News
There should be a change in the attitude of girls, girls should stand on their own feet, District Collector A. Suryakumari, Awareness Conference for Women Police
Published on: 26/09/2022బాలికల దృక్ఫథంలో మార్పు తేవాలి ఆడపిల్లలు తమ కాళ్లపై తాము నిలబడాలి జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి మహిళా పోలీసులకు అవగాహనా సదస్సు విజయనగరం, సెప్టెంబరు 23 ః ఆడపిల్లలు కూడా బాగా చదువుకొని, తమ కాళ్లపై తాము నిలబడే స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆకాంక్షించారు. బాలికల్లో చైతన్యం కల్పించడం ద్వారా, ఇందుకు మహిళా పోలీసులు కృషి చేయాలని కోరారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనడం, ప్రధమ చికిత్సను అందించడం, పోలీసు యాప్స్, రక్త హీనత నివారణా […]
Special Principal Secretary, Department of Infrastructure and Investment, Karikala Velivan has directed to complete the construction of houses related to Bhogapuram Airport evacuees quickly.
Published on: 26/09/2022నెలాఖరులోగా మౌలిక వసతులు పూర్తి చేయాలి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్ విజయనగరం, సెప్టెంబరు 23: భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్వాసితుల కు సంబంధించిన గృహ నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్ ఆదేశించారు. గూడెపు వలస గ్రామంలో దసరా నాడు గృహ ప్రవేశాలకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో భోగాపురం నిర్వాసితుల కు సంబంధించి ఆర్ అండ్ ఆర్ పనులు, […]
Be strategic in grain procurement, reviewed with officials and millers by JC Mayur Ashok
Published on: 26/09/2022ధాన్యం కొనుగోలులో ప్రణాళికాయుతంగా వ్యవహరించండి *అధికారులు, మిల్లర్లతో సమీక్ష నిర్వహించిన జేసీ మయూర్ అశోక్ విజయనగరం, సెప్టెంబర్ 22 ః ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో చేపట్టే ధాన్యం కొనుగోలులో అధికారులు, మిల్లర్లు ప్రణాళికాయుతంగా వ్యవహరించాలని, ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఆదేశించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి అన్ని విభాగాల అధికారులు సిద్ధంగా ఉండాలని, సంబంధిత […]
Land owners should provide necessary information, distribution of land title deeds in first installment in 125 villages, allotment of land parcel numbers to land owners, revealed Joint Collector Mayur Ashok.
Published on: 26/09/2022భూయజమానులు అవసరమైన సమాచారం అందజేయాలి 125 గ్రామాల్లో తొలి విడతగా భూహక్కు పత్రాల పంపిణీ భూ యజమానులకు లాండ్ పార్శిల్ నెంబర్లు కేటాయింపు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ వెల్లడి విజయనగరం, సెప్టెంబరు 22 :జిల్లాలో వై.ఎస్.ఆర్. జగనన్న సమగ్ర భూహక్కు- భూరక్ష పథకం కింద చేపడుతున్న సమగ్ర భూసర్వే ఇప్పటివరకు 17 మండలాల్లోని 125 గ్రామాల్లో పూర్తయిందని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ వెల్లడించారు. ఈ గ్రామాల్లో భూ యజమానులు తమ గ్రామ రెవిన్యూ అధికారికి […]
Gurajada spirit should continue, District Collector A. Suryakumari, Ghananga Mahakavi 160th birth anniversary
Published on: 26/09/2022గురజాడ స్ఫూర్తిని కొనసాగించాలి జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఘనంగా మహాకవి 160వ జయంతి విజయనగరం, సెప్టెంబరు 21 ః మహాకవి గురజాడ అప్పారావు రచనల స్ఫూర్తిని కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి పిలుపునిచ్చారు. మహాకవి రచనలు నిత్య నూతనమని, తెలుగుజాతి ఉన్నంతవరకూ అవి నిలిచిఉంటాయని జెడ్పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కొనియాడారు. గురజాడ అప్పారావు 160వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ముందుగా గురజాడ స్వగృహంలోని చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గురజాడ వినియోగించిన […]
Joint Collector Mayur Asho said that the re-survey process is going on hopefully as part of Jagananna’s permanent land rights- land protection scheme with the aim of giving permanent rights to the farmers so that there are no land problems again and again.
