News

Filter by:
Action plan to create a pollution free city, actions with coordination of various departments, District Collector Mrs. A. Suryakumari

Action plan to create a pollution free city, actions with coordination of various departments, District Collector Mrs. A. Suryakumari

Published on: 12/09/2022

కాలుష్య ర‌హిత న‌గ‌రంగా రూపొందించేందుకు కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ వివిధ శాఖ‌ల స‌మ‌న్వ‌యంతో చ‌ర్య‌లు జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, సెప్టెంబ‌రు 07 :జిల్లా కేంద్ర న‌గ‌ర పాల‌క సంస్థ‌ను కాలుష్య ర‌హితంగా తీర్చిదిద్దేందుకు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌ను రూపొందించి అమ‌లు చేయ‌నున్న‌ట్టు జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి వెల్ల‌డించారు. జాతీయ స్వ‌చ్ఛ వాయు కార్య‌క్ర‌మం(నేష‌న‌ల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం) కింద కాలుష్య ర‌హిత న‌గ‌రంగా విజ‌య‌న‌గ‌రాన్ని తీర్చిదిద్దేందుకు వివిధ శాఖ‌ల స‌మ‌న్వ‌యంతో కృషిచేయ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. దీనిలో భాగంగా జిల్లా కేంద్రంలో […]

100% e-crop should be done, e-crop registration in the name of the cultivators, government buildings should be completed soon, Joint Collector Mayur Ashok

100% e-crop should be done, e-crop registration in the name of the cultivators, government buildings should be completed soon, Joint Collector Mayur Ashok

Published on: 12/09/2022

శ‌త‌శాతం ఇ-క్రాప్ జ‌ర‌గాలి సాగుదారుల పేరుమీదే ఇ-క్రాప్ న‌మోదు ప్ర‌భుత్వ భ‌వ‌నాలను త్వ‌ర‌గా పూర్తి చేయాలి జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌ విజ‌య‌న‌గ‌రం, సెప్టెంబ‌రు 07 ః  ఇ-క్రాప్ శ‌త‌శాతం పూర్తి చేయాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్ ఆదేశించారు.  బొబ్బిలి రెవెన్యూ డివిజ‌న్లో జ‌రుగుతున్న అభివృద్ది, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌పై వివిధ శాఖ‌ల అధికారుల‌తో, ఆన్‌లైన్ ద్వారా బుధ‌వారం స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. న‌వ‌ర‌త్నాలు- పేద‌లంద‌రికీ ఇళ్లు, ప్ర‌భుత్వ భ‌వ‌నాల నిర్మాణం, ఇకెవైసి, ఇ-క్రాప్‌, రీ స‌ర్వే, గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం త‌దిత‌ర కార్య‌క్ర‌మాల‌పై స‌మీక్షించారు.               ఈ సంద‌ర్భంగా […]

A report on defense in industries should be submitted in 3 months- District Collector Surya Kumari

A report on defense in industries should be submitted in 3 months- District Collector Surya Kumari

Published on: 12/09/2022

పరిశ్రమలలో రక్షణ పై 3 నెలలో నివేదిక అందజేయాలి జిల్లా కలెక్టర్ సూర్య కుమారి విజయనగరం, సెప్టెంబరు 07:: ఇండస్ట్రియల్ సేఫ్టీ ఆడిట్ క్రింద  ఎక్కువగా కాలుష్యం విడుదల చేస్తున్న  రెడ్,  ఆరంజ్ కేటగిరీల పరిశ్రమల్లో రక్షణ ఎక్కుప్మెంట్ ను తనిఖీ  చేసి 3 నెలల్లో  నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి జిల్లా స్థాయి రక్షణ కమిటీకి          ఆదేశించారు. పరిశ్రమల రక్షణ పై బుధవారం రాష్ట్ర స్థాయి కమిటీ అధికారులతో అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా కమిటీ […]

Construction of priority buildings should be completed by November, house constructions should be reviewed daily with engineering assistants, this crop registration should be completed by 10th of the month, estimates should be sent to Gadapa Gadapa in the program, Collector clarification in Cheepurupalli division review

