Press Release
A golden opportunity for students 55 days training on career guidance and communication skills-District Collector Surya Kumari
Published on: 16/05/2022విద్యార్థులకు సువర్ణావకాశం కెరీర్ గైడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ పై 5 రోజుల శిక్షణ జిల్లా కలెక్టర్ సూర్య కుమారి విజయనగరం, మే 13. జిల్లా కలక్టరు మరియు అద్యక్షులు ,సమగ్ర శిక్షా , విజయనగరం వారు సూచిన మేరకు కేం బ్రిడ్జ్ అసెస్మెంట్ ఇంగ్లిష్ వారి ఆధ్వర్యంలో మిషన్ నిర్మాణ్ -2022 భాగం గా తే 19.05.2022 ది నుండి తే 23.05.2022 ది వరకు (5 రోజులు) కెరియర్ గైడెన్స్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ పై వర్క్ షాప్ ఆనంద గజపతి […]
Full Co-operation for Establishment of Industries, Incentives with PMEGP, Stamp Loans, Subsidies through YSR Baduguvikasam, District Collector A. Suryakumari
Published on: 13/05/2022పరిశ్రమల స్థాపనకు సంపూర్ణ సహకారం పిఎంఇజిపి, ముద్ర రుణాలతో ప్రోత్సాహం వైఎస్ఆర్ బడుగు వికాశం ద్వారా రాయితీలు జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విజయనగరం, మే 13 ః జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, జిల్లా యంత్రాంగం తరపున సంపూర్ణ సహకారాన్ని కూడా అందజేయడం జరుగుతుందని కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకొని, పరిశ్రమలను స్థాపించేందుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని ఒక ప్రకటనలో కోరారు. సబ్సిడీపై రుణాలను ఇవ్వడంతోపాటుగా, సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకు […]
CMR should be completed within 25 days to increase capacity of rice mills Joint Collector Mayur Ashok
Published on: 12/05/2022రైస్ మిల్లుల సామర్ధ్యాన్ని పెంచండి 25లోగా సిఎంఆర్ పూర్తి చేయాలి జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ విజయనగరం, మే 12 ః వచ్చే ఖరీఫ్‌లో రైస్ మిల్లుల మిల్లింగ్ సామర్ధ్యాన్ని పెంచాలని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ కోరారు. జిల్లాలోని రైస్ మిల్లర్లతో కలెక్టరేట్ సమావేశమందిరంలో గురువారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎంఆర్‌పై మిల్లుల వారీగా సమీక్షించారు. మరో 5వేల మెట్రిక్ టన్నుల సిఎంఆర్ పెండింగ్ […]
Generous help to cyclone victims from humanitarian point of view, no casualties, Chief Minister Shri YS Jagannath video conference with District Collectors, SPs
Published on: 11/05/2022మానవతా దృక్పథంతో తుపాను బాధితులకు ఉదారంగా సాయం చేయండి ప్రాణనష్టం జరగడానికి వీల్లేదు జిల్లా కలెక్టర్‌లు, ఎస్.పి.లతో ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ వీడియో కాన్ఫరెన్స్ విజయనగరం, మే 11 : అసని తుఫాను ప్రభావితమయ్యే ప్రజానీకాని మానవతా దృక్పథంతో ఉదారంగా సహాయం అందించాలని ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను కోరారు. తుఫాను వల్ల లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించేటపుడు వారికి ఆ శిబిరాల్లో అన్నిరకాల మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశించారు. తుఫాను […]
Precautions should be taken to prevent loss of life due to cyclone, teleconference with Tahsildars, Municipal Commissioners, District Collector Smt. Suryakumari
Published on: 11/05/2022తుఫాను వల్ల ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి పిడుగులు పడే అవకాశం – ఇళ్ల నుంచి బయటకు రావొద్దు వరి, మొక్కజొన్న పంటల కోతలు వాయిదా వేయండి ముందు జాగ్రత్త చర్యగానే విద్యుత్ సరఫరా నిలుపుదల తహశీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి విజయనగరం, మే 11 : బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను ప్రభావంతో జిల్లాలో పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం వున్నందున తుఫాను జిల్లాను దాటే వరకు అత్యవసర పరిస్థితుల్లో మినహా ప్రజలు తమ […]
MIG in Salur suburb Joint Collector Mayur Ashok along with local authorities on Tuesday inspected the suitable places for laying outs.
Published on: 11/05/2022*ఎం.ఐ.జి. లే అవుట్ల స్థలాలను పరిశీలించిన జేసీ* విజయనగరం, మే 10 ః సాలూరు పట్టణ పరిధిలో ఎం.ఐ.జి. లే అవుట్లు వేసేందుకు అనువైన స్థలాలను జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ స్థానిక అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. పట్టణ పరిధిలో కొన్ని స్థలాలను గుర్తించి లే అవుట్లు వేసేందుకు అనుకూలమా కాదా అని సమీక్షించారు. పూర్తి స్థాయి సర్వే చేసి ఎంత వరకు అనుకూలమో పరిశీలించి చర్యలు తీసుకోవాలని అధికారులను జేసీ ఆదేశించారు. అనంతరం ఆయన […]
District Collector A. Surya Kumari said that the possibility of heavy to very heavy rains should be alerted.
Published on: 10/05/2022భారి నుండి అతి భారి వర్షాలకు అవకాశం అసని తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి విజయనగరం, మే 09 : జిల్లాలో మంగళవారం నుండి గురువారం వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జరీ చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు. తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలను తగు […]
* Stay alert for storm surges * Make sure there are no interruptions in the conduct of inter-tests * Directions by District Collector A. Suryakumari in response review
Published on: 09/05/2022*అసని తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండండి* *ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఆటంకం లేకుండా చూసుకోండి *స్పందన సమీక్షలో జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి ఆదేశాలు విజయనగరం, మే 09 ః అసని తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావం వల్ల ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయే అవకాశం ఉంది కాబట్టి […]
State Education Minister Botsa Satyanarayana unveiled the statue of Alluri Sitaramaraj, a veteran and freedom fighter.
Published on: 09/05/2022*అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి బొత్స* *అల్లూరి సేవా సమితి ఆధ్వర్యంలో దాసన్నపేట కూడలిలో ఏర్పాటు *భాగస్వామ్యమైన ఎమ్మెల్సీలు, స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధులు విజయనగరం, మే 07 ః మన్యంవీరుడు, స్వాతంత్య్ర పోరాట సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆవిష్కరించారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక దాసన్నపేట రైతు బజార్ కూడలిలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని మంత్రి బొత్స, స్థానిక ఎమ్మెల్యే […]
Invitation for admission to KGBV, acceptance of applications online from 7, applications for 7th, 8th and 7th vacant seats, District Collector A. Suryakumari
Published on: 06/05/2022కెజిబివిల్లో ప్రవేశాలకు ఆహ్వానం 7 నుంచి ఆన్లైన్ లో దరఖాస్తుల స్వీకరణ 6వ తరగతితో పాటు 7,8 ఖాళీ సీట్లకు కూడా దరఖాస్తులు జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విజయనగరం, మే 06 ః కస్తూరిభా గాంధీ బాలికా విద్యాలయాల్లో 6,7,8 తరగతుల్లో ప్రవేశాలకు అర్హత గల వారినుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా సమగ్ర శిక్ష ఛైర్మన్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఒక ప్రకటలో తెలిపారు. ఈనెల 7వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కెజిబివిల్లో ప్రవేశాల కొరకు, అర్హులైన విద్యార్ధినులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ […]