Ranking based on the work of the secretariats, District Collector Surya Kumari
Publish Date : 06/06/2022
సచివాలయాల పని తీరు ఆధారంగా ర్యాంకింగ్
జిల్లా కలెక్టర్ సూర్య కుమారివిజయనగరం, జూన్ 01;; జిల్లాలోని గ్రామ వార్డు సచివాలయాల వారి పని తీరును ప్రామాణికంగా చేసుకొని ర్యాంకింగ్ లను కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు. సచివలయాలలో అందించిన సేవలు, స్పందన నమోదు, స్పందన డిస్పోజల్స్, గడువు లోగా పరిష్కరించినవి, హౌసింగ్ తదితర అంశాల ప్రామాణికంగా ఓవరాల్ ర్యాంకింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. అందులో ప్రధానంగా గజపతినగరం మండలం లోగిస గ్రామ సచివాలయం 110.92 పోయింట్ల తో రాంక్ 1 కైవసం చేసుకుంది. మెంటాడ మండలం జక్కువ సచివాలయం 103.67 పోయింట్లతో 2 వ రాంక్, పూసపాటి రేగ మండలం రెళ్లివలస సచివాలయం 92.86 పోయింట్లతో 3వ రాంక్ సాధించినట్లు కలెక్టర్ తెలిపారు.
