Press Release

Filter by:
MIG layouts at affordable prices, 20% rebate for government employees, pensioners, clear title for disputes, must be applied for by the 27th of this month, District Collector Surya Kumari

MIG layouts at affordable prices, 20% rebate for government employees, pensioners, clear title for disputes, must be applied for by the 27th of this month, District Collector Surya Kumari

Published on: 06/05/2022

    సరసమైన ధరలకు  ఎం.ఐ.జి లే ఔట్లు ప్రభుత్వ ఉద్యోగులకు, పించన్ దారులకు 20 శాతం రిబేట్ వివాదాలకు తావులేని క్లియర్ టైటిల్ ఈ నెల 27 లోగా దరఖాస్తు చేసుకోవాలి                                                                                         జిల్లా కలెక్టర్ సూర్య కుమారి విజయనగరం, మే 05 :  మధ్యతరగతి ఆదాయ ప్రజలకు సొంతింటి కల సాకారం చేసేందుకు జగనన్న స్మార్ట్ టౌన్ షిప్  పధకం లో భాగంగా  విజయనగరం జిల్లాలో  డి.టి.సి.పి వారిచే అమోదించబడిన లే ఔట్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా […]

District Collector Smt. A. Suryakumari directed to open Jandhan bank account by every family holding white ration card

District Collector Smt. A. Suryakumari directed to open Jandhan bank account by every family holding white ration card

Published on: 28/04/2022

ప్ర‌తీఒక్క‌రికీ జ‌న్‌ధ‌న్ ఖాతా ఏడాదికి మూడు పంట‌లు పండించాలి అర్హ‌త ఉన్న‌వారికి ఉపాధిహామీ జాబ్ కార్డులు జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి గ‌జ‌ప‌తిన‌గ‌రం, ద‌త్తిరాజేరులో ప‌ర్య‌ట‌న‌ ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్షా కేంద్రం త‌నిఖీ గ‌జ‌ప‌తిన‌గ‌రం, ద‌త్తిరాజేరు (విజ‌య‌న‌గరం), ఏప్రెల్ 27 ః. తెల్ల రేష‌న్ కార్డు క‌లిగిన ప్ర‌తీ కుటుంబం చేతా జ‌న్‌ధ‌న్ బ్యాంకు ఖాతాను తెరిపించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తున్న బీమా ప‌థ‌కాల‌ను పొందేందుకు జ‌న్‌ద‌న్ ఖాతాలు తప్ప‌నిస‌రి […]

Union Minister for Medical and Health and Family Welfare Main Sukh Mandvi said the work being carried out in the district as part of the Nitish Aayog Aspirational District program was satisfactory. He opined that the policies and strategies being implemented to achieve the set targets would help to bridge the development gap.

Published on: 27/04/2022

*జిల్లాలో చేప‌డుతున్న అభివృద్ధి కార్య‌క‌లాపాలు భేష్* *ఒక‌టి, రెండేళ్ల‌లో విజ‌య‌న‌గ‌రం అభివృద్ధి చెందిన జిల్లాల‌ జాబితాలో చేరుతుంది *కేంద్ర‌ వైద్య‌, ఆరోగ్య కుటుంబ సంక్షేమ‌ శాఖ‌ మంత్రి డా. మ‌న్ సుఖ్ మాండ‌వీయ‌ విజ‌య‌న‌గ‌రం, ఏప్రిల్ 26 ః నీతి ఆయోగ్ యాస్పిరేష‌న‌ల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంలో భాగంగా జిల్లాలో చేప‌డుతున్న కార్య‌క‌లాపాలు సంతృప్తిక‌రంగా ఉన్నాయ‌ని కేంద్ర వైద్య‌, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మ‌న్ సుఖ్ మాండ‌వీయ పేర్కొన్నారు. నిర్దేశిత ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు అమ‌లు చేస్తున్న […]

Must work with commitment and dedication to achieve the goals, says Union Minister Manshuk Mandavi in ​​Nithi Ayog review

Must work with commitment and dedication to achieve the goals, says Union Minister Manshuk Mandavi in ​​Nithi Ayog review

