Close

J.C. in the program called “Bethi Bachao Bethi Padao National Workshop on Women’s Skills and Development of Traditional Livelihoods” which is being ambitiously implemented by the Central Government. Mayuri Ashok participated on Tuesday.

Publish Date : 17/10/2022

బేఠీ బచావో బేఠీ పడావో జాతీయ వర్క్ షాప్ లో జిల్లా కార్యక్రమాలు వివరించిన జె.సి మయూర్

విజయనగరం, అక్టోబర్ 11:: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న బేఠీ బచావో బేఠీ పడావో జాతీయ వర్క్ షాప్ లో మహిళల నైపుణ్యం, సంప్రదాయ జీవనోపాదుల అభివృద్ధి అనే కార్యక్రమంలో జె.సి. మయూరి అశోక్ మంగళవారం పాల్గొన్నారు. డేకి లో జరిగిన ఈ కార్యక్రమంలో

సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ జిల్లాలో ప్రత్యేకంగా అమలుచేస్తున్న సఖి బృందాల పై పవర్ పాయింట్ ద్వారా వివరించారు. 9 నుండి 21 ఏళ్ల మధ్య గల కిశోర బాలికల లో ఆరోగ్యం, పోషణ, సామాజిక, విద్యా అంశాల సూచీ ల పై వివరించారు. కిశోర బాలల ఉన్నతికి ప్రజా భాగస్వామ్యం తో పలు అవగాహనా కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు.

J.C. in the program called