Close

తుఫాను సన్నద్ధతను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యవేక్షించారు

Publish Date : 29/10/2025

తుఫాను సన్నద్ధతను పర్యవేక్షించిన మంత్రి కొండపల్లి

విజయనగరం, అక్టోబర్ 28:   : మెంథా  తుఫాను ను ఎదుర్కొనడానికి జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లను రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై సాధికారత సంబంధాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యవేక్షించారు. ఆయన మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ను సందర్శించారు. ఏర్పాట్లపై సమీక్షించారు. సన్నద్ధతను జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి మంత్రికి వివరించారు. అధికారులంతా అప్రమత్తంగా  ఉండాలని మంత్రి ఆదేశించారు.

……………….

జారీ ః జిల్లా స‌మాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజ‌య‌న‌గ‌రం.

2910-B

2910-B

2910-C

2910-C

2910-A

2910-A