| సమగ్ర శిక్షా, విజయనగరం |
| గమనిక: |
| కే.జి.బి.వి విద్యాలయాలలో ఖాలిగా వున్నా టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకొన్నా అభ్యర్దుల ఇందుమూలముగా తెలియజేయునది ఏమానగా, |
| అప్పిల్స్ అభ్యంతరాలు ఉన్నచో తేది.07.01.2022 నుండి 08.01.2022 వరకు ప్రాజక్టు అధికారి , సమగ్ర శిక్షా, విజయనగరం వారి కార్యాలయములో సంబందిత ద్రువపత్రములు ఒరిజనల్ కాపీ తో పాటు self attested Xerox copies కార్యాలయ పనివేళలలో ఉదయం 10.00 గం,,ల నుండి సాయంత్రం 05.00 గం,,ల వరకు సమర్పించవలెను. |
| Principals, CRT పోస్టు లకు నోటిఫికేషన్ లో ఇచ్చిన Roster ప్రకారం Back Log Posts యొక్క appeals మాత్రమే స్వీకరించబడును |
| Appeals లో అప్లికేషను నెంబరు, పేరు, పోస్ట్ పేరు, అడ్రస్,ఫోన్ నెంబర్ మరియు Remarks తో పాటు పూర్తి వివరములతో దరఖాస్తు చేయాలి. |
| For Any Queries Please Contact Sri Damaodar Rao,Superintendent on 9618904886 |
| అదనపు పధక సమన్వయ కర్త, |
| సమగ్ర శిక్షా,విజయనగరం |