Close

A golden opportunity for students 55 days training on career guidance and communication skills-District Collector Surya Kumari

Publish Date : 16/05/2022

విద్యార్థులకు సువర్ణావకాశం

కెరీర్ గైడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ పై 5 రోజుల శిక్షణ

జిల్లా కలెక్టర్ సూర్య కుమారి

విజయనగరం, మే 13.

                   జిల్లా   కలక్టరు మరియు అద్యక్షులు ,సమగ్ర శిక్షా , విజయనగరం వారు సూచిన  మేరకు  కేం బ్రిడ్జ్  అసెస్మెంట్  ఇంగ్లిష్ వారి ఆధ్వర్యంలో  మిషన్ నిర్మాణ్  -2022 భాగం గా తే 19.05.2022 ది  నుండి తే 23.05.2022 ది  వరకు (5 రోజులు) కెరియర్ గైడెన్స్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్   పై వర్క్ షాప్  ఆనంద గజపతి ఆడిటోరియం  లో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సూర్య కుమారి  ఒక ప్రకటన లో తెలిపారు.  ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రము  5.00 గంటల వరకు కేం బ్రిడ్జ్  విశ్వ విద్యాలయం  సర్టిఫై చేసిన శిక్షకులతో ప్రత్యెక శిక్షణా కార్యక్రమములు నిర్వహించడాం జరిగుతుంది    కావున ఆసక్తి గల విద్యార్ధిని, విద్యార్ధులు 10 వ తరగతి నుండి ఇంజనీరింగ్ వరకు చదువుచున్న వారు గూగుల్ ఆన్లైన్ లో నమోదు చేసుకోవలసిందిగా  తెలిపారు.

                   https://forms.gle/pt7YLPj6u3Gv74dg7

కావున ఆసక్తి గల విద్యార్థినీ ,విద్యార్దులు పైన తెలిపిన ఒరియెన్ టేషన్ శిక్షణను వినియోగించుకోవాలని కోరారు.  పై విషయమై ఈ క్రింది పేర్కొన్న  మొబైల్ నెంబర్లకు సంప్రదించాలన్నారు. 9000204925

 9000201525,

A golden opportunity for students 55 days training on career guidance and communication skills -District Collector Surya Kumari