Press Release

Filter by:
District Collector A. Surya Kumari said that drip irrigation is very beneficial for farmers

District Collector A. Surya Kumari said that drip irrigation is very beneficial for farmers

Published on: 24/08/2022

బిందు సేద్యంతో రైతుకు ఎంతో మేలు                                        జిల్లా కలెక్టర్ ఎ.సూర్య కుమారి   విజయనగరం, ఆగస్టు, 21: మొక్కల నీటి అవసరాలకు అనుగుణంగా సరిపడా పరిమాణంలో సాగు నీటిని అవసరమైనపుడు అందించే విధానాన్ని సూక్ష్మ నీటి సాగు పధకం అంటారు. ఇందులో రెండు పద్ధతులు కలవు. బిందు సేద్య సాగు పద్ధతి(డ్రిప్ఇరిగేషన్) :  సన్నని ప్లాస్టిక్ గొట్టాల ద్వారా నీటిని తీసుకొని వచ్చి మొక్క వేళ్ళ వద్ద డిప్పర్లు ద్వారా బొట్లు, బొట్లు గా నీరు మరియు నీటితో పాటు ఎరువులను అందించే […]

Secretariat services should be fully provided, IRCTC ticket booking should start immediately, identify six ideal villages for each mandal, grounding of houses and government buildings should be done by the end of the month, review by District Collector A. Suryakumari.

Secretariat services should be fully provided, IRCTC ticket booking should start immediately, identify six ideal villages for each mandal, grounding of houses and government buildings should be done by the end of the month, review by District Collector A. Suryakumari.

Published on: 24/08/2022

స‌చివాల‌యాల సేవ‌లు సంపూర్ణంగా అందాలి ఐఆర్‌సిటిసి టిక్కెట్ల బుకింగ్ వెంట‌నే ప్రారంభించండి ప్ర‌తీ మండ‌లానికి ఆరు ఆద‌ర్శ గ్రామాలను గుర్తించండి నెలాఖ‌రునాటికి ఇళ్లు, ప్ర‌భుత్వ భ‌వ‌నాల గ్రౌండింగ్ జ‌ర‌గాలి జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి స‌మీక్ష‌ విజ‌య‌న‌గ‌రం, ఆగ‌స్టు 20 ః  స‌చివాల‌యాల‌నుంచి సంపూర్ణంగా సేవ‌ల‌ను అందించ‌డం ద్వారా, వ్య‌వ‌స్థ ల‌క్ష్యాన్ని నెర‌వేర్చాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి కోరారు. వెంట‌నే ఐఆర్‌సిటిసి ద్వారా రైలు టిక్కెట్ల బుకింగ్ సేవ‌ల‌ను ప్ర‌జ‌ల‌కు అందించాల‌ని సూచించారు. ఇది మండ‌ల స్థాయిలో ప్ర‌జ‌ల‌కు ఎంతో ఉప‌యోగ‌క‌ర‌మని పేర్కొన్నారు.       ఎంపిడిఓలు, గృహ‌నిర్మాణ‌శాఖ‌, పంచాయితీరాజ్, డ్వామా […]

You are the compass for the future generation, said District Collector A. Surya Kumari in the review of the Education Department

You are the compass for the future generation, said District Collector A. Surya Kumari in the review of the Education Department

Published on: 24/08/2022

  భావి తరానికి మీరే దిక్సూచీ నూతన విద్యా విధానం పై అవగాహన పెరగాలి విద్య తో పాటు నైతిక విలువలను బోధించాలి విద్యార్ధుల ఆరోగ్యం పై కూడా శ్రద్ధ పెట్టాలి   నమోదు  పెరగాలి, డ్రాప్ ఔట్స్ తగ్గాలి వచ్చే సెన్సస్ లో శతశాతం అక్షరాస్యత రికార్డు  కావాలి విద్యా శాఖ సమీక్ష లో జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి విజయనగరం, ఆగష్టు 20 :   బాలల భావి తరానికి ఉపాధ్యాయులే దిక్సూచీలని,  సమాజ పరివర్తనను […]

For the establishment of food and agricultural products, the units should use incentives and subsidies to set up women's industries, District Collector Mrs. Suryakumari said in the meeting of the District Mahila Samakhya.

