Press Release
District Collector Suryakumari directs immediate action on Road Safety Committee decisions
Published on: 18/06/2022రోడ్డు భద్రత కమిటీ నిర్ణయాలపై సత్వర చర్యలుండాలి, జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఆదేశాలు విజయనగరం, జూన్ 17 : జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సంబంధిత ప్రభుత్వ శాఖలు సత్వరమే చర్యలు చేపట్టాల్సి ఉందని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి ఆదేశించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై కార్యాచరణ నివేదికను ఆ తదుపరి సమావేశంలో సమర్పించాలని జిల్లా రవాణా అధికారి శ్రీదేవికి సూచించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రహదారులపై తరచుగా ప్రమాదాలకు […]
Actions against those who smuggle PDS rice,Joint Collector Mayur Ashok
Published on: 18/06/2022పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా చేసే వారి పై చర్యలు సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ విజయనగరం, జూన్ 14:: పేదప్రజల సంక్షేమం కోసం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బిపిఎల్ కార్డుదారులకు పంపిణీ చేస్తున్న కిలో రూపాయి బియ్యంను నల్లబజారు కి తరలించడం చట్టరిత్యా నేరమని సంయుక్త కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఈ విషయమై విస్తృతంగా తనిఖీలు జరుచున్నవని, ఈ విషయంలో ఇప్పటివరకు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందిచే 244 చౌకదరల దుఖాణములను, […]
District Collector Suryakumari congratulated the wave singing training which ended
Published on: 14/06/2022*ముగిసిన తరంగ గాన శిక్షణ* అభినందించిన జిల్లా కలెక్టర్ సూర్యకుమారి విజయనగరం, జూన్ 12 :- భజన సంప్రదాయంపై నేటి తరానికి అవగాహన కల్పించే ఉద్దేశంతో, జిల్లా.కలెక్టర్ సూర్యకుమారి ఆదేశాల మేరకు, మహారాజ ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో వారం రోజుల పాటు ఏర్పాటు చేసిన *తరంగ గానం* ప్రత్యేక వర్క్ షాప్ ఆదివారంతో ముగిసింది. జూన్ 6 నుంచి 12వ తేదీ వరకు ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య, ఒంగోలు వాసి, ప్రముఖ […]
Prime Minister Modi’s interview with beneficiaries today, Virtual Conference as part of Azadi Ka Amrit Mahotsav, District Collector Suryakumari
Published on: 31/05/2022లబ్దిదారులతో నేడు ప్రధాని మోడీ ముఖాముఖి అజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా వర్చువల్ కాన్ఫరెన్స్ జిల్లా కలెక్టర్ సూర్యకుమారి విజయనగరం, మే 30 : అజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా, మంగళవారం నిర్వహించే వర్చువల్ కాన్ఫరెన్స్‌లో, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖాముఖిగా మాట్లాడనున్నట్లు జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. హిమాచల్ […]
One hundred percent registration of pregnant women should take place, said District Collector Surya Kumari
Published on: 23/05/2022గర్భిణీల నమోదు శత శాతం జరగాలి జిల్లా కలెక్టరు సూర్య కుమారి విజయనగరం, మే 21:: జిల్లాలో గర్భిణీల నమోదు శత శాతం జరగాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి అధికారులకు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో వైద్య ఆరోగ్య, మహిళా శిశు అభివృద్ధి అధికారులతో గర్భిణీలు నమోదు, ప్రసవం వరకు వారిని పర్యవేక్షించే తీరు పై సీడీపీఓ లతో, వైద్యులతో సమీక్షించారు. జిల్లాలో గర్భిణీల నమోదు 96.4 శాతం ఉండగా మిగిలిన వారిని […]
APIIC site for setting up of rice mills, farmers should be made aware of new grain cultivation, JICA works should be completed before release of water, ZP Chairman Majji Srinivasa Rao at District Agriculture Advisory Council meeting