Published on: 27/04/2022

*లక్ష్యాలను చేరుకోడానికి నిబద్ధత, అంకిత భావంతో పని చేయాలి *ఆకాంక్షల జిల్లాలకు మరింత సహకారం * ఏడాది లో అభివృద్ధి చెందిన జిల్లాగా విజయనగరం * నీతీ అయోగ్ సమీక్షలో కేంద్ర మంత్రి మన్షుక్ మాండవీయ విజయనగరం, ఏప్రిల్ 26 : అనుకున్న లక్ష్యాలను సాధించడానికి నిబద్ధత, అంకిత భావం తో పని చేయవలసి ఉంటుందని కేంద్ర ఆరోగ్య కుటుంభ సంక్షేమ మరియు రసాయన ఎరువుల శాఖా మంత్రి మన్షుక్ మాండవీయ తెలిపారు. అందుకోసం మనం ఎందులో […]

Union Health Minister Dr. Main Sukh Mandvi visited stalls and photo exhibitions on the development programs of the two districts.

Union Health Minister Dr. Main Sukh Mandvi visited stalls and photo exhibitions on the development programs of the two districts.

Published on: 27/04/2022

రెండు జిల్లాల అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై స్టాళ్లు, ఫోటో ప్ర‌ద‌ర్శ‌న‌లు తిల‌కించిన కేంద్ర ఆరోగ్య మంత్రి డా.మ‌న్ సుఖ్ మాండ‌వీయ‌ విజ‌య‌న‌గ‌రం, ఏప్రిల్ 26 :ప‌లు సామాజిక‌, ఆర్ధిక అభివృద్ధి సూచిక‌ల ఆధారంగా దేశంలోని 112 ఆకాంక్ష‌ల జిల్లాల్లో ఒకటిగా పూర్వ‌పు ఉమ్మ‌డి విజ‌య‌న‌గ‌రం జిల్లాను కేంద్ర ప్ర‌భుత్వం నీతిఆయోగ్ ద్వారా ఆకాంక్ష‌ల జిల్లాగా గుర్తించిన నేప‌థ్యంలో కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ‌, ఎరువులు, ర‌సాయ‌నాల శాఖ మంత్రి డా.మ‌న్ సుఖ్ మాండ‌వీయ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఉమ్మ‌డి జిల్లాలో […]

Union Minister Mansukh's visit to the district to inquire about government welfare and development programs.

Union Minister Mansukh’s visit to the district to inquire about government welfare and development programs.

Published on: 27/04/2022

జిల్లాలో కేంద్ర‌మంత్రి మ‌న్‌సుఖ్ ప‌ర్య‌ట‌న‌ ప్ర‌భుత్వ సంక్షేమ, అభివృద్ది కార్య‌క్ర‌మాల‌పై ఆరా జ‌గ‌న‌న్న ఇళ్ల ల‌బ్దిదారుల‌తో భేటీ విద్యార్థుల‌తో మాటామంతీ రైతుభ‌రోసా కేంద్రానికి అభినంద‌న‌లు జిల్లా కేంద్రాసుప‌త్రి సంద‌ర్శ‌న‌ విజ‌య‌న‌గ‌రం, ఏప్రెల్ 26 ః కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ‌శాఖామంత్రి డాక్ట‌ర్‌ మ‌న్‌సుఖ్ మాండ‌వీయ జిల్లా ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతంగా పూర్త‌య్యింది. ఆయ‌న రెండోరోజు మంగ‌ళ‌వారం జిల్లాలో విస్తృతంగా ప‌ర్య‌టించారు. రాష్ట్ర‌ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న వివిధ అభివృద్ది, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ప‌రిశీలించారు. ప్ర‌జ‌ల‌తో భేటీ అయి, వారి అభిప్రాయాల‌ను […]

The re-dedication ceremony of Sri Kodandaramaswamy Temple was held on Monday at Bodikonda (Neelachalam) in Rama Tirtha.

The re-dedication ceremony of Sri Kodandaramaswamy Temple was held on Monday at Bodikonda (Neelachalam) in Rama Tirtha.

