ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంచనాల కమిటీ (Committee on Estimates) విజయనగరం జిల్లాలో నవంబర్ 26, 27 తేదీల్లో పర్యటించనుంది. కమిటీ చైర్మన్ : శ్రీ వి. జోగేశ్వరరావు, ఎం.ఎల్.ఏ
Publish Date : 26/11/2025
డు, రేపు జిల్లాలో అంచనాల కమిటీ పర్యటన
విజయనగరం, నవంబర్ 25 :
ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంచనాల కమిటీ (Committee on Estimates) విజయనగరం జిల్లాలో నవంబర్ 26, 27 తేదీల్లో పర్యటించనుంది.
కమిటీ చైర్మన్ :
శ్రీ వి. జోగేశ్వరరావు, ఎం.ఎల్.ఏ
కమిటీ సభ్యులు (M.L.A/M.L.C):
శ్రీమతి అఖిల ప్రియ భూమా, ఎం.ఎల్.ఏ
శ్రీ జయకృష్ణ నిమ్మక, ఎం.ఎల్.ఏ
శ్రీ బండారు సత్యానంద రావు, ఎం.ఎల్.ఏ
శ్రీ కందుల నారాయణ రెడ్డి, ఎం.ఎల్.ఏ
శ్రీ మద్దిపాటి వెంకట రాజు, ఎం.ఎల్.ఏ
డా. పార్థ సారథి వాల్మీకి, ఎం.ఎల్.ఏ
శ్రీ పాసిం సునీల్ కుమార్, ఎం.ఎల్.ఏ
శ్రీ యేలూరి సాంబశివ రావు, ఎం.ఎల్.ఏ
డా. వి.వి.సూర్యనారాయణ రాజు పెనుమత్స, ఎం.ఎల్.సి
శ్రీమతి వరదు కళ్యాణి, ఎం.ఎల్.సి.
పర్యటన లక్ష్యం :
కమిటీ ఈ పర్యటనలో 2019-2020, 2020-2021 మరియు 2021-2022 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన అంచనాలను సమీక్షించనుంది.
జిల్లాలో పర్యటన కార్యక్రమం :
నవంబర్ 26 (బుధవారం)
17:30 గంటలకు: విజయనగరం చేరుకుంటారు. ప్రభుత్వ అతిథి గృహంలో కొద్దిసేపు బస చేస్తారు.
19:00 గంటలకు: శ్రీ రామనారాయణం దేవాలయం సందర్శనకు బయలుదేరుతారు.
20:00 గంటలకు: ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకొని రాత్రి బస చేస్తారు.
నవంబర్ 27 (గురువారం)
ఉ. 08:00 గంటలకు: శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయాన్ని సందర్శిస్తారు.
10:30 గంటలకు: కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ మరియు ఇతర జిల్లా అధికారులతో సమావేశమవుతారు.
సమీక్ష అంశం: 2019-20, 2020-21 & 2021-22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన అంచనాలపై సమీక్ష నిర్వహిస్తారు.
15:00 గంటలకు: విజయనగరం నుండి రోడ్డు మార్గంలో శ్రీకాకుళం బయలుదేరుతారు.
…………
జారి : జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి, విజయనగరం.