News

Filter by:
అక్టోబర్ 9. 10 తేదీలలో సినీ,  లలిత సంగీతం పోటీలు ఈ నెల 30 లోగా దరఖాస్తులు చేసుకోవాలి జిల్లా  కలెక్టర్ ఎ. సూర్య కుమారి

అక్టోబర్ 9. 10 తేదీలలో సినీ,  లలిత సంగీతం పోటీలు ఈ నెల 30 లోగా దరఖాస్తులు చేసుకోవాలి జిల్లా  కలెక్టర్ ఎ. సూర్య కుమారి

Published on: 29/09/2022

అక్టోబర్ 9. 10 తేదీలలో సినీ,  లలిత సంగీతం పోటీలు ఈ నెల 30 లోగా దరఖాస్తులు చేసుకోవాలి జిల్లా  కలెక్టర్ ఎ. సూర్య కుమారి విజయనగరం, సెప్టెంబర్ 28;  విజయనగరం ఉత్సవాల్లో భాగంగా జిల్లాకు చెందిన గాయకులకు సినీ,  లలిత సంగీత పోటీలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి  ఒక ప్రకటన లో తెలిపారు. అక్టోబర్ 9,10 తేదీలలో ఆర్.టి.సి బస్సు స్టాండ్ ఎదురుగా నున్న రెవిన్యూ కళ్యాణ మండపం నందు జరుగు ఈ పోటీలలో  15 నుండి 45 సంవత్సరముల వయసు గల  స్త్రీ పురుషులు అర్హులని తెలిపారు. ఆసక్తి గలవారు తమ దరఖాస్తులను  […]

The Collector expressed his anger on the Secretariat staff. He ordered to increase the supervision of the secretariats and to improve the performance of the staff.

The Collector expressed her anger on the Secretariat staff. He ordered to increase the supervision of the secretariats and to improve the performance of the staff.

Published on: 29/09/2022

స‌చివాల‌య సిబ్బందిపై క‌లెక్ట‌ర్ ఆగ్ర‌హం విజ‌య‌న‌గ‌రం, సెప్టెంబ‌రు 27 స‌చివాల‌య సిబ్బందిపై క‌లెక్ట‌ర్ తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. స‌చివాల‌యాల‌పై ప‌ర్య‌వేక్ష‌ణ పెంచాల‌ని, సిబ్బంది ప‌నితీరును మెరుగు ప‌ర్చాల‌ని ఆదేశించారు. విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్ ప‌రిధిలోని ప‌ద్మావ‌తి న‌గ‌ర్‌లో ఉన్న 37 వ స‌చివాల‌యాన్ని, జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మంగ‌ళ‌వారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ముందుగా రికార్డుల‌ను, హాజ‌రు ప‌ట్టీని ప‌రిశీలించారు. వివిధ ప‌థ‌కాల అమ‌లు తీరును, స్పంద‌న గ్రీవెన్స్‌ను ప‌రిశీలించారు. మ‌హిళా పోలీసు, ఎఎన్ఎం ల‌ను ప్ర‌శ్నించారు. […]

District Collector A. Suryakumari directed that applications submitted by aspiring industrialists for the establishment of industries should be scrutinized immediately and permission given to them within the stipulated period.

District Collector A. Suryakumari directed that applications submitted by aspiring industrialists for the establishment of industries should be scrutinized immediately and permission given to them within the stipulated period.

Published on: 29/09/2022

త్వ‌రిత‌గ‌తిన ప‌రిశ్ర‌మ‌ల‌కు అనుమ‌తి డిఐఇపిసి స‌మావేశంలో క‌లెక్ట‌ర్ ఎ.సూర్యకుమారి విజ‌య‌న‌గ‌రం, సెప్టెంబ‌రు 27 ః  ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్త‌లు అంద‌జేసిన‌ ద‌ర‌ఖాస్తుల‌ను వెంట‌నే ప‌రిశీలించి, నిర్ణీత కాల‌వ్య‌వ‌ధిలోప‌లే వాటికి అనుమ‌తులు ఇవ్వాల‌ని,  జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. జిల్లా పరిశ్రమ‌లు మ‌రియు ఎగుమ‌తుల‌ ప్రోత్సాహ‌క క‌మిటీ స‌మావేశం క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో మంగ‌ళ‌వారం జ‌రిగింది. జిల్లాలో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు ఉన్న అవ‌కాశాలు, వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించారు.       ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు మొత్తం 47 ద‌ర‌ఖాస్తులు అంద‌గా, వాటిలో ఇప్ప‌టికే 14 ప‌రిశ్ర‌మ‌ల‌కు అనుమ‌తిచ్చిన‌ట్లు […]

Collector A. Suryakumari called upon aspiring entrepreneurs to come forward to set up industries in the district.

