Press Release
Aquarium exhibition in Shilparam on Sunday
Published on: 22/07/2022ఆదివారం శిల్పారామం లో ఆక్వేరియం ప్రదర్శన విజయనగరం, జులై 22: కలెక్టరు మరియు జిల్లా మెజిస్ట్రేట్, విజయనగరం వారి ఆదేశాల మేరకు శిల్పారామం – వ్యాస నారాయణ మెట్ట సమీపంలో (నల్లచెరువు) విజయనగరం నందు తేది. 24.07.2022 అనగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మత్స్య శాఖ, విజయనగరం వారి ఆద్వర్యంలో అక్వేరియం ప్రదర్శన & అమ్మకాలు, ఫిష్ ఆంధ్రా అవుట్ లెట్ స్టాల్, వివిధ రకాల జాతుల చేపల ప్రదర్శన మొదలగు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని మత్స్య శాఖ డి డి నిర్మలా కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. కావున […]
District Collector A. Suryakumari said that the district will be the first place in higher education admissions, check that dropouts do not happen, form a committee to control fees.
Published on: 22/07/2022ఉన్నత విద్య ప్రవేశాల్లో జిల్లాకు ప్రధమస్థానం డ్రాపౌట్స్ జరగకుండా చూడండి ఫీజుల నియంత్రణకు కమిటీ ఏర్పాటు జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విజయనగరం, జులై 22 ః ఉన్నత విద్యాప్రవేశాల్లో మన జిల్లా రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి చెప్పారు. పదోతరగతి తరువాత ఇంటర్, ప్రొఫెషనల్, డిగ్రీ తదితర కోర్సుల్లో ఇతర జిల్లాలతో పోలిస్తే, మన జిల్లాలోనే ఎక్కువ శాతం ప్రవేశాలు జరుగుతున్నాయని చెప్పారు. దీనిని నిలబెట్టుకోవాలని, ఏ స్థాయిలో కూడా డ్రాపౌట్స్ లేకుండా […]
Recognition of District at national level, first in the country in basic infrastructure, praise to the collector in the letter written by the mission director to the chief secretary to the government.
Published on: 22/07/2022జాతీయ స్థాయి లో జిల్లాకు గుర్తింపు మౌలిక వసతుల కల్పనలో దేశంలోనే ప్రధమం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి మిషన్ డైరెక్టర్ రాసిన లేఖలో కలెక్టర్ కు ప్రశంసలు విజయనగరం, జులై 22:: మౌలిక వసతుల కల్పనలో జాతీయ స్థాయిలో జిల్లాకు ప్రధమ స్థానం లభించింది. దేశం లోని 112 ఆకాంక్షల జిల్లాల (ఎస్పిరేషనల్) కు నెల వారీగా వారు సాధించిన లక్ష్యాల ఆధారంగా నీతి అయోగ్ ర్యాంకింగ్ ను ఇస్తుంది. మే నెల ర్యాంకింగ్ లో విజయనగరం జిల్లా గృహ నిర్మాణాలు, రహదారుల అభివృద్ది […]
Proposals worth Rs.10.42 crore under PMMSY scheme approved by Collector A. Suryakumari at * District Committee Meeting
Published on: 25/06/2022పీఎంఎంఎస్‌వై పథకంలో రూ.10.42 కోట్లతో ప్రతిపాదనలు *జిల్లా కమిటీ సమావేశంలో ఆమోదించిన కలెక్టర్ ఎ. సూర్యకుమారి విజయనగరం, జూన్ 24 ః ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) పథకంలో భాగంగా వివిధ వర్గాల వారికి ఉపాధి కల్పించే నిమిత్తం వివిధ యూనిట్ల కొనుగోళ్లకు, అభివృద్ధి పనులకు సంబంధించి రూ.10.42 కోట్లతో మత్స్య శాఖ విభాగ అధికారులు ప్రతిపాదనలు రూపొందించగా జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి ఆమోదనం తెలిపారు. పీఎంఎంఎస్‌వై పథకంలో భాగంగా రూపొందించిన ప్రతిపాదనలపై శుక్రవారం తన ఛాంబర్‌లో జరిగిన జిల్లా కమిటీ […]
District Collector A. Suryakumari announced that CEC and HEC groups will also be offered in English medium in government junior colleges from this year.
