Close

District Collector Smt. A. Suryakumari handed over the laptop to Divyangudu Jamie Ganesh at the Collectorate Auditorium on Monday.

Publish Date : 07/06/2022

 జిల్లా విభిన్న ప్ర‌తిభావంతులువ‌యోవృద్దుల సంక్షేమ‌శాఖ ద్వారాదివ్యాంగుడు జామి గ‌ణేష్‌కు సోమ‌వారం క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో  జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి ల్యాప్‌టాప్ ను  అంద‌జేశారు. జిల్లాకు చెందిన గ‌ణేష్‌నూజివీడు ఐఐఐటిలో బిటెక్ రెండో సంవ‌త్స‌రం చ‌దువుతున్నారు. త‌న విద్యాభ్యాస‌న కోసంల్యాప్‌టాప్ కావాల‌ని ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసుకోగాసుమారు రూ.40వేలు విలువైన ల్యాప్‌టాప్‌బ్యాగును అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌జిల్లా విభిన్న ప్ర‌తిభావంతుల సంక్షేమ‌శాఖాధికారి డి.కీర్తిఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు. 

District Collector Smt. A. Suryakumari handed over the laptop to Divyangudu Jamie Ganesh at the Collectorate Auditorium on Monday.