Press Release
Covid vaccination should be intensified, villagers should be reached under family doctor system, district collector orders for medical officers
Published on: 24/08/2022కోవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరం చేయాలి ఫ్యామిలీ డాక్టర్ విధానంలో గ్రామీణులకు చేరువ కావాలి వైద్యాధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు విజయనగరం, ఆగష్టు 12 :రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆగష్టు 15 నుంచి ప్రారంభిస్తున్న ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా గ్రామీణులకు చేరువై వారికి సేవలందించే గొప్ప అవకాశం వైద్యులకు లభించిందని, ఈ అవకాశం వినియోగించుకొని వారికి సేవలందించడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల మెప్పుపొందేలా వైద్యాధికారులు ప్రయత్నించాలని జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి పిలుపు నిచ్చారు. ఈ విధానంలో వైద్యులు ఉదయం వేళల్లో ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో […]
Excited enthusiasm.. Vadawadala flag ceremony, three-pointed flag fluttering on the streets of Vijayanagara, lively Harghar Tiranga Utsava rallies, hundreds of students from different schools, students, ethnic unity, Chatamari Suryasemanna Collector A.
Published on: 12/08/2022ఉప్పొంగిన ఉత్సాహం.. వాడవాడలా పతాక సంబరం *విజయనగరం వీధుల్లో రెపరెపలాడిన మువ్వెన్నల జెండా *ఉత్సాహంగా సాగిన హర్ ఘర్ తిరంగా ఉత్సవ ర్యాలీలు *వందలాదిగా విచ్చేసిన వివిధ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు *జాతి సమైక్యతను చాటి చెప్పాలన్న కలెక్టర్ ఎ. సూర్యకుమారి విజయగనరం, ఆగస్టు 12 ః భారత్ మాతాకీ జై అనే నినాదాలతో నగర వీధులన్నీ మార్మోగిపోయాయి. మువ్వెన్నల జెండా రెపరెపలతో వర్ణశోభితంగా మారాయి. స్వతంత్రం.. స్వతంత్రం అంటూ సాగిన ర్యాలీలు పుర ప్రజల్లో స్ఫూర్తి నింపాయి. ఆజాదీ కా అమృత్ […]
Perpetual right to lands with Resurvey, Special Chief Secretary Ajay Kallam visits Pusapatirega Mandal in Poram
Published on: 12/08/2022రీసర్వే తో భూములకు శాశ్వత హక్కు స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ అజయ్ కళ్లం పూసపాటిరేగ మండలం పోరాంలో పర్యటన పూసపాటిరేగ, (విజయనగరం), ఆగస్టు 11ః ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లాండ్ రీ సర్వే ప్రక్రియ ద్వారా భూములకు శాశ్వత హక్కు లభిస్తుందని, ముఖ్యమంత్రి స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ అజయ్ కళ్లం అన్నారు. సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్దార్ధ్ జైన్‌తో కలిసి పూసపాటిరేగ మండలం పోరాంలో ఆయన గురువారం పర్యటించారు. పైలట్ ప్రాజెక్టు క్రింద గ్రామంలో […]
Last date for recruitment of contract jobs in model schools, application deadline is 17th August
Published on: 12/08/2022మోడల్ స్కూల్స్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ దరఖాస్తులకు చివరితేదీ ఆగస్టు 17 విజయనగరం, ఆగస్టు 11 ఃమోడల్ స్కూల్స్‌లో కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేసేందుకు పిజిటి, టిజిటి పోస్టులను భర్తీ చేయడానికి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు, జిల్లా విద్యాశాఖాధికారి (ఇన్‌ఛార్జి) కె.వెంకటేశ్వర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జోన్లు కలిపి టిజిటి-71, పిజిటి-211, మొత్తం 282 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ పోస్టులను భర్తీ చేయడానికి ఈ నెల 5వ తేదీన నోటిఫికేషన్ విడుదల కాగా, 8వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ఆన్‌లైన్లో మొదలయ్యిందని, ఈ నెల 17వ […]
Byjus training for JEE, NEET, training will start from 16th of this month, teaching of moral values will also be given priority, District Collector A. Suryakumari
Published on: 12/08/2022జెఇఇ, నీట్‌కు బైజూస్ శిక్షణ ఈనెల 16 నుంచి శిక్షణ ప్రారంభం నైతిక విలువల బోధనకూ ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విజయనగరం, ఆగస్టు 11 ః జిల్లా విద్యార్థులకు ఒక గొప్ప అవకాశం లభించింది. జిల్లాకు చెందిన 50 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి, వారికి జెఇఇ, నీట్ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ప్రముఖ అంతర్జాతీయ ఎడ్యుకేషనల్, టెక్నో కంపెనీ బైజూస్ ముందుకు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు బైజూస్ సంస్థ ఉచితంగా ట్యాబ్‌లను అందజేస్తుందన్నారు. నీతి అయోగ్ ఏస్పిరేషనల్ జిల్లా కావడంతో, విజయనగరం జిల్లా […]
