Close

Due to low pressure in the Bay of Bengal, there is a possibility of heavy rains in the district from the 3rd of this month. Was alarmed. Control rooms have been set up in all zones as per the directions of Collector Mrs. A. Suryakumari.

Publish Date : 03/12/2021

బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం కార‌ణంగా, ఈ నెల 3వ తేదీ నుంచి జిల్లాలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉండ‌టంతో జిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మ‌య్యింది. క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి ఆదేశాల‌మేర‌కు  అన్ని మండ‌లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు.

మండ‌లాల వారీగా కంట్రోల్ రూముల నెంబ‌ర్లు ః-

విజ‌య‌న‌గ‌రం ఆర్‌డిఓ ఆఫీస్ ః 8922276888
భోగాపురం ః 8074400947
బొండ‌ప‌ల్లి ః 9494340170
చీపురుప‌ల్లి ః 9951520101
ద‌త్తిరాజేరు ః 6303131206
డెంకాడ ః 9490036688
గ‌జ‌ప‌తిన‌గ‌రం ః 9963456373
గంట్యాడ ః 9440178300
గ‌రివిడి ః 9391626256
గుర్ల ః  8639657970
జామి ః 9493072795
కొత్త‌వ‌ల‌స ః 9063452990
ఎల్.కోట ః 6302060131
మెంటాడ ః 6301377418
మెర‌క‌ముడిదాం ః 6301740792
నెల్లిమ‌ర్ల ః 9381494140
పూస‌పాటిరేగ ః 9948748334
శృంగ‌వ‌ర‌పుకోట ః 8500045143
వేపాడ ః 9440712421
విజ‌య‌న‌గ‌రం ః 9100497329

పార్వ‌తీపురం డివిజ‌న్ ః

స‌బ్ క‌లెక్ట‌ర్ ఆఫీస్ ః 7286881293
పార్వ‌తీపురం ః 9492895364
బ‌లిజిపేట ః 9110535874
సీతాన‌గ‌రం ః 9912390971
కురుపాం ః 9492995878
కొమ‌రాడ ః 9492506558
8247008956
జిఎల్ పురం                                                                  ః                                                           8309085355

జియ్య‌మ్మ‌వ‌ల‌స ః 9346556187
9948614865
గ‌రుగుబిల్లి ః 8142995131
బొబ్బిలి ః 8919598043
బాడంగి ః 8106877661
8309239166
తెర్లాం ః 9182881540
రామ‌భ‌ద్రాపురం ః 9989369511
సాలూరు ః 9392687005
పాచిపెంట ః 9494972582
మ‌క్కువ ః 8374752591

త్రాగునీరు, శానిటేష‌న్‌కు సంబంధించి

పంచాయితీశాఖ కంట్రోల్‌రూము నెంబ‌ర్లు ః-
విజ‌య‌న‌గ‌రం డివిజ‌న్ ః 8639313400
పార్వ‌తీపురం డివిజ‌న్ ః 9618967524