News
District Collector A. Suryakumari assured that they will work to solve the problems of employees and teachers.
Published on: 07/09/2022ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విజయనగరం, సెప్టెంబరు 01 ః ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి హామీ ఇచ్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను తెలుసుకొనేందుకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇంతకుముందు కూడా ఇలాంటి సంయుక్త సమావేశాలను నిర్వహించి, సమస్యల పరిష్కారానికి కృషి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలనుంచి వచ్చిన వినతులను పరిశీలించి, వాటిలో, జిల్లా […]
A comprehensive training plan should be formulated for skill development, workshop conducted on September 9, District Collector A. Suryakumari
Published on: 07/09/2022నైపుణ్యాభివృద్దికి సంకల్పం సమగ్ర శిక్షణా ప్రణాళికను రూపొందించాలి సెప్టెంబరు 9న వర్క్షాప్ నిర్వహణ జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విజయనగరం ఆగస్టు 29 : నైపుణ్య శిక్షణా కార్యక్రమాల ద్వారా యువతకు ఉపాధి లేదా ఉద్యోగావకాశాలను కల్పించేందుకు జిల్లా స్థాయిలో సమగ్ర నైపుణ్య శిక్షణా ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. వినూత్న ఆలోచనతో, విభిన్నమైన శిక్షణలు ఇవ్వాలని సూచించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, వాటికి అనుగుణంగా శిక్షణా కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు. జిల్లా నైపుణ్యాభివృద్ది కమిటీ సమావేశం కలెక్టరేట్ ఆడిటోరియంలో […]
Ghanudu Gidugu, who expressed the importance of Telugu language, District Collector A. Suryakumari, who paid tributes, called for reply in Telugu only.
Published on: 07/09/2022తెలుగు భాష ప్రాశస్త్యాన్ని చాటిచెప్పిన ఘనుడు గిడుగు నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు చేద్దామని పిలుపు విజయనగరం, ఆగస్టు 29 ః తెలుగు భాష ప్రాశస్త్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పటంలో.. తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడటంలో విశేషమైన పాత్ర పోషించిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి పంతులు అని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి అన్నారు. నిత్యం జీవితంలో వినియోగించే భాషను అందరికీ పరిచయం చేస్తూ సులభతర రీతిలో రచనలు సాగించిన ఘనుడు అని కీర్తించారు. […]
Appointment of Nodal Officers for EODB monitoring, identification and survey of lands required for industries, J.C. Mayur Ashok
Published on: 07/09/2022ఈఓడిబి పర్యవేక్షణకు నోడల్ అధికారుల నియామకం పరిశ్రమలకు అవసరమగు భూములను గుర్తించి సర్వే చేయాలి జె.సి.మయూర్ అశోక్ విజయనగరం, ఆగస్టు 27:: పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకునే వారికి సహకరించడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిసినెస్ క్రింద సింగల్ డెస్క్ పోర్టల్ ను పర్యేక్షించడానికి ప్రతి లైన్ డిపార్ట్మెంట్ నుండి ఒక అధికారిని నోడల్ ఆఫీసర్ గా నామినెట్ చేయాలని సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ అధికారులకు ఆదేశించారు. ఇప్పటికే మన జిల్లా ఈఒడిబి లో మొదటి రాంక్ లో ఉందని, ఈ […]
Secretariat funds for maximum benefit works, housing construction should be accelerated, Chittigurus should focus on the program, District Collector A. Suryakumari, review of development programs through online conference
Published on: 07/09/2022గరిష్ట ప్రయోజన పనులకే సచివాలయ నిధులు గృహనిర్మాణాన్ని వేగవంతం చేయాలి చిట్టిగురువులు కార్యక్రమంపై దృష్టి పెట్టాలి జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆన్లైన్ కాన్ఫరెన్స్ ద్వారా అభివృద్ది కార్యక్రమాలపై సమీక్ష విజయనగరం, ఆగస్టు 26 ఃఎక్కువ మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చే పనులకే, సచివాలయ నిధులను కేటాయించాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. ప్రతీ సచివాలయానికి ప్రభుత్వం రూ.20లక్షలు కేటాయించిందని, ఆ నిధులతో, గరిష్ట లబ్ది చేకూర్చే ప్రజోపయోగ పనులను చేపట్టాలని సూచించారు. జిల్లా అధికారులు, ఆర్డిఓలు, మండల ప్రత్యేకాధికారులు, ఎంపిడిఓలు, తాశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంఎల్ఓలు ఇతర మండల స్థాయి అధికారులతో, శుక్రవారం సాయంత్రం ఆన్లైన్ […]
Under the Netanna Nestham scheme, 706 people in the district will be benefited and the government’s aim is to make the weaker sections economically stronger.
