Close

Recruitment of Medical Officer for District Hospital, Parvathipuram -AIDS & Leprosy,Vizianagaram

Recruitment of Medical Officer for District Hospital, Parvathipuram -AIDS & Leprosy,Vizianagaram
Title Description Start Date End Date File
Recruitment of Medical Officer for District Hospital, Parvathipuram -AIDS & Leprosy,Vizianagaram

Recruitment of Medical Officer for District Hospital, Parvathipuram -AIDS & Leprosy,Vizianagaram

అయ్యా!

విజయనగరము జిల్లాలో జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ కార్యక్రమము.  జిల్లా ఆసుపత్రి పార్వతీపురము నందు వైద్యాధికారి ఉద్యోగమునకు, రోస్టరు పాయింట్ ఎస్.సి (ఆడ)/ఎస్.సి(మగ) లేనియడల ఎస్.టి (ఆడ)/ఎస్.టి (మగ) అభ్యర్ధులను ఎంపిక నిమిత్తము, శ్రీ కలెక్టరు మరియు చైర్మన్, డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ, విజయనగరం వారు, జిల్లా ఆసుపత్రి పార్వతీపురము నందు వైద్యాధికారి ఎస్.సి (ఆడ)/ఎస్.సి(మగ) లేనియడల ఎస్.టి (ఆడ)/ఎస్.టి (మగ) అభ్యర్ధులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయుటకు ఆదేశించడమైనది.

ఎ.ఆర్.టి కేంద్రము, జిల్లా ఆసుపత్రి, పార్వతీపురము నందుగల వైద్యాధికారి పోస్టునకు గాను ఎం.బి.బి.ఎస్., పాసై ఎ.పి. మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్టరు అయినటువంటి అర్హులైన ఎస్.సి (ఆడ)/ఎస్.సి(మగ) లేనియడల ఎస్.టి (ఆడ)/ఎస్.టి (మగ) అభ్యర్దులు, వాక్-ఇన్-ఇంటర్వ్యూ నకు, శ్రీ జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు క్షయ నివారణ అధికారి, 2వ అంతస్తు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారికార్యాలయము, విజయనగరం జిల్లా వారిని తేది:12.12.2022న ఉదయము 09.00 గంటలకు తగు ద్రువపత్రములతో హాజరు కావలసినదిగా కోరుచున్నాము.

ఈ వివరములు విజయనగరం జిల్లా వెబ్ సైట్  https://vizianagaram.ap.gov.in/  నందు పొందుపర్చవలసినదిగా కోరుచున్నాము.

  1. ఉదయం 09.00 నుండి మద్యాహ్నం 01.00 వరకు దరఖాస్తులు స్వీకరణ
  2. మధ్యాహ్నం 01.00 నుండి సాయంత్రము 04.00 వరకు ధరఖాస్తుల పరిశీలన
  3. ఉత్తర్వుల జారీ
10/12/2022 12/12/2022 View (607 KB)