News
Central team inspecting the proposed site for setting up of Central Tribal University, Central District Coalition District Collector.
Published on: 08/10/2021కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు స్థల పరిశీలన ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన కేంద్ర బృందం కేంద్ర బృందాన్ని కలసిని జిల్లా కలెక్టర్ విజయనగరం, సెప్టెంబరు 29; జిల్లాలోని మెంటాడ, దత్తిరాజేరు మండలాల పరిధిలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన స్థలాన్ని కేంద్ర ఉన్నతాధికారుల బృందం బుధవారం పరిశీలించింది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ కార్యదర్శి రజనీష్ జైన్, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్చంద్ర, కేంద్ర విద్యాశాఖ అండర్ సెక్రటరీ రవిశంకర్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంకు చెందిన ప్రొ.సర్రాజు, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం […]
Coordinated Coastal Security Measures, Fishermen Identity Cards, District Collector Smt. A. Suryakumari
Published on: 08/10/2021సమన్వయంతో తీరప్రాంత భద్రతకు చర్యలు మత్స్యకారులకు గుర్తింపు కార్డులు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి విజయనగరం, సెప్టెంబరు 30; తీరప్రాంత భద్రతకు సంబంధించి ఇందులో భాగస్వామ్యం కలిగిన అన్ని పక్షాల మధ్య సమన్వయం అవసరమని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో తీరప్రాంత భద్రతపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గురువారం జరిగింది. ముఖ్యంగా తీరప్రాంత భద్రత విషయంలో మత్స్యకారులతో సమన్వయం అవసరమని పేర్కొన్నారు. తీరప్రాంతంలో అనుమానితులు, కొత్త వ్యక్తుల సమాచారం తెలుసుకోవడం వంటి అంశాల్లో మత్స్యకారుల […]
Joint Collector inspected the fertilizer shop
Published on: 08/10/2021అక్రమాలకు పాల్పడితే జైలుకు పంపిస్తాం జాయింట్ కలెక్టర్ డాక్టర్ కిశోర్ కుమార్ ఎరువుల షాపును తనిఖీ చేసిన జెసి దత్తిరాజేరు (విజయనగరం), సెప్టెంబరు 01 ః దత్తిరాజేరు మండలం పెదమానాపురం వద్దనున్న కోళ్ల నరసింహస్వామి అండ్ సన్స్ ఎరువుల దుఖానాన్ని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ), రైతు భరోసా) డాక్టర్ జిసి కిశోర్ కుమార్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. షాపులోని రికార్డులను, గోదాములను పరిశీలించారు. రికార్డుల్లో ఉన్న ఎరువుల నిల్వకు, గొడౌన్లో ఉన్న స్టాకుతో సరిపోల్చి చూశారు. ఎరువుల […]
District development should be done with the blessings of Goddess, Collector who worshiped Sirimanu
Published on: 08/10/2021అమ్మవారి ఆశీస్సులతో జిల్లా అభివృద్ధి జరగాలి సిరిమానుకు పూజలు అమ్మవారి ఆశీస్సులతో జిల్లా అభివృద్ధి జరగాలి సిరిమానుకు పూజలు చేసిన కలెక్టర్ అక్టోబరు 02:: డెంకాడ మండలం చందక పేట లో పైడితల్లి అమ్మవారి సిరిమాను పూజలు శనివారం ఘనంగా నిర్వహించారు. పూజారి కలలో కనపడిన అమ్మవారు ఈ సంవత్సరం సిరిమాను కోసం చందకపేట లో నున్న చింత చెట్టును చూపించిన నేపథ్యం లో అక్కడ సిరిమానును గుర్తించారు. దేవస్థానం ఈ.ఓ అద్వర్యం లో […]
*Provide better medical care to the people * District Collector A. Suryakumari in a review with medical officers
Published on: 08/10/2021పత్రికా ప్రకటన *ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించండి* *వైద్యాధికారులతో జరిగిన సమీక్షలో జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి *మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని డీసీహెచ్ఎస్కు సూచన విజయనగరం, అక్టోబర్ 06 ః వైద్యులు విధుల నిర్వహణలో అంకితభావం ప్రదర్శించాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు. ఆసుపత్రులకు వచ్చే రోగులతో ఆసుపత్రి సిబ్బంది సఖ్యతగా వ్యవహరించేలా వైద్యులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రోగులతో ప్రేమగా మాట్లాడి వారిలో […]
80 per cent land acquisition to be completed by the end of this year, Raipur Visakhapatnam National Highway
Published on: 08/10/2021పత్రికా ప్రకటన-4 ఈ నెలాఖరుకల్లా 80 శాతం భూ సేకరణ పూర్తి చేయాలి రాయిపూర్ విశాఖపట్నం జాతీయ రహదారి పనుల పై సమీక్షించిన కలెక్టర్ విజయనగరం, అక్టోబర్ 06 : రాయిపూర్ విశాఖపట్నం జాతీయ రహదారి భూ సేకరణకు సంబంధించి ఈ నెల 20 నాటికి కనీసం 50 హెక్టార్ల కు 3 జి అవార్డు పూర్తి చేసి 70 కోట్ల భూ పరిహారాన్ని లబ్దిదారులకు అందించాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి ఆదేశించారు. […]
* Everyone should know the importance of voting * Collector Suryakumari at the awareness session organized at JNTU
Published on: 08/10/2021పత్రికా ప్రకటన-2 *ఓటు ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి* *జేఎన్టీయూలో నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ సూర్యకుమారి *జ్ఞాన సముపార్జనకు సోషల్ మీడియా అడ్డంకిగా మారిందని వ్యాఖ్య విజయనగరం, అక్టోబర్ 07 ః రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఓటు ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే అందరికీ ఓటు గుర్తు రావటం శోచనీయమని, ముందుగానే ఓటరు జాబితా చూసుకోవాల్సిన బాధ్యత అందిరిపైనా ఉందని గుర్తు చేశారు. స్థానిక జేఎన్టీయూలో గురువారం […]
District Collector Suddenly Visited to Bobbadipeta Ganesh Nagar Sachivalayam
Published on: 24/11/2020Sachivalayam Visiting on 23.11.2020 Press note
District Collector Instructed to Municipal Commissioners to Special focus on Plastic Disposal
Published on: 24/11/2020Special focus on plastic disposal-21.11.2020 Press note
District Collector and Agriculture Commissioner Reviewed Issues Like Zero Interest
Published on: 24/11/2020District Collector and Agriculture Commissioner Reviewed Issues Like Zero Interest on 20.11.2020