Press Release
Healthy Society is the objective of the government, District Parish Chairperson Majji Srinivasa Rao & Collector Smt. A.Surya Kumari, Health Mela at the District Central Hospital
Published on: 22/04/2022ఆరోగ్యవంతమైన సమాజమే ప్రభుత్వ లక్ష్యం జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ మజ్జి శ్రీనివాసరావు జిల్లా కేంద్రాసుపత్రిలో ఆరోగ్యమేళా విజయనగరం, ఏప్రెల్ 22 ః ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని, దీనికోసం ఎన్నో కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతోందని జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. అందుకే వైద్య రంగానికి మన ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని చెప్పారు. అజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా, ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం క్రింద జిల్లా కేంద్రాసుపత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన […]
Invitation to all devotees for the welfare of Sitarams, extensive arrangements for devotees to come and see Sri Ramanavami celebrations at Rama Tirtha: District Collector A. Suryakumari,. District Collector visits Rama Tirtha and reviews arrangements with officials
Published on: 08/04/2022సీతారాముల కళ్యాణానికి భక్తులందరికీ ఆహ్వానం రామతీర్ధంలో శ్రీరామనవమి వేడుకలు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్న శ్రీ బొత్స సత్యనారాయణ దర్శనానికి వచ్చే భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు :జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి రామతీర్ధంలో జిల్లా కలెక్టర్ పర్యటన, అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష విజయనగరం(రామతీర్ధం), ఏప్రిల్ 08 : ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన రామతీర్ధంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణాన్ని ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి […]
* Volunteers … true public servants * Their services at the field level are commendable Collector Suryakumari
Published on: 07/04/2022*వాలంటీర్లు… నిజమైన ప్రజా సేవకులు* *సత్కార సభలో జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కితాబు *క్షేత్రస్థాయిలో వారి సేవలు ప్రశంసనీయం ః కలెక్టర్ సూర్యకుమారి *అయోధ్య మైదానంలో అట్టహాసంగా అవార్డుల ప్రదానోత్సవం *హాజరైన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి అధికారులు విజయనగరం, ఏప్రిల్ 07 ః రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, సంక్షేమ ఫలాలను పేదలకు చేర్చటంలో కీలకపాత్ర పోషిస్తున్న వాలంటీర్లు నిజమైన ప్రజా సేవలకులని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అభివర్ణించారు. […]
* Honors for Best Volunteers * Prepared Ayodhya Ground * Service Awards for a total of 9,659 people from the District * JC Mayur Ashok oversees the arrangements
Published on: 07/04/2022* ఉత్తమ వాలంటీర్లకు సన్మానం *సిద్ధమైన అయోధ్య మైదానం * జిల్లానుండి మొత్తం 9,659 మందికి సేవా పురస్కారాలు * ఏర్పాట్లను పరిశీలించిన జే.సి మయూర్ అశోక్ విజయనగరం, ఏప్రిల్ 07 ; గ్రామ స్వరాజ్యానికి ఊపిరి పోసేలా రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ను ఆవిష్కరించింది. ప్రభుత్వ ఆశయానికి వారధి గా నిలుస్తు వాలంటీర్లు వెల కట్టలేని సేవలను అందిస్తూ ప్రతి ఇంటిలో ఒక సభ్యునిలా మారిపోయారు. గ్రామాల్లో ప్రతి అవ్వా, తాత వాలంటీర్ కోసం […]
The newly set up Bobbili Revenue Division office was inaugurated at the Bobbili Growth Center on Monday by state Municipal and Urban Development Minister Botsa Satyanarayana, Zilla Parishad Chairman Majji Srinivasa Rao and District Collector A. Surya Kumari.
Published on: 06/04/2022నూతనంగా ఏర్పాటు చేసిన బొబ్బిలి రెవిన్యూ డివిజన్ కార్యాలయాన్ని బొబ్బిలి గ్రోత్ సెంటర్ వద్ద సోమవారం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, జిల్లా కలెక్టర్ ఏ.సూర్య కుమారి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎం.పి బెల్లాన చంద్రశేఖర్, బొబ్బిలి శాసన సభ్యులు శంబంగి చిన్న అప్పల నాయుడు, సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్, ఆర్.డి.ఓ శేష శైలజ, డివిజన్ పరిధిలోనున్న 8 మండలాల తహశీల్దార్లు, […]
Mayur Ashok took over as the District Joint Collector on Monday in the JC (Revenue) Chamber of the Collector’s Office.
Published on: 06/04/2022జె.సి.గా బాధ్యతలు చేపట్టిన మయూర్ అశోక్ విజయనగరం, ఏప్రిల్ 04 :జిల్లా జాయింట్ కలెక్టర్‌గా మయూర్ అశోక్ సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని జె.సి.(రెవిన్యూ) ఛాంబరులో బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు హౌసింగ్ జాయింట్ కలెక్టర్‌గా వ్యవహరించిన మయూర్ అశోక్ జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారిని మర్యాదపూర్వకంగా కలిశారు. జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మయూర్ అశోక్‌ను జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు, విజయనగరం ఆర్.డి.ఓ. బిహెచ్.భవానీ శంకర్, చీపురుపల్లి ఆర్డీఓగా నియమితులైన అప్పారావు, బొబ్బిలి […]
A new Revenue Division with 9 zones has been set up at Cheepurupalli
Published on: 06/04/2022ఆర్‌డిఓ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి బొత్స చీపురుపల్లి (విజయనగరం), ఏప్రెల్ 04 ః చీపురుపల్లి ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. చీపురుపల్లి కేంద్రంగా 9 మండలాలతో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటయ్యింది. ఈ డివిజన్‌లో చీపురుపల్లి, గరివిడి, గుర్ల, నెల్లిమర్ల, మెరకముడిదాం, వంగర, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి, రాజాం మండలాలు ఉన్నాయి. డివిజన్ కేంద్రమైన చీపురుపల్లి పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్‌డిఓ కార్యాలయాన్ని, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖామంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గరివిడి నుంచి చీపురుపల్లి వరకూ భారీ మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు […]
A historic event in the redistricting of the district * The aspirations of the common people … the aspirations have been fulfilled * Minister of State for Municipal Affairs Botsa Satyanarayana
Published on: 04/04/2022జిల్లాల పునర్విభజన ఓ చరిత్రాత్మక ఘట్టం *సామాన్య ప్రజల ఆశలు… ఆకాంక్షలు నెరవేరాయి *రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ *జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి వీసీలో పాల్గొన్న మంత్రి *ప్రజలకు మరింత మంచి జరగాలనే జిల్లాల పునర్విభజన ః ముఖ్యమంత్రి విజయనగరం, పార్వతీపురం ఏప్రిల్ 04 ః వికేంద్రీకరణే ప్రామాణికంగా.. సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియ ఓ చరిత్రాత్మక ఘట్టం అని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స […]
Vijayadarshini – Vizianagaram Tourism on every Sunday
Published on: 07/11/2021 VijayadarshiniFestive arrangements are complete – District Collector * * Co-operate in complying with the rules of Covid
Published on: 18/10/2021*ఉత్సవ ఏర్పాట్లు పూర్తి – జిల్లా కలెక్టర్* *కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సహకరించండి* విజయనగరం, అక్టోబర్ 18 :- ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ పైడి తల్లి అమ్మవారిని ఉత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి పేర్కొన్నారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ పైడి తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పైడి తల్లి అమ్మవారి ఉత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని, అమ్మవారి దర్శనానికి […]