Published on: 26/04/2022

ఘ‌నంగా కోదండ‌రామాల‌య‌ పునఃప్ర‌తిష్టా మ‌హోత్స‌వం త‌ర‌లివ‌చ్చిన నేత‌లు, ఉన్న‌తాధికారులు ప్ర‌భుత్వ చిత్త‌శుద్దికి నిద‌ర్శ‌నం ః ఉప‌ముఖ్య‌మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌ రాష్ట్ర ఉత్స‌వంగా నిర్వ‌హిస్తాం ః మంత్రి బొత్స‌ నెల్లిమ‌ర్ల (విజ‌య‌న‌గ‌రం), ఏప్రెల్ 25 : శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌య పునఃప్ర‌తిష్టా మ‌హోత్స‌వం రామ‌తీర్ధంలోని బోడికొండ (నీలాచ‌లం)పై సోమ‌వారం అత్యంత ఘ‌నంగా జ‌రిగింది. ఆగ‌మ శాస్త్ర‌ పండితుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో, సంప్ర‌దాయ‌బ‌ద్దంగా జ‌రిగిన ఈ ఉత్స‌వంలో రాష్ట్ర మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధులు, ఉన్న‌తాధికారులు పాల్గొని, హ‌నుమ‌స్స‌మేత శ్రీ సీతారామల‌క్ష్మ‌ణ విగ్ర‌హాల‌ను ప్ర‌తిష్టించారు. […]

Union Health and Family Welfare Minister Dr Mansukh Mandavia will visit the district on the 26th of this month. District Collector A. Suryakumari asked them to make arrangements for the tour and make it a success.

Published on: 23/04/2022

ఈనెల 26న కేంద్ర‌మంత్రి మ‌న్సుఖ్ జిల్లా ప‌ర్య‌ట‌న‌ ప‌క‌డ్బంధీగా ఏర్పాట్లు చేయాలి ః క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, ఏప్రెల్ 22 ః కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్ట‌ర్ మ‌న్సుఖ్ మాండ‌వీయ ఈ నెల 26వ తేదీన జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ప‌క‌డ్బందీగా ఏర్పాట్లు చేసి, ఈ ప‌ర్య‌ట‌న‌ను విజ‌య‌వంతం చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి కోరారు. కేంద్ర‌మంత్రి ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్ల‌పై, క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో వివిధ శాఖ‌ల అధికారుల‌తో శుక్ర‌వారం స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. […]

Special Gram Sabhas for crop loans from 24th of this month to 1st of May, District Collector Surya Kumari

Special Gram Sabhas for crop loans from 24th of this month to 1st of May, District Collector Surya Kumari

Published on: 23/04/2022

👉 ఈ నెల 24 నుండి మే 1 వరకూ పంట రుణాల ప్రత్యేక గ్రామ సభలు 👉జిల్లా కలెక్టరు సూర్య కుమారి విజయనగరం, ఏప్రిల్ 22:: కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఇంతవరకు పంటరుణాలు పొందని రైతులకోసం ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టరు సూర్య కుమారి ఒక ప్రకటన లో తెలిపారు. ఈ గ్రామ సభలు ఈ నెల 24 నుండి మే నెల 1 వరకు జరుగుతాయని, ఈ కార్యక్రమంలో […]

Memos to Secretariat staff not arriving on time, Collector who randomly inspected the Secretariat

Memos to Secretariat staff not arriving on time, Collector who randomly inspected the Secretariat

Published on: 22/04/2022

వేళ‌కు రాని స‌చివాల‌య‌ సిబ్బందికి మెమోలు స‌చివాల‌యాన్ని ఆక‌స్మికంగా త‌నిఖీ చేసిన‌ క‌లెక్ట‌ర్ విజ‌య‌న‌గ‌రం, ఏప్రెల్ 22 ః స‌మ‌య పాల‌న పాటించ‌ని స‌చివాల‌య సిబ్బందిపై జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. స‌మ‌యానికి విధుల‌కు హాజ‌రుకాని సిబ్బందికి మెమోలు జారీ చేయాల‌ని ఆదేశించారు. విజ‌య‌న‌గ‌రం న‌గ‌ర‌పాల‌క సంస్థ ప‌రిధిలోని అల‌కానంద కాల‌నీ 47వ వార్డు స‌చివాల‌యాన్ని, జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి శుక్ర‌వారం ఉద‌యం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఆమె ఉద‌యం 9.55 […]