విజయనగరం ఉత్సవాలకు ఇన్‌ఛార్జుల నియామకం
Publish Date : 29/09/2022
విజయనగరం ఉత్సవాలకు ఇన్‌ఛార్జుల నియామకం
విజయనగరం, సెప్టెంబరు 26 ః అక్టోబరు 9,10,11 తేదీల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న విజయనగరం ఉత్సవాలకు, వివిధ కార్యక్రమాలు, వేదికలకు ఇన్‌ఛార్జులుగా జిల్లా అధికారులను నియమిస్తూ, కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశాలను జారీ చేశారు.
ప్రారంభోత్సవ ర్యాలీ (అక్టోబరు 09) ః
పిడి, మెప్మా (8309780269), పిఓ, సమగ్ర శిక్ష(9849909125), డిఈఓ (9849909102), జిల్లా యువజన సంక్షేమాధికారి, ఎన్‌వైకె (7569479679), పిడి, డిడబ్ల్యూ&సిడబ్ల్యూడి(94408814584).
ట్రాఫిక్ నియంత్రణ ః జిల్లా ఎస్‌పి దీపిక ఆధ్వర్యంలో డిఎస్‌పి, విజయనగరం(9121109403), డిఎస్‌పి, ట్రాఫిక్ (9121109406).
ఆనందగజపతి ఆడిటోరియం (9-10 తేదీలు)ః ఉత్సవాల ప్రారంభ కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు, ప్రదర్శనలు, వివిధ రంగాల ప్రముఖులకు సన్మానం, వేదిక ఏర్పాట్లు.
మెప్మా పిడి (8309780269), ప్రిన్సిపాల్, ప్రభుత్వ సంగీత కళాశాల (9440270789), డిఐపిఆర్ఓ, ఐ&పిఆర్ (9121215261), సిఈఓ, జెడ్‌పి (9491035889).
అయోద్యా మైదానం (10వ తేదీ) ః
స్టాల్స్ కేటాయింపు ః జిల్లా రెవెన్యూ అధికారి (9491012012).
మెగా ఈవెంట్ ః సిపీఓ (9849901472), డిడి, అడల్ట్ ఎడ్యుకేషన్ (9440193197), ఇఇ, ఆర్&బి (9440818049).
వేదిక ఏర్పాట్లు, డ్వాక్రా బజార్, ఫుడ్ ఫెస్టివల్ ః పిడి, డిఆర్‌డిఏ (8897211135).
పెట్ షో ః జిల్లా పశు సంవర్థక శాఖాధికారి (9989932802).
మహారాజా ప్రభుత్వ సంగీత కళాశాల (9-11 తేది వరకు) ః ఫల పుష్ప ప్రదర్శన
జిల్లా ఉద్యాన శాఖాధికారి (7995086762).
విజయనగరం కోట (9,10 తేదీలు) ః విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలు, ఆర్ట్ గ్యాలరీ
డిఈఓ (9849909102), పిఓ, సమగ్ర శిక్ష(9849909125).
గురజాడ కళాభారతి, నాటక ప్రదర్శనలు (9,10 తేదీలు) ః ఎస్‌డిసి, బొబ్బిలి యూనిట్ (9951769805), మున్సిపల్ కమషనర్, విజయనగరం (9849905791).
రాజీవ్ క్రీడామైదానం (9-11 తేదీలు) ః వివిధ క్రీడా పోటీలు
సిఈఓ, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, (9849909080), ఛీఫ్ కోచ్, డిఎస్ఏ (9542067966), జిల్లా యువజన సంక్షేమాధికారి, ఎన్‌వైకె (7569479679).
శ్రీ మన్నార్ రాజగోపాలస్వామి ఆలయం (9,10 తేదీలు) ః పురాతన సంస్కృతి గ్రంథాల ప్రదర్శన, అవథానం, పథ్యపఠనం, హరి కథలు, బుర్రకథలు.
ప్రిన్సిపాల్, సంస్కృత కళాశాల (8074100153), జిల్లా నైపుణ్యాధికారి (7981319403).
శిల్పారామం (9,10 తేదీలు) ః మార్షల్ ఆర్ట్స్, జానపద కళారూపాల ప్రదర్శన.
డిడి, గ్రౌండ్ వాటర్ (7780709955), ఏఓ శిల్పారామం (9052033346), ఛీఫ్ కోచ్, డిఎస్ఏ (9542067966).
రెవెన్యూ కల్యాణ మండపం, (9,10 తేదీలు) ః లలిత సంగీత పోటీలు
డిఐపిఆర్ఓ, ఐ&పిఆర్ (9121215261), ఎడి, మార్కెటింగ్ (7331154727).
టిటిడి కల్యాణ మండపం (9,10 తేదీలు) ః శాస్త్రీయ సంగీత కచేరీలు
జిల్లా ఆడిట్ అధికారి (8500974866), ప్రిన్సిపాల్, ప్రభుత్వ సంగీత కళాశాల (9440270789).