News
Land acquisition for projects and roads should be speeded up, District Collector A. Surya Kumari
Published on: 16/09/2022ప్రోజెక్టుల, రహదారుల భూసేకరణ వేగవంతం కావాలి జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి విజయనగరం, సెప్టెంబరు 14:: జిల్లాలో జాతీయ రహదారులకు, జలవనరుల ప్రాజెక్టులకు చేపడుతున్న భూసేకరణ వేగంగా జరగాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో జె.సి మయూర్ అశోక్ తో కలసి భూ సేకరణ పై ఉప కలెక్టర్లు, ఇరిగేషన్ ఇంజినీర్ల తో తోటపల్లి, తారకరామా, గజపతి నగరం బ్రాంచ్ కెనాల్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి , జాతీయ రహదారి తదితర ప్రాజెక్టుల పై సమీక్షించారు. తోటపల్లి కి సంబంధించిన పనులన్నీ అక్టోబర్ […]
District Collector A. Suryakumari stated that the district is very suitable for setting up food related industries as all types of food products are available here.
Published on: 16/09/2022ఆహార ఆధారిత పరిశ్రమలకు జిల్లా అనుకూలం *కేంద్ర బృందానికి నివేదించిన కలెక్టర్ ఎ. సూర్యకుమారి విజయనగరం, సెప్టెంబర్ 14 ః ఆహార సంబంధిత పరిశ్రమలు నెలకొల్పేందుకు జిల్లా చాలా అనుకూలమని అన్ని రకాల ఆహార ఉత్పత్తులు ఇక్కడ లభిస్తాయని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థ పనితీరును పరిశీలించేందుకు బుధవారం జిల్లాకు విచ్చేసిన కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కమిటీ సభ్యులు రాజు సరస్వత్, విజత్ ప్రకాశ్ భట్ లు జిల్లా కలెక్టర్ సూర్యకుమారిని తన […]
E-Governance is given high priority in Secretariat services *The new system is a platform for quick services and transparent governance *Central team visited the district.. Collector Suryakumari explained the services
Published on: 16/09/2022సచివాలయ సేవల్లో ఈ-గవర్నెన్స్కు అధిక ప్రాధాన్యత *సత్వర సేవలకు, పారదర్శక పాలనకు వేదికగా నిలుస్తోన్న నూతన వ్యవస్థ *జిల్లాకు విచ్చేసిన కేంద్ర బృందం.. సేవలను వివరించిన కలెక్టర్ సూర్యకుమారి విజయనగరం, సెప్టెంబర్ 14 ః సామాన్య ప్రజలకు సులభంగా.. వేగంగా నాణ్యమైన సేవలందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిందని, తద్వారా ప్రజలకు సుమారు 798 రకాల సేవలందిస్తోందని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థ పనితీరును పరిశీలించేందుకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కమిటీ […]
Construction of houses for airport residents should be speeded up, house entry should be done by Dussehra in Gudepuvalasa, basic facilities should be completed by the end of the month, District Collector A. Surya Kumari
Published on: 14/09/2022ఎయిర్పోర్ట్ నిర్వాసితుల గృహనిర్మాణాలు వేగవంతం కావాలి గుడెపువలస లో దసరాకి గృహప్రవేశాలు నెలాఖరులోగా మౌలిక వసతులు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి విజయనగరం, సెప్టెంబరు 13: భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్వాసితుల కు సంబంధించిన గృహ నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు ఎ. సూర్య కుమారి ఆదేశించారు. గూడెపు వలస గ్రామంలో దసరా నాడు గృహ ప్రవేశాలకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. మంగళవారం కలెక్టర్ తన ఛాంబర్ లో భోగాపురం నిర్వాసితుల కు సంబంధించి ఆర్ […]
Pregnant women must take food in Anganwadis, the secretariat staff should be fully aware of this, District Collector A. Suryakumari directed during a visit to the secretariats.
Published on: 14/09/2022గర్భిణులు తప్పకుండా అంగన్వాడీల్లో ఆహారం తీసుకోవాలి దీనిపై సచివాలయ సిబ్బంది పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి సచివాలయాల సందర్శనలో జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి ఆదేశాలు విజయనగరం, సెప్టెంబర్ 13 ః వైఎస్సార్ పోషణ్ అభియాన్ పథకంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో అందించే ఆహారాన్ని గర్భిణులు, చిన్నారులు తప్పకుండా వచ్చి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అంగన్వాడీల్లో అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని దానిలో భాగంగా కేంద్రాల్లో గర్భిణులకు ఆహారం వండి […]
The dream of middle class people realized, the allotment of plots for smart township layouts in Jaganna, the dream of common people has come true: ZP Chairman Majji Srinivasa Rao, for the first time in the state: District Collector Suryakumari, within a year we will give it to VMRDA Chairman.