Collector A. Suryakumari called upon aspiring entrepreneurs to come forward to set up industries in the district.

Published on: 29/09/2022

ప‌రిశ్ర‌ల‌మ స్థాప‌న‌కు ముందుకు రండి మ‌రిన్ని పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తాం జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్యకుమారి విజ‌య‌న‌గ‌రం, సెప్టెంబ‌రు 27 ః  ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌లు జిల్లాలో ప‌రిశ్ర‌మ‌ల‌ను స్థాపించ‌డానికి ముందుకు రావాల‌ని, క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి పిలుపునిచ్చారు. జిల్లా యంత్రాంగం త‌ర‌పున సంపూర్ణ స‌హ‌కారాన్ని అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్తలకు, రైతు సంఘాల‌కు, విద్యార్థుల‌కు క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌పై మంగ‌ళ‌వారం అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.          క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మాట్లాడుతూ, జిల్లాలో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు ఎన్నో అవ‌కాశాలు ఉన్నాయ‌ని, వాటిని వినియోగించుకొని ప‌రిశ్ర‌మ‌ల‌ను స్థాపించాల‌ని కోరారు. ముఖ్యంగా […]

Collector A. Suryakumari has issued orders appointing district officials as in-charges for various programs and venues for the most prestigious Vijayanagara festival to be held on October 9, 10, 11.

విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాల‌కు ఇన్‌ఛార్జుల నియామ‌కం

Published on: 29/09/2022

విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాల‌కు ఇన్‌ఛార్జుల నియామ‌కం విజ‌య‌న‌గ‌రం, సెప్టెంబ‌రు 26 ః అక్టోబ‌రు 9,10,11 తేదీల్లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌ర‌గ‌నున్న విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాలకు, వివిధ కార్య‌క్ర‌మాలు, వేదిక‌ల‌కు ఇన్‌ఛార్జులుగా జిల్లా అధికారుల‌ను నియ‌మిస్తూ, క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ఆదేశాల‌ను జారీ చేశారు. ప్రారంభోత్స‌వ ర్యాలీ (అక్టోబ‌రు 09) ః పిడి, మెప్మా (8309780269), పిఓ, స‌మ‌గ్ర శిక్ష(9849909125), డిఈఓ (9849909102), జిల్లా యువ‌జ‌న సంక్షేమాధికారి, ఎన్‌వైకె (7569479679), పిడి, డిడ‌బ్ల్యూ&సిడ‌బ్ల్యూడి(94408814584). ట్రాఫిక్ నియంత్ర‌ణ ః జిల్లా ఎస్‌పి దీపిక ఆధ్వ‌ర్యంలో డిఎస్‌పి, విజ‌య‌న‌గ‌రం(9121109403), డిఎస్‌పి, ట్రాఫిక్ (9121109406). ఆనంద‌గ‌జ‌ప‌తి ఆడిటోరియం (9-10 తేదీలు)ః ఉత్స‌వాల ప్రారంభ కార్య‌క్ర‌మం, సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ పోటీలు, ప్ర‌ద‌ర్శ‌న‌లు, వివిధ రంగాల‌ ప్ర‌ముఖుల‌కు స‌న్మానం, వేదిక ఏర్పాట్లు. మెప్మా పిడి (8309780269), ప్రిన్సిపాల్‌, ప్ర‌భుత్వ సంగీత […]

Photos must be uploaded in petition solution, 182 petitions for response, District Collector A. Surya Kumari

Photos must be uploaded in petition solution, 182 petitions for response, District Collector A. Surya Kumari

Published on: 29/09/2022

 వినతుల పరిష్కారం లో ఫోటో లను తప్పక అప్లోడ్ చేయాలి స్పందనకు 182 వినతులు  జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి విజయనగరం, సెప్టెంబరు  26::  సోమవారం కలెక్టరేట్ నందు నిర్వహించిన స్పందన  కు ప్రజల నుండి 182  వినతులు అందాయి. వీటిలో వైద్య శాఖకు 30, డి.ఆర్.డి.ఏ కు 07, అందగా అత్యధికంగా   రెవిన్యూ కు సంబంధించి 155  వినతులు అందాయి. ముఖ్యంగా  సదరం, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, భూ సమస్యలు, గృహాల కోసం విజ్ఞప్తులు వచ్చాయి. ఈ వినతులను జిల్లా కలెక్టరు ఎ. సూర్య కుమారి, జె.సి మయూర్ అశోక్,   డి.ఆర్.ఓ గణపతి రావు,   ఉప కలెక్టర్లు సుదర్శన  దొర, సూర్యనారాయణ, పద్మావతి  […]

For the safety of women and children traveling in autos, shelters are useful, said District Collector Mrs. A. Suryakumari.

