Press Release

Filter by:
Everyone who harvests should register an e-crop, JC Kishore clarified to the farmers

Everyone who harvests should register an e-crop, JC Kishore clarified to the farmers

Published on: 18/10/2021

పంట వేసిన ప్రతి ఒక్కరు ఈ-క్రాప్ నమోదు చేసుకోవాలి ధాన్యం కొనుగోలు కేంద్రాలను  సిద్ధంచేయాలి వ్యవసాయాధికారులకు స్పష్టం చేసిన  జే.సి కిషోర్ విజయనగరం, అక్టోబర్ 16:   పంటల  నమోదు జరగక పోతే  రైతుకు రావలసిన రైతుకు భరోసా, పంటల నష్టం తదితర పధకాలు  వర్తించవని సంయుక్త కలెక్టర్ రెవిన్యూ డా. జి.సి.కిషోర్ కుమార్ తెలిపారు.  కౌలు రైతులు, ఈనాం భూముల్లో పండించే రైతులు, ప్రభుత్వ భూముల్లో పండించే రైతులు ఎవరైనా గానీ  వాస్తవంగా పంటలువేసే రైతులందరూ ఈ […]

Hands should be kept clean District Collector A. Suryakumari

Hands should be kept clean District Collector A. Suryakumari

Published on: 18/10/2021

చేతుల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలి జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌రు 14 ః ప్ర‌తీఒక్క‌రూ త‌మ‌ చేతుల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి సూచించారు. చేతుల‌ను శుభ్రంగా ఉంచుకోవ‌డం ద్వారా, చాలా వ‌ర‌కూ వ్యాధుల‌ను నివారించ‌వ‌చ్చ‌ని అన్నారు. గ్లోబ‌ల్ హేండ్ వాషింగ్ డేకి సంబంధించిన పోస్ట‌ర్ల‌ను గురువారం త‌న ఛాంబ‌ర్‌లో  క‌లెక్ట‌ర్ ఆవిష్క‌రించారు. ఇత‌ర ప్ర‌చార సామ‌గ్రిని విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్‌డ‌బ్ల్యూఎస్ ఎస్ఇ కె.శివానంద‌కుమార్‌, జిల్లా పంచాయితీ అధికారి సుభాషిణి, డ్వామా […]

All facilities in R&R Colony Joint Collector Dr. GC Kishore Kumar laid the foundation stone for the construction of houses in the colony.

All facilities in R&R Colony Joint Collector Dr. GC Kishore Kumar laid the foundation stone for the construction of houses in the colony.

Published on: 18/10/2021

ఆర్అండ్ఆర్‌ కాల‌నీలో అన్ని స‌దుపాయాలు జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్‌ కాల‌నీ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాప‌న‌ భోగాపురం (విజ‌య‌న‌గ‌రం), అక్టోబ‌రు 14 ః   నిర్వాసితుల‌కోసం నిర్మించ‌నున్న కాల‌నీల్లో అన్ని మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించ‌డం జ‌రుగుతుంద‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్ అన్నారు. భోగాపురం అంత‌ర్జాతీయ‌ విమానాశ్ర‌య నిర్వాసితుల‌కోసం, గూడెపువ‌ల‌స వ‌ద్ద ప్ర‌తిపాదించిన ఆర్అండ్ఆర్ కాల‌నీలో ఇళ్ల‌ నిర్మాణానికి  శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం మొద‌ల‌య్యింది. ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనుల్లో భాగంగా, బొల్లింక‌ల‌పాలెం గ్రామానికి చెందిన ఇళ్లు కోల్పోయిన 55 మంది […]

Health cards should be issued to girls as soon as possible. District Collector A. Suryakumari celebrated International Girls' Day.

Health cards should be issued to girls as soon as possible. District Collector A. Suryakumari celebrated International Girls’ Day.