Published on: 14/09/2022నెరవేరిన మధ్యతరగతి ప్రజల కల జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లేఅవుట్ల ప్లాట్లు కేటాయింపు సామాన్యుల కల నెరవేరింది ః జెడ్పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, రాష్ట్రంలోనే తొలిసారి ః జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఏడాదిలోగా అప్పగిస్తాం ః విఎంఆర్డిఏ ఛైర్పర్సన్ విజయనిర్మల విజయనగరం, సెప్టెంబరు 13 ః మధ్యతరగతి ప్రజల చిరకాల స్వప్నం సాకారమయ్యింది. ఇళ్ల స్థలాల కోసం ఏళ్లతరబడి వేచి చూస్తున్న వారి ఆశను రాష్ట్రప్రభుత్వం నెరవేర్చింది. అతితక్కువ ధరకే అత్యంత విలువైన ఇంటి స్థలాలు […]
Joint Collector Mayur Ashok directed that all the departments should immediately respond to the objections raised by the audit department and conduct a special drive to resolve them.
Published on: 14/09/2022ఆడిట్ అభ్యంతరాలపై స్పెషల్ డ్రైవ్ జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ విజయనగరం, సెప్టెంబరు 12 ః ఆడిట్ శాఖ లేవనెత్తిన అభ్యంతరాలపై అన్నిశాఖలు వెంటనే స్పందించి, వాటిని పరిష్కరించుకోడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఆదేశించారు. నెల రోజుల్లో ఆడిట్ అభ్యంతరాలన్నీ పరిష్కారం అయిపోవాలని ఆయన స్పష్టం చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఆడిట్ అభ్యంతరాలపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టరేట్ సమావేశమందిరంలో సోమవారం జరిగింది. జిల్లా ఆడిట్ అధికారి అరుణకుమారి […]
Joint Collector Mayur Ashok directed to create an effective training program for emergency personnel to serve the people in the face of all kinds of natural calamities.
Published on: 14/09/2022ఆపద మిత్రలకు పరిపూర్ణ శిక్షణ ఇవ్వాలి జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ విజయనగరం, సెప్టెంబరు 12 ః అన్ని రకాల ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని, ప్రజలకు సేవలందించే విధంగా ఆపదమిత్రలకు సమర్ధవంతమైన శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించాలని, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఆదేశించారు. ఆపద మిత్రల శిక్షణా కార్యక్రమంపై, కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా విపత్తుల నిర్వహణాధికారి బి.పద్మావతి మాట్లాడుతూ, జిల్లాలో 300 మంది వలంటీర్లను ఆపద మిత్రలుగా ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు. వలంటీర్లతోపాటు ఉద్యోగ విరమణ చేసిన […]
Jagananna Sports Club in every village, District Collector A. Suryakumari
Published on: 12/09/2022ప్రతీ గ్రామంలో జగనన్న స్పోర్ట్స్ క్లబ్ జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విజయనగరం, సెప్టెంబరు 10 ః ప్రతీ గ్రామంలో జగనన్న స్పోర్ట్స్ క్లబ్ను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. జగనన్న స్పోర్ట్స్ క్లబ్ల ఏర్పాటుకు సంబంధించి ప్రచార గోడపత్రికలను, కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటుకోసం ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్కు విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ కోరారు. గ్రామంలోని క్రీడాకారులను గుర్తించి, వారిని సంఘటిత పరిచి, ఈ క్లబ్లను ఏర్పాటు చేయాలని, దీనికోసం ప్లే స్టోర్ నుంచి […]
Doctors should interact with people, hospitals should be kept clean, Collector Surya Kumari at the presentation of Kayakalpa and Lakshya awards.
Published on: 12/09/2022వైద్యులు ప్రజల తో మమేకం కావాలి ఆసుపత్రులను పరిశుభ్రంగా ఉంచాలి కాయకల్ప, లక్ష్య అవార్డుల ప్రదానంలో కలెక్టర్ సూర్య కుమారి విజయనగరం, సెప్టెంబరు 09: వైద్యులు వైద్య సేవలతో పాటు కొంత మేరకు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు. ప్రజలతో మమేకం అయితే వారికి సంతృప్తికరమైన సేవలను అందించగలరని అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కాయకల్ప, లక్ష్య అవార్డులను ఉత్తమ ఆసుపత్రులకు, వైద్యుల కు కలెక్టర్ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసుపత్రులలో నాది అనే […]