Close

Notification for Recruitment under NTEP Program -DMHO , Vizianagaram

Notification for Recruitment under NTEP Program -DMHO , Vizianagaram
Title Description Start Date End Date File
Notification for Recruitment under NTEP Program -DMHO , Vizianagaram

విషయం : విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా క్షయ నివారణా కార్యాలయం వివిధ కాంట్రాక్ట్  ఉద్యోగముల నియామకం కొరకు తగిన విద్యార్హతలు కలిగిన అభ్యర్ధుల నుండి ధరఖాస్తులు  స్వీకరించుటకు వార్తా పత్రికలలో ప్రకటన గురించి.

సూచిక : – 1. విజయనగరం జిల్లా కలెక్టర్ మరియు ఛైర్మన్ గారు కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకం   కొరకు అనుమతించిన తేదీ : 04-04-2023.

  1. కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించబోయే ఉద్యోగములు మరియు పూర్తి వివరములు.

*****

పై సూచిక ప్రకారం విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా క్షయ నివారణా కార్యాలయము NTEP Programme ఈ క్రింద పేర్కొనబడిన ఉద్యోగములను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకం జరుపుటకు గౌరవ శ్రీ జిల్లా కలెక్టర్ మరియ ఛైర్మన్ గారు ఆమోదించడమైనది. అవి.: –

S.N Name of the post No of Vacant posts Roster points
1 Senior Treatment Supervisor (STS) 1 11 OC           – 1 post

సూచిక 2 ప్రకారం, విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా క్షయ నివారణా కార్యాలయము NTEP Programme లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించబోయే ఉద్యోగములు, కావలిసిన విద్యార్హతలు, ధరఖాస్తు నమూనా, వంటి పూర్తి వివరములను “vizianagaram.nic.in” అనే వెబ్ సైట్ లో పొందుపరచడం జరిగినది. మరియు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగములకు అర్హులైన అభ్యర్ధులు తమ ధరఖాస్తులను జిల్లా క్షయ నివారణా అధికారి, విజయనగరం వారికి సమర్పించవలసిన ఆఖరు తేదీ 11-04-2023 గా తమరు “vizianagaram.nic.in”  వెబ్ సైట్ లో పొందుపరుస్తారని కోరుకుంటూ సమర్పిస్తున్నాము.

04/04/2023 11/04/2023 View (276 KB) FINAL RENOTIFICATION STS (914 KB)