Published on: 25/06/2022ఆంగ్ల మాధ్యమంలో ఇంటర్ సిఇసి, హెచ్ఇసి గ్రూపులు కలెక్టర్ ఎ.సూర్యకుమారి విజయనగరం, జూన్ 24 ః ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, ఈ ఏడాది నుంచి ఆంగ్లమాధ్యమంలో సిఇసి, హెచ్ఇసి గ్రూపులను కూడా అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ప్రకటించారు. విద్యార్థులు, వారి తల్లితండ్రుల కోరిక మేరకు, నిపుణుల సూచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెళ్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని, ఆసక్తి ఉన్నవారు ఆంగ్లమాధ్యమంలోని సిఇసి, హెచ్ఇసి గ్రూపుల్లో చేరాలని సూచించారు. జిల్లాలోని మొత్తం 18 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో కూడా సిఇసి, హెచ్ఇసి గ్రూపుల బోధన జరుగుతుందని, ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ […]
Crop loans should be sanctioned, priority should be given to housing and education, setting up of ATMs in secretariats, Collector Suryakumari at a bankers’ meeting, Collector angry over negligent banks
Published on: 25/06/2022పంట రుణాలు మంజూరు చేయాలి గృహ, విద్యారుణాలకు ప్రాధాన్యత ఇవ్వండి సచివాలయాల్లో ఎటిఎంలు ఏర్పాటు బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ సూర్యకుమారి నిర్లక్ష్యం చూపిన బ్యాంకులపై కలెక్టర్ ఆగ్రహం విజయనగరం, జూన్ 24 ః అర్హత ఉన్న రైతులందరికీ పంట రుణాలను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. ఇ-క్రాప్ ను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. లక్ష్యాలను సాధించడంలో వెనుకబడిన బ్యాంకులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వారం రోజుల్లో లక్ష్యాలను సాధించకపోతే, చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్షా […]
Priority for women in PMMSY scheme * Collector A. Suryakumari at District Committee meeting * Proposals for various units and works with an estimate of Rs.7.35 crore
Published on: 23/06/2022పీఎంఎంఎస్‌వై పథకంలో మహిళలకు ప్రాధాన్యత *జిల్లా కమిటీ సమావేశంలో కలెక్టర్ ఎ. సూర్యకుమారి *రూ.7.35 కోట్ల అంచనాతో వివిధ యూనిట్లకు, పనులకు ప్రతిపాదనలు విజయనగరం, జూన్ 22 ః ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) పథకంలో భాగంగా మహిళల ఉపాధికి ప్రాధాన్యత ఇవ్వాలని, వారికి తగినన్ని యూనిట్లు కేటాయించాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. పీఎంఎంఎస్‌వై పథకంలో భాగంగా జిల్లా నుంచి వివిధ పనులకు, యూనిట్ల కేటాయింపునకు సంబంధించి రూ.7.35 కోట్ల అంచనాతో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు రూపొందించగా బుధవారం తన […]
Cash prize for those who provide information that gender determination tests are being conducted, District Collector Surya Kumari
Published on: 23/06/2022లింగ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నట్లు సమాచారం అందించే వారికి నగదు బహుమతి జిల్లా కలెక్టర్ సూర్య కుమారి విజయనగరం, జూన్ 22:: జిల్లాలో ఎక్కడైనా స్కానింగ్ కేంద్రాల్లో గానీ, లాబ్ లలో గానీ లింగ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నట్లు ఆధారాల తో సమాచారం అందించే వారికి 5 వేల రూపాయలు నగదు బహుమతి అందజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల జిల్లాలో జన్మిస్తున్న ఆడపిల్లల సంఖ్య మగ పిల్లల సంఖ్య కన్నా తగ్గడం జరుగుతోందని, ఆడపిల్లలగా గుర్తించిన వెంటనే […]
Opportunity to procure grain for rice mills if the machines are set up, 3 months deadline for setting up machines for sortex, fortified rice, loans through banks for setting up of machines, Joint Collector Mayor at meeting of rice millers
Published on: 23/06/2022యంత్రాలు అమరిస్తేనే రైస్ మిల్లులకు ధాన్యం సేకరణకు అవకాశం సార్టెక్స్, ఫోర్టిఫైడ్ బియ్యం కోసం యంత్రాలు అమర్చేందుకు 3 నెలల గడువు యంత్రాల ఏర్పాటుకోసం బ్యాంకుల ద్వారా రుణాలు రైస్ మిల్లర్ల సమావేశంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ విజయనగరం, జూన్ 22 :జిల్లాలోని రైస్ మిల్లులన్నీ ఇకపై సార్టెక్స్, ఫోర్టిఫైడ్ బియ్యం తయారీకి అవసరమైన యంత్రాలు కలిగి వుండటం తప్పనిసరి అని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ పేర్కొన్నారు. ఈ యంత్రాలు కలిగి వున్న మిల్లులకే ఇకపై ధాన్యం సేకరణకు […]
Tolerance of sluggishness in housing, District Collector A. Suryakumari, Uttaravalli Engineering Assistant Suspension
Published on: 18/06/2022గృహనిర్మాణంలో అలసత్వాన్ని సహించం జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఉత్తరావల్లి ఇంజనీరింగ్ అసిస్టెంట్ సస్పెన్షన్ విజయనగరం, జూన్ 17 ః గృహనిర్మాణ కార్యక్రమంలో అలసత్వాన్ని చూపిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి స్టేజ్ అప్‌డేషన్‌లో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న మెరకముడిదాం మండలం, ఉత్తరావల్లి ఇంజనీరింగ్ అసిస్టెంట్ కె.శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలో జగనన్న ఇళ్ల నిర్మాణ ప్రగతికి సంబంధించి, డిఇలు, ఎఈలతో మండలాల వారీగా, స్టేజిలు వారీగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆయా మండలాల్లో నిర్మాణంలో ఉన్న […]