Services from family physician, wellness center or secretariat from August 15, measures to control fever should be taken, District Collector A. Suryakumari
Published on: 12/08/2022ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ ఫిజీషియన్ వెల్‌నెస్ సెంటర్ లేదా సచివాలయం నుంచి సేవలు జ్వరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విజయనగరం, ఆగస్టు 10 ః ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ ఫిజీషియన్ (ఫ్యామిలీ డాక్టర్) సేవలను ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాలు లేదా సచివాలయాలనుంచి ఈ సేవలను అందించనున్నట్లు తెలిపారు. జిల్లా అధికారులు, వైద్యారోగ్య శాఖాధికారులతో తన ఛాంబర్‌లో బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. ఫ్యామిలీ ఫిజీషియన్ సేవలు, సీజనల్ వ్యాధుల నియంత్రణ, కోవిడ్ వేక్సినేషన్, వైద్యారోగ్యశాఖలో […]
Street children should be protected, District Collector Surya Kumari
Published on: 10/08/2022వీధి బాలలను సంరక్షించాలి జిల్లా కలెక్టర్ సూర్య కుమారి విజయనగరం, ఆగస్టు 10:: బాలలు పాఠశాలలు లేదా గృహాలలో ఉండాలని, వీధుల్లో ఉండకూడదని, అలా ఉండేవారిని సంరక్షణా గృహాలలో ఉంచి పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు. అదే విధంగా బాల కార్మికులను గుర్తించాలని, బాల్య వివాహాలను అడ్డుకోవాలని అన్నారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో బాలల సంక్షేమ సమితి త్రై మాసిక సమీక్ష సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలల న్యాయ రక్షణ, సంరక్షణ చట్టాన్ని అనుసరించి […]
District Revenue Officer M. Ganapathirao stated that apart from money and property, moral values should be given as inheritance to the future generations and they should be informed about the life characteristics of freedom fighters.
Published on: 10/08/2022*భావితరాలకు నైతిక విలువలను వారసత్వంగా అందించాలి* *జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతిరావు *స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు ఆత్మీయ సత్కారం విజయనగరం, ఆగస్టు 09 ః భావితరాలకు డబ్బు, ఆస్తులు కాకుండా నైతిక విలువలను వారసత్వంగా అందించాలని, స్వాతంత్య్ర సమరయోధుల జీవిత విశేషాలను వారికి తెలియజేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతిరావు పేర్కొన్నారు. నేటి తరం యువతకు చరిత్ర గురించి తెలియజేస్తూ స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపాలని సూచించారు. మానసిక పరివర్తన పెంపొందేలా, సామాజిక అంశాలపై అవగాహన […]
District Collector A. Suryakumari ordered the officials to carry out 100% grounding of all Nadu-Nedu works in the district by the 10th of this month.
Published on: 10/08/202210వ తేదీ నాటికి నాడూ-నేడు పనులన్నీ గ్రౌండింగ్ జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విజయనగరం, ఆగస్టు 08 ః ఈ నెల 10 వ తేదీ నాటికి జిల్లాలో నాడూ-నేడు పనులన్నీ శతశాతం గ్రౌండింగ్ జరగాలని, అధికారులను జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. నాడూ-నేడు ఫేజ్ 2 పనులపై, తన ఛాంబర్‌లో సోమవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల తీరును పరిశీలించారు. సిమ్మెంట్, ఇసుక, ఐరన్ ఇతర నిర్మాణ సామగ్రి సరఫరాపై ఆరా తీశారు. పనులన్నిటినీ 10వ తేదీ నాటికి మొదలుపెట్టి, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. […]
District Collector A. Suryakumari ordered to ensure that the admissions in the educational institutions are not reduced at any level.
Published on: 10/08/2022విద్యాసంస్థల్లో ప్రవేశాలు తగ్గకుండా చూడండి ఇంటర్న్‌షిప్‌కు ఏర్పాట్లు చేయాలి డిగ్రీ కళాశాలల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశాలు విజయనగరం, ఆగస్టు 08 విద్యాసంస్థల్లో ఏ స్థాయిలో కూడా ప్రవేశాలు తగ్గకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. ఎక్కడైనా ప్రవేశాలు తగ్గితే, దానికి తగిన కారణాలను అన్వేషించాలన్నారు. డ్రాపౌట్స్ ఎక్కడా ఉండకూడదని ఆమె స్పష్టం చేశారు. ఇంటర్, డిగ్రీ స్థాయిల్లో వివిధ విద్యాసంస్థల్లో చేపట్టిన ప్రవేశాలపై, తన ఛాంబర్‌లో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా సంస్థల వారీగా, ఇప్పటివరకు జరిగిన ప్రవేశాలపై ఆరా […]