేరి |
శ్రీమతి సిహెచ్.రాజ్యలక్ష్మీ, గాత్రం అధ్యాపకులు
శ్రీ సిహెచ్. పవన్ కుమార్, వయోలిన్ సహాయ అధ్యాపకులు
కుమారి ఎం.నాగలక్ష్మి, మృదంగం అధ్యాపకులు |
| 12 |
12.06.2022 |
భరత నాట్యం నృత్యప్రదర్శన |
కుమారి డి.హిబిందు, భరదనాట్యం అధ్యాపకులు |
| 13 |
13.06.2022 |
గాత్రం కచేరి |
శ్రీమతి ఎ.కనకమహాలక్ష్మి, గాయక్ అసిస్టెంట్
శ్రీ సిహెచ్. పవన్ కుమార్, వయోలిన్ సహాయ అధ్యాపకులు
కుమారి ఎం.నాగలక్ష్మి, మృదంగం అధ్యాపకులు |
| 14 |
14.06.2022 |
వయోలిన్ కచేరి |
శ్రీ సిహెచ్. పవన్ కుమార్, వయోలిన్ సహాయ అధ్యాపకులు
కుమారి ఎం.నాగలక్ష్మి, మృదంగం అధ్యాపకులు |
|
01/06/2022 |
14/06/2022 |
View (45 KB) |