ప్రయారిటీ భవనాల నిర్మాణాలను నవంబర్ లోగా పూర్తి చేయాలి, గృహ నిర్మాణాలు పై ఇంజనీరింగ్ అసిస్టెంట్ లతో రోజూ సమీక్షించాలి, ఈ క్రాప్ నమోదు  నెల 10 లోగా  పూర్తి కావాలి,  గడప గడపకు కార్యక్రమంలో  ఎస్టిమేషన్లు పంపాలి, చీపురుపల్లి డివిజన్ సమీక్ష లో కలెక్టర్ స్పష్టీకరణ విజయనగరం, సెప్టెంబర్ 06:: ప్రయారిటీ భవనాలను నవంబర్ నెల లోగా పూర్తి చేసి, డిసెంబర్ నుండి ఇతర అభివృద్ధి పనులకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి […]

Suggest alternative crops, immediate supply of seeds, District Collector A. Suryakumari, inspection of Thotapalli canals, talk to farmers and inquire about problems, Kella RBK, spot inspection of school

Published on: 07/09/2022

ప్ర‌త్యామ్నాయ పంట‌ల‌ను సూచించండి వెంట‌నే విత్త‌నాలు స‌ర‌ఫ‌రా చేయాలి జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి తోట‌ప‌ల్లి కాలువ‌ల ప‌రిశీల‌న‌ రైతుల‌తో మాట్లాడి స‌మ‌స్య‌ల‌పై ఆరా కెల్ల ఆర్‌బికె, పాఠ‌శాల‌ ఆక‌స్మిక త‌నిఖీ గుర్ల‌, గ‌రివిడి, (విజ‌య‌న‌గ‌రం), సెప్టెంబ‌రు 06 ః రైతుల‌కు ప్ర‌త్యామ్నాయ పంట‌ల‌ను సూచించాల‌ని, వ్య‌వ‌సాయాధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. సాగునీటి ఎద్ద‌డి నెల‌కొన్ని ప్రాంతాల్లో ఆమె ప‌ర్య‌టించారు. సాగునీటి కాలువ‌ల‌ను, చెరువుల‌ను ప‌రిశీలించారు. రైతుల‌తో మాట్లాడి, వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. వ‌రిపంట‌కు బ‌దులు అప‌రాల‌ను సాగుచేయాల‌ని సూచించారు.              గుర్ల‌, గ‌రివిడి మండ‌లాల్లో క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మంగ‌ళ‌వారం […]

District Collector A. Suryakumari said that the teaching profession is the most sacred. He said that apart from shaping the future of children, teachers have a great task of making them useful to the society.

District Collector A. Suryakumari said that the teaching profession is the most sacred. He said that apart from shaping the future of children, teachers have a great task of making them useful to the society.

Published on: 07/09/2022

గురువుల‌పై గురుత‌ర బాధ్య‌త‌ ఉపాధ్యాయ వృత్తికే వ‌న్నెతెచ్చిన స‌ర్వేప‌ల్లి ఎంపి బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌ ఘ‌నంగా 60వ గురుపూజోత్స‌వం విజ‌య‌న‌గ‌రం, సెప్టెంబ‌రు 05 ః   స‌మాజాన్ని తీర్చిదిద్దే గురుత‌ర బాధ్య‌త ఉపాధ్యాయుల‌పైనే ఉంద‌ని, విజ‌య‌న‌గ‌రం ఎంపి బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ అన్నారు. డాక్ట‌ర్ స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయ వృత్తికే వ‌న్నె తెచ్చార‌ని కొనియాడారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వ‌ర్యంలో, 60 వ‌సంతాల గురు పూజోత్స‌వం, జెడ్‌పి స‌మావేశ‌మందిరంలో సోమ‌వారం ఘ‌నంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఉత్త‌మ ఉపాధ్యాయుల‌ను, చిట్టిగురువుల‌ను ఘ‌నంగా స‌న్మానించారు. జ్ఞాపిక‌లు, ప్ర‌శంసా ప‌త్రాల‌ను బ‌హూక‌రించారు.         ఈ […]

Strong measures to prevent road accidents *Identify black spots and install warning boards *District Collector Suryakumari in road safety committee meeting