For the establishment of food and agricultural products, the units should use incentives and subsidies to set up women’s industries, District Collector Mrs. Suryakumari said in the meeting of the District Mahila Samakhya.

Published on: 24/08/2022

ఆహార‌, వ్య‌వ‌సాయోత్ప‌త్తుల ఏర్పాటుకు యూనిట్ల‌కు ప్రోత్సాహం రాయితీలు వినియోగించుకొని మ‌హిళ‌లు ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేయాలి జిల్లా మ‌హిళా స‌మాఖ్య స‌మావేశంలో జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, ఆగ‌ష్టు 20 :చిన్న ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు పెద్ద ఎత్తున‌ ల‌భిస్తున్న రాయితీల‌ను వినియోగించుకొని మ‌హిళ‌లు  పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు ముందుకు రావాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి సూచించారు. స్థానిక టి.టి.డి.సి. ప్రాంగ‌ణంలో శ‌నివారం జ‌రిగిన జిల్లా స‌మాఖ్య కార్య‌వ‌ర్గ స‌మావేశంలో క‌లెక్ట‌ర్ పాల్గొన్నారు. జిల్లాలో ఆహార‌, వ్య‌వ‌సాయోత్ప‌త్తుల ఆధారిత ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు మంచి […]

District Collector Suryakumari inspected the state-of-the-art operation theater and arrangements at the central hospital soon.

District Collector Suryakumari inspected the state-of-the-art operation theater and arrangements at the central hospital soon.

Published on: 24/08/2022

త్వ‌ర‌లో కేంద్రాసుప‌త్రిలో అత్యాధునిక‌ ఆప‌రేష‌న్ థియేట‌ర్ ఏర్పాట్లు ప‌రిశీలించిన జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి విజ‌య‌న‌గ‌రం, ఆగ‌స్టు 18 ః ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌గా అవ‌త‌రించ‌నున్న జిల్లా కేంద్రాసుప‌త్రిలో త్వ‌ర‌లో అధునాత‌న ఆప‌రేష‌న్ థియేట‌ర్ అందుబాటులో రానుంది. మాడ్యుల‌ర్ ఆప‌రేష‌న్ థియేట‌ర్ కాంప్లెక్స్‌ను, సుమారు రూ.2.5కోట్ల‌ సిఎస్ఆర్ నిధుల‌తో ఏర్పాటు చేసేందుకు యునైటెడ్ వే సంస్థ ముందుకు వ‌చ్చింది. పార్వ‌తీపురానికి చెందిన స్వ‌చ్ఛంద సంస్థ జ‌న క‌ల్యాణ స‌మాఖ్య కృషితో, ఈ సంస్థ జిల్లాలో ఆప‌రేష‌న్ థియేట‌ర్ ఏర్పాటుకు ముందుకు వ‌చ్చింది. థియేట‌ర్‌లో సి-ఆర్మ్‌, లాప్రోస్కోప్‌, ఎన‌లైజ‌ర్‌, రెండు ఆల్ట్రాసౌండ్ […]

Compensation for SC and ST rape cases should be given immediately, said District Collector Suryakumari

Compensation for SC and ST rape cases should be given immediately, said District Collector Suryakumari

Published on: 24/08/2022

ఎస్.సి, ఎస్.టి  అత్యాచార కేసులకు పరిహారం సత్వరమే అందజేయాలి జిల్లా కలెక్టర్ సూర్య కుమారి విజయనగరం, ఆగస్టు 17:: ఎస్.సి, ఎస్.టి అత్యాచార కేసులను త్వరితగతిన పరిష్కరిస్తూ  బాధితులకు  అందవలసిన పరిహారాన్ని సత్వరమే అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి ఆదేశించారు. ఈ విషయం లో పోలీస్, డి.ఆర్.ఓ  ల మధ్య సమన్వయం  ఉండాలన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విచారణ లో ఫిర్యాదుదారుల […]

District Collector Suryakumari on Monday inaugurated the stone plaque erected on the occasion of Azadi Ka Amrit Mahotsav behind the statue of Mahatma Gandhi in the Collectorate premises.