Published on: 18/10/2021

బాలిక‌ల‌కు త్వ‌ర‌లో హెల్త్ కార్డులు వారికి ఆరోగ్యంప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించాలి జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ఘ‌నంగా అంత‌ర్జాతీయ‌ బాలికల దినోత్స‌వం విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌రు 12 ః వ‌స‌తిగృహాల్లో చ‌దువుతున్న బాలిక‌ల‌కు త్వ‌ర‌లో హెల్త్‌కార్డులు జారీ చేస్తామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి ప్ర‌క‌టించారు. ద‌స‌రా సెల‌వుల అనంత‌రం, కౌమార‌ బాలిక‌ల‌కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని, దీనికి జిల్లాలోని వైద్యులంతా స‌హ‌క‌రించాల‌ని కోరారు. జిల్లా వైద్యారోగ్య‌శాఖ ఆధ్వ‌ర్యంలో అంత‌ర్జాతీయ బాలిక‌ల దినోత్స‌వ కార్య‌క్ర‌మం క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో మంగ‌ళ‌వారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా హాజ‌రైన […]

Maternal deaths should be prevented and delivery should take place in a hospital. Vaccination process is commendable. District Collector A. Suryakumari

Maternal deaths should be prevented and delivery should take place in a hospital. Vaccination process is commendable. District Collector A. Suryakumari

Published on: 18/10/2021

మాతృమ‌ర‌ణాల‌ను అరిక‌ట్టాలి ఆసుప‌త్రిలోనే ప్ర‌స‌వం జ‌రిగేలా చూడాలి వేక్సినేష‌న్ ప్ర‌క్రియ అభినంద‌నీయం జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌రు 12 ః మాతృమ‌ర‌ణాల‌ను అరిక‌ట్టేందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మతి ఎ.సూర్య‌కుమారి అధికారుల‌ను కోరారు. గ‌ర్భం దాల్చిన త‌రువాత  త్వ‌ర‌గా వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం ద్వారా, త‌ల్లీబిడ్డ‌ల ఆరోగ్యాన్ని మ‌రింత‌ మెరుగుప‌ర్చ‌వ‌చ్చ‌ని సూచించారు. ఈ ఏడాది ఏప్రెల్ నుంచీ జిల్లాలో వివిధ కార‌ణాల‌తో జ‌రిగిన మాతృమ‌ర‌ణాల‌పై క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో మంగ‌ళ‌వారం ఆడిట్ నిర్వ‌హించారు. మ‌ర‌ణాల‌కు కార‌ణాల‌పై సంబంధిత వైద్యాధికారుల‌ను, ఇత‌ర సిబ్బందిని […]

Collector who inspected the Secretariat

Collector who inspected the Secretariat

Published on: 18/10/2021

స‌చివాల‌యాన్ని త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్‌ డెంకాడ (విజ‌య‌న‌గ‌రం), అక్టోబ‌రు 12 ః  డెంకాడ మండ‌లం మోపాడ గ్రామ వార్డు స‌చివాల‌యాన్ని, రైతు బరోసా కేంద్రాన్ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి మంగ‌ళ‌వారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ముందుగా అటెండెన్స్, మూవ్‌మెంట్ రిజిష్ట‌ర్ల‌ను ఆమె ప‌రిశీలించారు. ఇత‌ర రికార్డుల‌ను త‌నిఖీ చేశారు. స్పంద‌న విన‌తులుపై ఆరా తీశారు. స‌చివాల‌య ప‌రిధిలో వివిధ ప‌థ‌కాల అమ‌లును తెలుసుకున్నారు. వేక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను శ‌త‌శాతం పూర్తి చేయాల‌ని సిబ్బందిని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. రైతు బరోసా కేంద్రాన్ని సందర్శించి ఎరువులపై, ఈక్రాప్ నమోదు,రైతు సంక్షేమ పధకాలపై ఆరా తీసారు.

AASARA

CHIEF MINISTER RELEASED Rs.277.45 Cr UNDER YSR AASARA SCHEME

Published on: 08/10/2021

పత్రికా ప్రకటన-4 వైఎస్ఆర్ ఆస‌రా ప‌థ‌కం క్రింద రూ.277.45 కోట్లు విడుద‌ల‌ చేసిన ముఖ్యమంత్రిజ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌రు 07:  వైఎస్ఆర్ ఆస‌రా క్రింద 4ల‌క్ష‌లా, 72వేల‌, 634 మంది మ‌హిళ‌లు, రూ.277.45కోట్ల  రూపాయలను  రుణ మాఫీ  ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి  విడుద‌ల చేశారు.  గురువారం  ఒంగోలులో జరిగిన  ఆసరా  2వ విడత ప్రారంభ కార్య‌క్ర‌మంలో పాల్గొని, న‌గ‌దు విడుద‌ల చేశారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీ వాణి,  జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస […]

