Press Release
ITI admissions start, training for leprosy, disabled with food facilities, District Collector Surya Kumari
Published on: 10/08/2022ITI అడ్మిషన్లు ప్రారంభం లెప్రసీ, దివ్యంగులకు భోజన వసతుల తో శిక్షణ జిల్లా కలెక్టర్ సూర్య కుమారి విజయనగరం, ఆగస్టు 08: కుష్టు వ్యాధితో బాధపడుతున్న విద్యార్థులకు (అబ్బాయిలు , బాలికలు), లేదా కుష్టు వ్యాధి తో అంగ వైకల్యం ఉన్న తల్లిదండ్రుల పిల్లలకు, అంగ వైకల్యం ఉన్న బాలిక విద్యార్థులకు, రెసిడెన్షియల్ ప్లాటినం ఓకేషనల్ ట్రైనింగ్ సెంటర్ నందు ఉచిత శిక్షణ, వృత్తి విద్యలు ది లెప్రసీ మిషన్ ట్రస్ట్ ఇండియా ద్వారా అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఒక ప్రకటన లో తెలిపారు. అనుభవజ్ఞులైన […]
The 8th National Handloom Day celebrations in Vizianagaram on the call of the Central and State Governments began on Sunday, stalls were set up at Shilparam at the local Babametta Nallacheruvu, and the APCCO’s garment display was started by the district authorities.
Published on: 08/08/2022ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు పట్టణంలో ర్యాలీ, శిల్పారామంలో స్టాల్స్ ఏర్పాటు విజయనగరం, ఆగస్టు 07 ః కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు విజయనగరంలో 8వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 8.30 గంటలకు పట్టణంలోని గంటస్థంభం నుండి కోట జంక్షన్ వరకు ఆప్కో ఉద్యోగులు, చేనేత జౌళిశాఖ ఉద్యోగులు, పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు ర్యాలీ నిర్వహించారు. చేనేత పరిశ్రమకు చేయూతనివ్వాలని, ఈ […]
As a part of Azadika Amrit Mahotsaval, under the auspicious of the District Education Department, the fancydress, mono action and dance competitions conducted at the local Babametta Shilparam on Sunday were impressive.
Published on: 08/08/2022ఆకట్టుకున్న ఫ్యాన్సీడ్రెస్ పోటీలు విజయనగరం, ఆగస్టు 07 ః ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో, స్థానిక బాబామెట్ట శిల్పారామంలో ఆదివారం నిర్వహించిన ఫ్యాన్సీడ్రెస్, మోనో యాక్షన్, డాన్స్ పోటీలు ఆకట్టుకున్నాయి. ఈ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ వేమలి అప్పలస్వామినాయుడు సూచనల మేరకు, ఈ పోటీలను విద్యాశాఖ సిబ్బంది పర్యవేక్షించారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖాధికారి […]
In-charge Collector Mayur Ashok directed the officials to organize the celebrations grandly to highlight the uniqueness of this year’s Azadi Ka Amrit Mahotsavam in Independence Day celebrations.
Published on: 06/08/2022ఘనంగా ఆజాది కా అమృత్ ప్రత్యేక స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అభివృద్ధి సంక్షేమ పథకాల పై ఫోటో ప్రదర్శన ఆకర్షణీయంగా శకటాల ప్రదర్శన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల పై సమీక్షించిన ఇంచార్జ్ కలెక్టర్ మయూర్ విజయనగరం, ఆగస్ట్ 05: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈ ఏడాది ఆజాది కా అమృత్ మహోత్సవమ్ ప్రత్యేకతను చాటేలా వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఇంచార్జ్ కలెక్టర్ మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా జిల్లా అభివృద్ధిని, సంక్షేమాన్ని చాటేలా శకటాల ప్రదర్శన, ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేయాలని […]
Taking over the responsibilities of Suryakala as Vijayanagaram RDO
Published on: 06/08/2022విజయనగరం ఆర్డీవోగా ఎం. వి. సూర్యకళ గురువారం బాధ్యతలు స్వీకరించారు. సంహాచలం దేవస్థానం ఈవోగా పని చేస్తున్న ఈమె బదిలీపై ఇక్కడకు విచ్చేశారు. ఇంత వరకు ఇక్కడ పని చేసిన ఆర్డీవో బీహెచ్ భవానీ శంకర్ నర్శీపట్నం బదిలీపై వెళ్లిపోగా అప్పటి నుంచి కె.ఆర్.ఆర్.సి. ప్రత్యేక ఉప కలెక్టర్ సూర్యనారాయణ ఆ బాధ్యతలు నిర్వర్తించారు. గురువారం నూతన ఆర్డీవోగా జిల్లాకు విచ్చేసిన సూర్యకళ ఆయన నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయ అధికారులు, సిబ్బంది, తహశీల్దార్లు ఆమెను […]
Linking of Aadhaar number to voter card, possibility of voter registration 4 times in a year, special voter registration program from 4th of this month to 24th October, Joint Collector Mayur Ashok in a press conference.
