Close

Recruitment of Certain Posts on contract basis – District TB Control Office, Vizianagaram

Recruitment of Certain Posts on contract basis – District TB Control Office, Vizianagaram
Title Description Start Date End Date File
Recruitment of Certain Posts on contract basis – District TB Control Office, Vizianagaram

ఉద్యోగ  ప్రకటన

 విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా క్షయ నివారణా కార్యాలయము NTEP Programme ఈ క్రింద పేర్కొనబడిన ఉద్యోగములను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకం జరుపుటకు గౌరవ శ్రీ జిల్లా కలెక్టర్ మరియ ఛైర్మన్ గారు ఆమోదించడమైనది. అవి.: –

S.N Name of the post No of Vacant posts Roster points
1 Senior Treatment Supervisor (STS) 1 11 OC           – 1 post
2 Senior TB Lab Supervisor (STLS) 2 4 BC –A (W) – 1 post

5 OC               -1 post

3 Lab Technician (LT) 4 (1+3)

 

(Back-log = 1

Vacant     = 3)

56 OH (OC) – 1 post

9 OC              – 1 post

10 BC –B(W) –1 post

11 OC              – 1 post

 

విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా క్షయ నివారణా కార్యాలయము NTEP Programme లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించబోయే ఉద్యోగములు, కావలిసిన విద్యార్హతలు, ధరఖాస్తు నమూనా, వంటి పూర్తి వివరములను “vizianagaram.nic.in” అనే వెబ్ సైట్ లో పొందుపరచడం జరిగినది. మరియు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగములకు అర్హులైన అభ్యర్ధులు తమ ధరఖాస్తులను జిల్లా క్షయ నివారణా అధికారి, విజయనగరం వారికి సమర్పించవలసిన ఆఖరు తేదీ 17-11-2022.

09/11/2022 17/11/2022 View (470 KB) Recruitment Notification DMHO_NTEP_VZM_Contract posts (3 MB)