FortifiedRice

Joint Collector instructed to be ready to prepare Fortified Rice to Rice Millers

Published on: 08/10/2021

ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌-6 రైస్ మిల్లుల‌న్నీ ఫోర్టిఫైడ్ బియ్యం త‌యారీకి సిద్ధం కావాలి బియ్యం త‌యారీకి యంత్ర ప‌రిక‌రాలు స‌మ‌కూర్చుకోవాలి రైస్ మిల్ల‌ర్ల స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ డా.జి.సి.కిషోర్ కుమార్ విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌రు 07; జిల్లాలోని రైస్ మిల్లుల‌న్నీ వ‌చ్చే నెల రోజుల్లో ఫోర్టిఫైడ్ బియ్యం త‌యారీకి అవ‌స‌ర‌మైన యంత్ర ప‌రిక‌రాలను అమ‌ర్చుకొని ఫోర్టిఫైడ్ బియ్యం త‌యారుచేసి అందించేందుకు సిద్దంగా వుండాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ డా.జి.సి.కిషోర్ కుమార్ చెప్పారు. రానున్న రోజుల్లో భార‌త ఆహార‌సంస్థ ఫోర్టిఫైడ్ బియ్యంను కొనుగోలు చేస్తుంద‌ని, అందువ‌ల్ల అన్ని మిల్లులు […]

Women should grow as entrepreneurs and reach the level of employment for ten

Women should grow as entrepreneurs and reach the level of employment for ten, District Collector A. Suryakumari

Published on: 08/10/2021

మ‌హిళ‌లు పారిశ్రామిక‌వేత్తలుగా ఎద‌గాలి ప‌దిమందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి చేరుకోవాలి జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, సెప్టెంబ‌రు 24 ః మ‌హిళ‌లు చిన్న‌చిన్న వ్యాపారాల‌కే ప‌రిమితం కాకుండా, పారిశ్రామిక‌వేత్తలుగా ఎద‌గాల‌ని, తామే ప‌దిమందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి చేరుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి కోరారు. మ‌హిళ‌ల‌ల్లో ప్రేర‌ణ క‌ల్పించేందుకు గానూ, వివిధ‌ ప్రాంతాల్లో మ‌హిళ‌లు నిర్వ‌హిస్తున్న ప‌రిశ్ర‌మ‌ల‌కు తీసుకువెళ్లి చూపించాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. జిల్లా స‌మాఖ్య ప్ర‌త్యేక కార్య‌వ‌ర్గ స‌మావేశం శుక్రవారం విటి అగ్రహారంలోని టిటిడిసిలో జ‌రిగింది. ఈ స‌మావేశానికి హాజ‌రైన క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి, మ‌హిళ‌ల‌కు స్ఫూర్తినిచ్చేలా ప్ర‌సంగించారు. […]

Joint Collector Dr. Kishore Kumar JC who inspected the fertilizer shop

Joint Collector inspected the fertilizer shop

Published on: 08/10/2021

అక్ర‌మాల‌కు పాల్ప‌డితే జైలుకు పంపిస్తాం జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ కిశోర్ కుమార్‌ ఎరువుల షాపును త‌నిఖీ చేసిన జెసి ద‌త్తిరాజేరు (విజ‌య‌న‌గ‌రం), సెప్టెంబ‌రు 01 ః             ద‌త్తిరాజేరు మండ‌లం పెద‌మానాపురం వ‌ద్ద‌నున్న కోళ్ల న‌ర‌సింహ‌స్వామి అండ్ స‌న్స్ ఎరువుల దుఖానాన్ని జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ), రైతు భ‌రోసా) డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్ శుక్ర‌వారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. షాపులోని రికార్డుల‌ను, గోదాములను ప‌రిశీలించారు. రికార్డుల్లో ఉన్న ఎరువుల నిల్వ‌కు, గొడౌన్‌లో ఉన్న స్టాకుతో స‌రిపోల్చి చూశారు. ఎరువుల […]