Published on: 23/05/2022రైస్ మిల్లుల ఏర్పాటుకు ఏ.పి.ఐ.ఐ.సి స్థలం నవ ధాన్యాల సాగు పై రైతులకు అవగాహన కలిగించాలి నీటి విడుదలకు ముందే జైకా పనులు పూర్తి కావాలి జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం లో జెడ్ పి చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు విజయనగరం, మే 20 : జిల్లా వాతావరణ పరిస్థితులను దృష్టి లో పెట్టుకొని వరిపంట స్థానం లో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మరలించాలని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు […]
New checklist for secretariat checks, District Collector Surya Kumari
Published on: 18/05/2022సచివాలయ తనిఖీలకు కొత్త చెక్ లిస్ట్ కౌమార బాలికలకు అవగాహన కోసం సఖి గ్రూప్ ప్రసవించేవరకూ గర్భిణీల మానిటరింగ్ వేసవి సెలవుల్లో పిల్లలకు రీడింగ్ హెబిట్ కోసం స్టోరీ పుస్తకాలు జిల్లా కలెక్టరు సూర్య కుమారి విజయనగరం, మే 17:: మండల ప్రత్యేకధికారులు, జిల్లా అధికారుల సచివాలయాల తనిఖీలలో పరిశీలించిన అంశాలను నమోదు చేయడానికి కొత్త ఫార్మాట్ ను రూపొందించినట్లు జిల్లా కలెక్టరు సూర్య కుమారి తెలిపారు. ఇక పై నూతన ప్రొఫార్మా లొనే అప్లోడ్ చేయాలని […]
We are committed to the welfare of the farmer; Uttarandhra Vegetation by Sujala Sravanti; District Collector A. Suryakumari & District Parish Chairperson Majji Srinivasa Rao; Rs 183.24 crore farmer guarantee released to 2,44,303 families
Published on: 17/05/2022రైతే సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం సుజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్ర సస్యశ్యామలం జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ మజ్జి శ్రీనివాసరావు 2,44,303 కుటుంబాలకు రూ.183.24 కోట్లు రైతు భరోసా విడుదల రాజాం, (విజయనగరం), మే 16 ః రైతే సమాజానికి వెన్నుముక అని జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి, రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వమూ చేయని రీతిలో, తమ ప్రభుత్వం ఒక్క విజయనగరం జిల్లాలోని […]
Volunteers who do not attend regularly should be eliminated; The Collector who randomly inspected the secretariats; Jammu as a model village
Published on: 17/05/2022హాజరు సక్రమంగా లేని వలంటీర్లను తొలగించాలి సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ మోడల్ గ్రామంగా జమ్ము రాజాం, గుర్ల (విజయనగరం), మే 16ః హాజరు సక్రమంగా లేని వలంటీర్లపై జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సక్రమంగా విధులకు హాజరుకాని వలంటీర్లను తొలగించాలని ఆదేశించారు. విజయనగరం జిల్లా రాజాం మున్సిపాల్టీ పరిధిలోని సత్యనారాయణపురం వార్డు సచివాలయాన్ని, గుర్ల మండలం జమ్ము సచివాలయాన్ని సోమవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా అటెండెన్స్, మూవ్‌మెంట్ రిజిష్టర్లను ఆమె పరిశీలించారు. ఇతర రికార్డులను […]
Opportunity for changes and additions in the Aadhaar card by District Collector Surya Kumari
Published on: 16/05/2022ఆధార్ కార్డు లో మార్పులు, చేర్పులకు అవకాశం జిల్లా కలెక్టర్ సూర్య కుమారి విజయనగరం, మే 15:: ఆధార్ కార్డ్ లో మార్పులు చేర్పులను చేసుకోడానికి వీలుగా విజయనగరంలో నాలుగు ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. అదే విదంగా బొబ్బిలి నెల్లిమర్లలో కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఆధార్ కార్డ్ లో మార్పులు చేర్పులను చేసుకోడానికి వీలుగా మండల కేంద్రాల్లో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విజయనగరం మునిసిపల్ కార్పొరేషన్ […]