Collector who inspected Gunkalam Jagannanna Colony

Publish Date : 25/05/2022
Collector who inspected Gunkalam Jagannanna Colony
గుంకలాం జగనన్న కాలనీని పరిశీలించిన కలెక్టర్
విజయనగరం, మే 24:
    గుంకలాం జగనన్న కాలనీని, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి పరిశీలించారు. మంగళవారం సాయంత్రం ఆమె కాలనీలో పర్యటించి, ఇళ్ళ నిర్మాణాన్ని తనికీ చేశారు. హౌసింగ్ డిఈ రంగారావు తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. థర్డ్ ఆప్షన్ ఇచ్చిన వారికి, డి బ్లాక్ లో చేపడుతున్న కాంట్రాక్ట్ ఇళ్ళ నిర్మాణం పై ఆరా తీశారు. నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.