Close

226 requests for Spandana- District Collector Suryakumari

Publish Date : 14/06/2022

స్పందనకు 226 వినతులు

జిల్లా కలెక్టర్ సూర్యకుమారి

విజయనగరం, జూన్ 13: సోమవారం కలెక్టరేట్ నందు నిర్వహించిన స్పందనకు ప్రజల నుండి 226 వినతులు అందాయి.   వీటిలో వైద్య శాఖకు 15,  డి.ఆర్.డి.ఏ కు 19, పౌర సరఫరాల శాఖ కు 05 అందగా  రెవిన్యూ కు సంబంధించి 187 వినతులు అందాయి. ముఖ్యంగా  సదరం, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, గృహాల కోసం విజ్ఞప్తులు వచ్చాయి. ఈ వినతులు జిల్లా కలెక్టరు ఎ. సూర్య కుమారి,  సంయుక్త కలెక్టర్  మయూర్ అశోక్, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు,  ఉప కలెక్టర్ పద్మా వతి, సూర్యనారాయణ స్వీకరించారు.

226 requests for Spandana- District Collector Suryakumari