District Collector Suryakumari on Monday inaugurated the stone plaque erected on the occasion of Azadi Ka Amrit Mahotsav behind the statue of Mahatma Gandhi in the Collectorate premises.

Published on: 24/08/2022

ఆజాది కా అమృత్ మహోత్సవ్ ప్రత్యేక శిలాఫలకం ఏర్పాటు విజయనగరం, ఆగస్టు 15:: కలెక్టరేట్ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహం వెనుక ఆజాది కా అమృత్ మహోత్సవ్ సందర్బంగా ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని జిల్లా కలెక్టర్ సూర్యకుమారి  సోమవారం  ప్రారంభించారు.  మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాలాంకరణ గావించిన అనంతరం స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల సందర్బంగా ఏర్పాటు  చేసిన శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ గణపతి రావు,  భూ గర్భ, గనుల శాఖ  డిడి , ఏ.డి లు పాల్గొన్నారు.

Let's unveil the new India, said J.C. Mayurashok who hoisted the national flag at the Collectorate.

Let’s unveil the new India, said J.C. Mayurashok who hoisted the national flag at the Collectorate.

Published on: 24/08/2022

సరిక్రొత్త భారత దేశాన్ని అవిష్కరిద్దాం కలెక్టరేట్ వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసిన జె.సి.మయూర్ అశోక్ విజయనగరం, ఆగస్టు 15:: 76 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కలెక్టరేట్ వద్ద సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం గావించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ గారి ఆశయం మేరకు సరి క్రొత్త భారత దేశాన్ని ఆవిష్కరించడం లో ప్రతి ఒక్కరు భాగస్వాముల కావాలన్నారు.  స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ఆజాది క అమృత్ వేడుకలను జిల్లా […]

The finals of the competition were held on Saturday evening at Shilparam. District Education Officer K.Venkateswara Rao presented certificates of appreciation to the winners of the competitions

The finals of the competition were held on Saturday evening at Shilparam. District Education Officer K.Venkateswara Rao presented certificates of appreciation to the winners of the competitions

Published on: 24/08/2022

విజేతలకు బహుమతి ప్రదానం విజయనగరం, ఆగస్ట్ 14:         వివిధ పోటీల విజేతలకు  విద్యా శాఖ ఆధ్వర్యంలో బహుమతి ప్రదానం శనివారం సాయంత్రం రాజీవ్ స్టేడియంలో జరిగింది. ఆజాది కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా, జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఆదేశాల మేరకు,  విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో వ్యాసరచన, వక్తృత్వ, చిత్ర లేఖనం, మోనో యాక్షన్ తదితర పోటీలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఈ పోటీల ఫైనల్స్ శనివారం సాయంత్రం శిల్పారామంలో జరిగాయి. […]

Let's pave the way for development with collective efforts, the fruits of freedom should be shared equally, Azadi Ka Amrit Mahotsava is celebrated throughout the district, Happy Independence Day to all the people, District Collector Surya Kumari

Let’s pave the way for development with collective efforts, the fruits of freedom should be shared equally, Azadi Ka Amrit Mahotsava is celebrated throughout the district, Happy Independence Day to all the people, District Collector Surya Kumari

Published on: 24/08/2022

 సమష్టి కృషి తో అభివృద్ధికి బాటలు వేద్దాం  స్వాతంత్ర్య ఫలాలు సమానంగా అందాలి జిల్లా అంతటా  ఘనంగా  ఆజాది క అమృత్ మహోత్సవాలు ప్రజలందరికీ స్వాంతత్య్ర  వజ్రోత్సవ  శుభాకాంక్షలు జిల్లా  కలెక్టర్ సూర్య కుమారి విజయనగరం, ఆగస్ట్ 14::   అన్ని వర్గాల ప్రజలకు స్వాతంత్ర్య ఫలాలు సమానంగా అందించి, సమష్టి కృషి తో జిల్లా అభివృద్ధికి పాటు పడాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఆకాంక్షించారు.  ప్రజలంతా స్వేచ్ఛ, సమనత్వాలను పొందుతూ  అన్ని రంగాలలో అభివృద్ధి చెంది ఆర్ధిక సాధికారతను సాధించాలన్నారు.  75 వ స్వాతంత్ర్య దినోత్సవం […]