Close

Collector inspected EVM godown

Publish Date : 05/01/2022

ఈ.వి.ఎం గోడౌన్ తనిఖీ చేసిన కలెక్టర్

విజయనగరం, జనవరి 05:   నెల్లిమర్ల లో ఉన్న ఈ.వి.ఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి  బుధవారం తనిఖీ చేసారు.  తాళాలను  తీసి తలుపులు తెరచి లోపల భద్రపరచిన  ఈ.వి.ఎం. లను , ఇతర ఎన్నికల సామగ్రిని తనిఖీ చేసారు. అనంతరం రిజిస్టర్ లో సంతకాలు చేసి తాళాలు వేయించారు. ఈ కార్యక్రమం లో జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు, నెల్లిమర్ల  తహసిల్దార్  రమణ రాజు, ఎం.పి.డి.ఓ రాజ్ కుమార్, ఎన్నికల విభాగపు పర్యవేక్షకులు భాస్కర రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ సముద్రపు రామారావు,  తదితరులు పాల్గొన్నారు.

Collector inspected EVM godown