Published on: 30/08/2022నేతన్న నేస్తం పధకం క్రింద జిల్లాలో 706 మందికి లబ్ధి బలహీనవర్గాల వారు ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే ప్రభుత్వ ధ్యేయం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు విజయనగరం, ఆగస్టు 25:: వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం క్రింద రాష్ట్రంలో అర్హులైన వైఎస్ ఆర్ నేతన్న నేస్తం” లబ్ధిదారులకు వరుసగా నాలుగవ ఏడాది ఆర్థిక సహాయ పంపిణీ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా, పెడన మండలం తోటమూల గ్రామం నుండి గురువారం బటన్ నొక్కి నగదు మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ […]
Everyone should come forward for eye donation, Collector A. Suryakumari, who started the Eye Donation Party, District Collector who donated the eyes and gave the acceptance letter.
Published on: 25/08/2022ప్రతి ఒక్కరూ నేత్ర దానానికి ముందుకు రావాలి నేత్రదాన పక్షోత్సవాలను ప్రారంభించిన కలెక్టర్ ఎ. సూర్యకుమారి నేత్రాలను దానం చేస్తూ అంగీకార పత్రం అందజేసిన జిల్లా కలెక్టర్ విజయనగరం, ఆగస్టు 25 ః అన్ని దానాల్లో కన్నా నేత్ర దానం గొప్పదని.. ప్రతి ఒక్కరూ పెద్ద మనసుతో నేత్ర దానానికి ముందుకు రావాలని.. ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పిలుపునిచ్చారు. నేత్ర దానం తాలూక ఆవశ్యకతను తెలియజేస్తూ జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన […]
Explain the dangers caused by drugs, District Collector A. Suryakumari
Published on: 24/08/2022మత్తుపదార్ధాల వల్ల కలిగే అనర్ధాలను వివరించాలి జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విజయనగరం, ఆగస్టు 23 ఃమత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాలవల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి సూచించారు. నష ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం అమలులో భాగంగా తన ఛాంబర్లో వివిధ విద్యాశాఖల అధికారులతో, కలెక్టర్ తన ఛాంబర్లో సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు, యువతను మత్తుపదార్ధాలనుంచి విముక్తి కల్గించాలని కోరారు. దీనిపై పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలను నిర్వహించి, వీటి వాడకం వల్ల కలిగే నష్టాలను, దుష్పరిణామాలను […]
Special attention should be given to building constructions, details of beneficiaries should be displayed in secretaries, review of response requests every Wednesday, State Chief Minister YS Jaganmohan Reddy in Spandana V.C.
Published on: 24/08/2022భవన నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి లబ్ధిదారుల వివరాలను సచివా లయాలలో ప్రదర్శించాలి ప్రతి బుధవారం స్పందన వినతులు పై సమీక్షించాలి స్పందన వి.సి లో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి విజయనగరం, ఆగస్టు 23 : రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు మరింత ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ముఖ్య0గా ప్రభుత్వ భవనాల నిర్మాణాల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, వై.ఎస్.ఆర్. […]
Tanguturi of Andhrakesari * Tribute by District Collector A. Suryakumari * Tanguturi 150th Anniversary Celebrations at Collectorate
Published on: 24/08/2022బహుముఖ ప్రజ్ఞాశాలి.. ఆంధ్రకేసరి టంగుటూరి *నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి *కలెక్టరేట్లో టంగుటూరి 150వ జయంతి వేడుకలు విజయనగరం, ఆగస్టు 23 ః న్యాయవాదిగా… రచయితగా.. రాజకీయ వేత్తగా సమాజానికి ఎనలేని సేవలందించిన ఘనుడు.. ధైర్యశాలి.. ప్రజ్ఞాశాలి టంగుటూరి ప్రకాశం పంతులు అని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి కొనియాడారు. ఆయన చూపిన ప్రతిభా పాటవాలు, ధైర్య సాహసాలు నేటి యువతరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన నిర్వర్తించిన కర్తవ్యాలు.. తీసుకున్న నిర్ణయాలు మనందరికీ మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. […]