Strong measures to prevent road accidents *Identify black spots and install warning boards *District Collector Suryakumari in road safety committee meeting

Published on: 07/09/2022

రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌కు పటిష్ట చ‌ర్య‌లు *బ్లాక్ స్పాట్ల‌ను గుర్తించి హెచ్చ‌రిక బోర్డుల‌ను ఏర్పాటు చేయండి *ర‌హ‌దారి భ‌ద్ర‌తా క‌మిటీ స‌మావేశంలో జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి *హైవేకి అనుసంధానం అవుతున్న అప్రోచ్ రోడ్డులో స్పీడ్ బ్రేక‌ర్లు ఉండాలి ః ఎస్పీ విజ‌య‌న‌గ‌రం, సెప్టెంబ‌ర్ 02 ః జిల్లాలో రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌కు ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, త‌ర‌చూ ప్ర‌మాదాలు జ‌రిగే బ్లాక్ స్పాట్ల‌ను గుర్తించి హెచ్చ‌రిక బోర్డుల‌ను ఏర్పాటు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి పేర్కొన్నారు. ప్రమాదం చోటు చేసుకున్న వెంట‌నే […]

The notification for the filling of various posts in the medical department, the deadline for the grievance of the candidates till 6th of this month, the district collector has given many instructions to the candidates.

వైద్య శాఖలో పలు పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ ఈ నెల 6వ తేదీ వరకు  అభ్యర్ధుల గ్రీవెన్సు కు గడువు అభ్యర్ధులకు పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ విజయనగరం, సెప్టెంబర్ 02: వైద్య శాఖకు సంబంధించిన  ఉమ్మడి జిల్లాల్లో పలు కేటగిరీ లలో 194 పోస్టు లకు ఆగష్టు 29  నాటికీ ఉన్న ఖాళీలతో  రోస్టర్ వారీగా  నోటిఫికేషన్ జరీ చేయడం జరిగిందని జిల్లా  కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటి చైర్మన్ ఎ. సూర్య కుమారి ఒక ప్రకటన లో తెలిపారు. ఈ […]

Strict action will be taken if gender determination is done, District Collector A. Suryakumari

Strict action will be taken if gender determination is done, District Collector A. Suryakumari

Published on: 07/09/2022

లింగ‌నిర్ధార‌ణ చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, సెప్టెంబ‌రు 02 ః  గ‌ర్భ‌స్థ లింగ నిర్దార‌ణ నేర‌మ‌ని, దీనికి పాల్ప‌డిన‌వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. లింగ నిర్ధార‌ణ చేయాల‌ని అడ‌గ‌డం కూడా చ‌ట్ట‌వ్య‌తిరేక‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. పిసి పిఎన్‌డిటి చ‌ట్టం-1994, మ‌రియు ఎఆర్‌టి, స‌రోగ‌సీ చ‌ట్టం అమ‌లుపై త‌న ఛాంబ‌ర్‌లో శుక్ర‌వారం సంబంధిత క‌మిటీ అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు.             […]

Collector angry over mid-day meal quality, Satiwada Zilla Parishad school emergency inspection, Collector inspects CHC, PHC

Collector angry over mid-day meal quality, Satiwada Zilla Parishad school emergency inspection, Collector inspects CHC, PHC

Published on: 07/09/2022

మధ్యాహ్న భోజనం నాణ్యత  పై కలెక్టర్  ఆగ్రహం సతివాడ జిల్లా పరిషత్ పాఠశాల ఆకశ్మిక తనిఖీ సి హెచ్ సి, పి హెచ్ సి లను తనిఖీ చేసిన కలెక్టర్ విజ‌య‌న‌గ‌రం, సెప్టెంబరు 02 : మధ్యాహ్న భోజనం నాణ్యంగా లేదని, పిల్లల సంఖ్య కు తగ్గట్టుగా వంట చేయలేదని  సతివాడ జిల్లా పరిషత్ పాఠశాల యాజమాన్యం పై  జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఆగ్రహం వ్యక్తం చేసారు. వంట గదిలో వండి ఉన్న ఆహారాన్ని తనిఖీ చేసారు.  విద్యార్ధుల సంఖ్య కన్నా […]