Close

మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్ రాంసుందర్ రెడ్డి

Publish Date : 10/12/2025

ఎల్.కోట తాసిల్దార్ కార్యాలయంలో మంగళవారం మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్  రాంసుందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ రఘురాజు, ఎమ్మెల్యే శ్రీమతి కోళ్ల లలిత కుమారి, ఆర్డిఓ డి. కీర్తి, తాసిల్దార్ కే శ్రీనివాసరావు  తదితరులు.

మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు విగ్రహాలతో పాటు బిఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, పొట్టి శ్రీరాములు, వివేకానంద స్వామి, గిడుగు వెంకట రామమూర్తి పంతులు, గురజాడ అప్పారావు, మదర్ థెరిసా, జ్యోతిరావు పూలే,  సావిత్రిబాయి పూలే, అబ్దుల్ కలాం మొదలగు 13 విగ్రహాలు అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విగ్రహాల దాతలను కార్యాలయ అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసిన టైల్స్, హైమాస్ట్ లైట్లు ఏర్పాటుకు అవసరమైన మెటీరియల్ అందజేసిన 20 మంది దాతలను అభినందించి సత్కరించారు.

—————————————————————————————-

జారీ: జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి, విజయనగరం

 

101225-A

101225-A

101225-B

101225-B