For the safety of women and children traveling in autos, shelters are useful, said District Collector Mrs. A. Suryakumari.

Published on: 28/09/2022

ఆటోలలో ప్రయాణించే మహిళలు, బాలలకు భద్రత కోసం అభయం నిరక్షరాశ్యులకు ఉపయోగకరం                   జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి విజయనగరం,  సెప్టెంబర్ 26; ఆటోలలో ప్రయాణించే  మహిళలు, బాలల  భద్రత కోసం  అభయ యాప్ ను అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి తెలిపారు.  ఆటోకు అమర్చిన ఈ మీటర్ ను సోమవారం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో కలెక్టర్  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆటోల్లో ప్రయాణించే మహిళా ప్రయాణీకుల కోసం రవాణా శాఖ ఆధ్వర్యంలో […]

Contribution of Ferro Industries to Vizianagaram Festivals

Contribution of Ferro Industries to Vizianagaram Festivals

Published on: 28/09/2022

విజయనగరం ఉత్సవాలకు ఫెర్రో పరిశ్రమల సహకారం విజయనగరం, సెప్టెంబర్ 24:        విజయనగరం ఉత్సవాలకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని, జిల్లా ఫెర్రో అల్లాయిస్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రకటించింది. అసోసియేషన్ ప్రతినిధులు శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఏ. సూర్యకుమారిని కలెక్టరేట్లో కలిసి చెక్కులను అందజేశారు. జిల్లా సంస్కృతి, సంప్రదాయాలను తెలిపే విజయనగరం ఉత్సవాల్లో తాము కూడా భాగస్వాములం అవుతామని, అన్ని విధాలుగా సహకారం అందిస్తామని ప్రకటించారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన పారిశ్రామిక వేత్తలను […]

SCut

పైడిమాంబ సిరిమాను చెట్టుకు పూజలు : డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీర భద్ర స్వామి

Published on: 28/09/2022

విజయనగరం, సెప్టెంబర్ 28:    ఉత్తరాంధ్ర కల్పవల్లి, శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను చెట్టుకు, బుధవారం గంట్యాడ మండలం సిరిపురంలో ఘనంగా పూజలు నిర్వహించారు. సిరిమాను తయారీ ప్రక్రియలో భాగంగా, ముందుగా సిరిమాను, ఇరుసుమాను చెట్లకు, నిర్ణయించిన ముహూర్తం ఉదయం 8.15 గంటలకు, సంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, చెట్లను నరికే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ చెట్లను నరికి బుధవారం సాయంత్రానికి విజయనగరం పట్టణం, హుకుంపేటలోని పూజారి ఇంటికి తరలించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ, పైడితల్లి అమ్మవారు ప్రజలందరినీ చల్లగా చూడాలని, అమ్మవారి దయతో జిల్లా అన్ని […]

The minister specially congratulated the government, state education minister Botsa Satyanarayana, the start of the free hearing test camp and the district collector for the health of the poor.

The minister specially congratulated the government, state education minister Botsa Satyanarayana, the start of the free hearing test camp and the district collector for the health of the poor.

Published on: 26/09/2022

పేద‌ల ఆరోగ్యానికి అండ‌గా ప్ర‌భుత్వం రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ ఉచిత వినికిడి ప‌రీక్ష‌ల శిబిరం ప్రారంభం జిల్లా క‌లెక్ట‌ర్‌ను ప్ర‌త్యేకంగా అభినందించిన మంత్రి విజ‌య‌న‌గ‌రం, సెప్టెంబ‌రు 24 ః పేద‌లు, సామాన్య ప్ర‌జ‌ల ఆరోగ్యానికి ప్ర‌భుత్వం అండ‌గా నిలుస్తోంద‌ని, రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. దీనిలో భాగంగానే ఆరోగ్య శ్రీ ప‌థ‌కం క్రింద సుమారు 3వేల వ్యాధుల‌కు ఉచితంగా వైద్యాన్ని అందించ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు. స్థానిక ఘోషా ఆసుప‌త్రిలో ఉచిత వినికిడి ప‌రీక్ష‌ల వైద్య […]