Published on: 02/08/2022ఓటర్ కార్డుకు ఆధార్ నంబరు అనుసంధానం ఓటరు నమోదుకు ఇక పై ఏడాది లో 4 సార్లు అవకాశం ఈ నెల 4 నుండి అక్టోబరు 24 వరకు ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం పాత్రికేయుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ విజయనగరం, ఆగస్టు 02: నూతన చట్టాలకు అనుగుణంగా తప్పులు లేని ఓటర్ల జాబితా రూపకల్పనకు ఓటర్ జాబితాలో నమోదైన ఓటరు కార్డుతో ఆధార్ నంబరు అనుసంధానం చేసే ప్రక్రియను జిల్లాలో ప్రారంభిస్తున్నామని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ పేర్కొన్నారు. మంగళ వారం కలెక్టరేట్ […]
Linking of Aadhaar for voting by March, political parties should cooperate fully, voter list revision process from August 4, Joint Collector Mayur Ashok
Published on: 02/08/2022మార్చి లోగా ఓటుకు ఆధార్ అనుసంధానం రాజకీయ పార్టీలు సంపూర్ణంగా సహకరించాలి ఆగస్టు 4 నుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ విజయనగరం, ఆగస్టు 01 ః వచ్చే ఏడాది మార్చి లోగా ఓటుకు ఆధార్ అనుసంధానాన్ని పూర్తి చేయనున్నామని, దీనికి రాజకీయ పార్టీలు సంపూర్ణంగా సహకారం అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ కోరారు. ఆయన సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఓటుకు ఆధార్ అనుసంధానం స్వచ్ఛందమేనని స్పష్టం చేశారు. […]
75th independence celebrations should be celebrated in a grand manner, national flag should be hoisted all over the district on 14th, all the people of the district should participate in it, historical buildings and places should be decorated with electricity, District Collector Smt. A. Suryakumari
Published on: 30/07/2022ఘనంగా 75వ స్వాతంత్య్ర వేడుకలు జరపాలి 14న జిల్లా వ్యాప్తంగా జాతీయ పతాకం ఎగురవేయాలి జిల్లా ప్రజలంతా ఇందులో పాల్గొనాలి చారిత్రక భవనాలు, ప్రదేశాలను విద్యుద్దీపాలంతో అలంకరించాలి జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి విజయనగరం, జూలై 29 : దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఆజాది కా అమృత్ మహోత్సవ్ పేరుతో జరుగుతున్న స్వాతంత్య్ర వేడుకలను, హర్ ఘర్ తిరంగా వేడుకలను ఘనంగా, భావితరాల వారిలో స్ఫూర్తి నింపేలా నిర్వహించాల్సి వుందని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి పేర్కొన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఆగష్టు 13 నుంచి 15 వరకు […]
New guidelines for voter list revisions, State Chief Electoral Officer Mukesh Kumar Meena, key changes to come into effect from August 1
Published on: 29/07/2022ఓటరు జాబితా సవరణలకు నూతన మార్గనిర్దేశకాలు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆగస్టు 1 నుండి అమలులోకి రానున్న కీలక మార్పులు ఓటర్ల జాబితాల సవరణలకు సంబంధించి ఆగస్టు ఒకటవ తేదీనుండి నూతన మార్గనిర్దేశకాలు అమలు కానున్నాయని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. కేంద్ర ఎన్నికల కమీషన్ ఓటరు నమోదు, సవరణ పత్రాలకు సంబంధించి పలు కీలక మార్పులు చేసిందన్నారు. ఫారం 6 ఇకపై కొత్త ఓటర్ల నమోదు కోసం మాత్రమే నిర్దేశించబడిందని, ఒక నియోజకవర్గం […]
National flag should be hoisted on every house @ Har Ghar Tiranga Utsavalu to inculcate the sense of patriotism @ District Collector Mrs. A. Suryakumari
Published on: 28/07/2022@ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి @ దేశభక్తి భావన పెంపొందించేలా హర్ ఘర్ తిరంగా ఉత్సవాలు @ ఆగష్టు 11 నుంచి 15 వరకు నిర్వహణ @ ప్రముఖ స్థలాల్లో జాతీయ జెండా సెల్ఫీ పాయింట్లు @ 13న మండల స్థాయిల్లో తిరంగా ర్యాలీలు @ జాతీయజెండాతో సెల్ఫీ తీసుకొని పోస్ట్ చేస్తే ఆన్ లైన్‌లో సర్టిఫికెట్లు జారీ @ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి @ జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి విజయనగరం, జూలై 26 : ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావన పెంపొందించేలా జిల్లాలో హర్ ఘర్ తిరంగా ఉత్సవాలను […]