Published on: 26/09/2022మళ్లీ మళ్లీ సమస్యలు రాకుండా… రీ-సర్వే, ఏళ్ల నాటి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కొనసాగుతున్న ప్రక్రియ, జిల్లాలో 125 గ్రామాల్లో రీ-సర్వే పూర్తి.. అక్టోబర్ తొలివారంలో పత్రాల అందజేత, భూముల రీ-సర్వే ప్రక్రియపై ప్రత్యేకంగా మాట్లాడిన జేసీ మయూర్ అశోక్ విజయనగరం, సెప్టెంబర్ 20 ః మళ్లీ మళ్లీ భూ సమస్యలు రాకుండా.. రైతులకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురు కాకుండా శాశ్వత హక్కులు కల్పించే లక్ష్యంతో జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష […]
Every student should decide the goal, District Collector A. Suryakumari
Published on: 26/09/2022ప్రతి విద్యార్ధీ లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి శృంగవరపుకోట, (విజయనగరం), సెప్టెంబరు 16 ః ప్రతి విద్యార్థీ లక్ష్యాన్ని నిర్ణయించుకొని, దానిని సాధించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి కోరారు. పదోతరగతి లోపే తమ లక్ష్యాన్ని నిర్ధేశించుకోవాలని సూచించారు. ఎస్.కోట మండలం ధర్మవరం జిల్లా పరిషత్ పాఠశాలలో ఆధునీకరించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిజిటల్ లైబ్రరీ ని, శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ లైబ్రరీ ఆధునీకరణకు, గ్రామానికి చెందిన లోతేటి సన్యాసప్పడు […]
Deposits in banks that do not cooperate with loans should be withdrawn, special time for schemes every Tuesday and Wednesday, food processing should be encouraged, awareness should be raised on financial literacy, District Collector Surya Kumari said in a meeting of district level bankers.
Published on: 26/09/2022రుణాలకు సహకరించని బ్యాంకుల్లో డిపాజిట్లు వెనక్కి ప్రతి మంగళ, బుధ వారాల్లో పధకాల కోసం ప్రత్యేక సమయం ఫుడ్ ప్రాసెసింగ్ ను ప్రోత్సహించాలి ఫైనాన్సియల్ లిటరసీ పై అవగాహన పెంచాలి జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం లో జిల్లా కలెక్టర్ సూర్య కుమారి విజయనగరం, సెప్టెంబరు 16 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను లబ్దిదారులకు అందించి వారి జీవనోపాదులను మెరుగుపడేలా బ్యాంకు అధికారులు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు. […]
Work diligently for the implementation of Telugu language, Chief Minister’s support for mother tongue development, Tarjuma Committee for issuance of certificates in Telugu, Yarlagadda Lakshmi Prasad, Chairman of the State Official Language Committee.
Published on: 26/09/2022తెలుగు భాష అమలుకు పెద్దమనుసుతో కృషి చేయండి మాతృ భాషాభివృద్దికి ముఖ్యమంత్రి సహకారం భేష్ తెలుగులో జీవోల జారీ కోసం తర్జుమా కమిటీ రాష్ట్ర అధికార భాషా సంఘం ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విజయనగరం, సెప్టెంబరు 16 ః పాలనా వ్యవహారాల్లో తెలుగు భాష అమలుకు ప్రతీఒక్కరూ పెద్ద మనసుతో కృషి చేయాలని, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం, భాషాభివృద్ది ప్రాధికార సంస్థ ఛైర్మన్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కోరారు. మూడు నెలల్లో ఖచ్చితమైన మార్పు రావాలని […]
Disabled persons must get UDID cards, said Collector Suryakumari in a conference on card issuance process.
Published on: 26/09/2022దివ్యాంగులు తప్పకుండా యూడీఐడీ కార్డులు పొందాలి కార్డుల జారీ ప్రక్రియపై జరిగిన సదస్సులో కలెక్టర్ సూర్యకుమారి విజయనగరం, సెప్టెంబర్ 16 ః కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని రకాల సేవలూ, అమలు చేసే పథకాలు పొందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం యూడీఐడీ(యునిక్ డిజబెలిటీ ఐడీ) కార్డును అందుబాటులోకి తీసుకొచ్చిందని దీనిని దివ్యాంగులందరూ తప్పకుండా ఆన్లైన్ ప్రక్రియ ద్వారా పొందాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి సూచించారు. ఇక నుంచి అన్ని రకాల సేవలకూ యూడీఐడీ కార్డు […]